MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Rare planetary conjunction: ఏప్రిల్‌లో 3 గ్రహాల కలయిక.. ఈ 5 రాశులవారికి విపరీతమైన ఆదాయం

Rare planetary conjunction: ఏప్రిల్‌లో 3 గ్రహాల కలయిక.. ఈ 5 రాశులవారికి విపరీతమైన ఆదాయం

Rare planetary conjunction: ఏప్రిల్ లో ఆకాశంలో ఓ అరుదైన గ్రహాల కలయిక జరగబోతోంది. బృహస్పతి , శుక్రుడు, బుధుడు ఒకేచోటకు వస్తారు. ఈ మూడు గ్రహాల శక్తివంతమైన కలయిక కొన్ని రాశుల వారికి మహాయోగాన్ని ఇస్తుంది. సంపదను తెచ్చిపెడుతుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 18 2026, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

ఏప్రిల్ నెల వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. వీరికి ఆర్ధిక స్థిరత్వం వస్తుంది.  సంపద కూడా పెరుగుతుంది.  పాత పెట్టుబడులు ఇప్పుడు ఫలించడం ప్రారంభమవుతాయి. ఇక అదనపు ఆదాయం పెరుగుతుంది.  ఇల్లు, ఏదైనా ఆస్తి కొనుగోలు చేసే ఆలోచన వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు కంట్రోల్ చేసుకుంటే పొదుపు  బాగా పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి మంచి పేరు రాబోయే రోజులు ఇవి. వీరికి ఏప్రిల్ లో పేరు, డబ్బు రెండూ వస్తాయి. వీరి కష్టానికి, టాలెంట్‌కు మంచి గుర్తింపు దక్కుతుంది. పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. అలాగే చేసే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  ఫ్రీలాన్స్ పని ద్వారా లేదా  పర్సనల్ బ్రాండింగ్ ద్వారా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి  కొత్త బాధ్యతలు రావచ్చు. అలాగే అదనపు డబ్బు సంపాదించే అవకాశం పెరుగుతుంది.

Related Articles

Related image1
Homemade ORS: ఇంట్లోనే చేసుకునే 5 ORS డ్రింక్స్.. తాగితే ఎనర్జీ వెంటనే వస్తుంది
Related image2
Name Starts with S: ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఏ వయసులో ధనవంతులవుతారో తెలుసా?
35
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఏప్రిల్ లో డబ్బు చేతికందే అవకాశం ఉంది. వీరు మంచి పెట్టుబడులు పెట్టగలరు. అనవసర ఖర్చులు చాలా వరకు తగ్గించుకుంటారు. కొత్త స్కిల్ నేర్చుకుని దాని ఆధారంగా  ఆదాయం పొందుతారు. ఆర్థిక క్రమశిక్షణ వీరికి అధికంగా ఉంటుంది. దీర్ఘకాలంలో వీరి సంపద పెరుగుతుంది. చిన్న చిన్న లాభాలు ఎన్నో కలిసి వస్తాయి. 

45
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ అన్ని విధాలా కలిసొచ్చే నెల. వీరికి ఊహించని డబ్బు చేతికి అందుతుంది. అలాగే ఉద్యోగులకు బోనస్, బహుమతులు వంటివి అందుతాయి.  ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశం ఉంది.  ఉమ్మడి వ్యాపారం చేసే వారికి  మరెన్నో ఆర్ధిక లాభాలు కలుగుతాయి. పాత ప్రాజెక్టుల నుంచి మంచి ఫలితాలు ఇస్తాయి. 

55
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి ఏప్రిల్ లో అంతా మంచే జరుగుతుంది. వారు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. వీరికి స్థిరమైన ఆదాయం వస్తుంది. ఎప్పుడో పెట్టిన దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి రాబడి బాగా వస్తుంది. వీరి కెరీర్‌లో ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ రాశి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో మెరుగుపడుతుంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Related Stories
Recommended image1
Homemade ORS: ఇంట్లోనే చేసుకునే 5 ORS డ్రింక్స్.. తాగితే ఎనర్జీ వెంటనే వస్తుంది
Recommended image2
Name Starts with S: ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఏ వయసులో ధనవంతులవుతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved