MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Name Starts with S: ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఏ వయసులో ధనవంతులవుతారో తెలుసా?

Name Starts with S: ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఏ వయసులో ధనవంతులవుతారో తెలుసా?

Name Starts with S: చాలామంది పేర్లు ఆంగ్ల అక్షరం ఎస్ తో మొదలవుతాయి. శ, స, శ్ర, శ్రీ వంటి అక్షరాలతో మొదలైన పేర్లన్నీ ఆంగ్లంలో S అక్షరంతోనే వస్తాయి. ఈ అక్షరంతో మొదలయ్యేవారు జీవితంలో ఒక వయసు వచ్చేసరికి విజయవంతమవుతారు. ధనవంతులుగా మారుతారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 18 2026, 10:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నేమ్ ఆస్ట్రాలజీ
Image Credit : Chat gpt

నేమ్ ఆస్ట్రాలజీ

పేరులోని మొదటి అక్షరం మన వ్యక్తిత్వం పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని నేమ్ ఆస్ట్రాలజీ వివరిస్తోంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభం అయ్యేవారు ఎంతో ప్రత్యేకంగా ఉంటారు.. వారికి ఇతరులతో పోలిస్తే ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. సాధారణంగానే వీరు ఆకర్షణీయంగా కనిపిస్తారు. మీరు మాట్లాడే తీరు, ప్రవర్తన ఎవరినైనా సులభంగా ఆకట్టుకుంటుంది. వీరికి కొత్త వ్యక్తులను కలవడం చాలా ఇష్టం. ఎవరితోనైనా కలిసిపోయే స్వభావం వీరికి ఉంటుంది. వీరు కొన్నిసార్లు తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కోపం ఎక్కువ
Image Credit : Getty

కోపం ఎక్కువ

ప్రేమ, అనుబంధాల విషయంలో ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు కలవారు చాలా సీరియస్ గా ఉంటారు. మీరు తమ ప్రేమను మాటలలో చెప్పలేరు. కానీ తమ చేతల ద్వారా చూపిస్తారు. గిఫ్టులు కొని ఇవ్వడం, చిన్నచిన్న సర్ప్రైజ్లు చేయడం వీరికి ఇష్టం. అయితే వీరికి తమ అభిప్రాయాలపై మాత్రం ఎంతో నమ్మకం ఉంటుంది. తాము అనుకున్నది మాత్రమే నమ్ముతారు. అయితే కోపం అధికంగా రావడం వీరి బలహీనతగా చెప్పుకోవచ్చు.

34
ఈ వయసులో రిచ్
Image Credit : Getty

ఈ వయసులో రిచ్

ఇక డబ్బు విషయానికి వస్తే ఎస్ అక్షరంతో ఉన్నవారు 35 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య సక్సెస్ అవుతారు. అంటే ఆ సమయంలో వారు ధనవంతులయ్యే అవకాశం ఎక్కువ. మంచి జీవితం గడుపుతారు. లగ్జరీ లైఫ్ వారికి ఆ వయసులో దక్కే అవకాశం ఉంటుంది. అందుకే వీళ్ళు చిన్నప్పటినుంచి సంపాదన కోసం కష్టపడతారు. వీరికి డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువగానే దక్కుతాయి. ఆర్థికంగా స్థిరపడేందుకు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండలేరు. కాకపోతే మళ్లీ సంపాదించగలరు.

44
లక్కీ ఫెలోస్
Image Credit : Getty

లక్కీ ఫెలోస్

ఎస్ అక్షరంతో పేరు ఉన్నవారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుందని నేమ్ ఆస్ట్రాలజీ చెబుతోంది. ముఖ్యంగా విద్యా కెరీర్ వ్యాపారం వంటి రంగాల్లో వీరు త్వరగా ఎదుగుతారు. కాకపోతే వీరికున్న కోపం, తీవ్రమైన భావోద్వేగాలు వీరు ఎదుగుదలకు ఆటంకంగా మారుతాయి. కాబట్టి వీటిని నియంత్రించుకోగలిగితే విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఎస్ అక్షరంతో పేరు ఉన్నవారికి ఎంతో ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి రావణుడి లక్షణాలు ఎక్కువ, ప్రాణం పోతున్నా వెనక్కి తగ్గరు
Recommended image2
Attractive Zodiac Signs: ఈ రాశుల అమ్మాయిలు అయస్కాంతంలాంటి వారు, అబ్బాయిల మనసు ఇట్టే దోచేస్తారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved