MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Apple: ఇదొక్కటి స్ప్రే చేస్తే చాలు.. యాపిల్ ముక్కలు నల్లగా మారకుండా ఫ్రెష్ గా ఉంటాయి

Apple: ఇదొక్కటి స్ప్రే చేస్తే చాలు.. యాపిల్ ముక్కలు నల్లగా మారకుండా ఫ్రెష్ గా ఉంటాయి

Apple: యాపిల్ కోయగానే కాసేపటికే నల్లగా అయిపోతాయి. లంచ్ బాక్సులోనో, డిన్నర్ లోనూ పెట్టుకుని వెళ్తే...వాటిని చూస్తే తినాలనిపించదు. ఇది ప్రతి ఒక్కరికీ ఉండే సమస్య. వాటి వల్ల నష్టం లేకపోయినా తినడానికి ఇష్టపడరు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఇలా ట్రై చేయండి. 

1 Min read
Author : Nandini Arava
Published : May 30 2026, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లెమన్ వాటర్ నానబెట్టాలి
Image Credit : Getty

లెమన్ వాటర్ నానబెట్టాలి

యాపిల్ కోసినా నల్లగా మారకుండా ఉండాలంటే ఇలా చేయండి. ఒక పాత్రలో చల్లటి నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలపాలి. తర్వాత యాపిల్ ముక్కలను ఆ నీటిలో కొన్ని నిమిషాలు నానబెట్టి తీసేయాలి. ఇలా చేస్తే ముక్కలు ఎక్కువసేపు తాజాగా కనిపిస్తూ, వాటి సహజ రంగు అలాగే ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తేనె నీళ్లు
Image Credit : Getty

తేనె నీళ్లు

కోసిన యాపిల్ ముక్కలు ఫ్రెష్ గా ఉండాలంటే గ్లాసు నీటిలో కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. తర్వాత యాపిల్ ముక్కలను ఆ నీటిలో కలిపి ఒకటి రెండు నిమిషాలు ఉంచి బయటకు తీయాలి. ఇలా చేస్తే యాపిల్‌పై గాలి ప్రభావం తగ్గి, ముక్కలు ఎక్కువసేపు తెల్లగా, తాజాగా కనిపిస్తాయి.

Related Articles

Related image1
Tomato Chutney: గారెలకు కొబ్బరి, పల్లీ చట్నీ కాదు..ఇది ట్రై చేయండి..వారెవ్వా అనకుండా ఉండరు
Related image2
Ice Cream Storage: ఇస్ క్రీం ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు ఉంటే మంచిది? చాలా మంది చేసే పొరపాటు ఇదే!
35
ఉప్పు నీళ్లు
Image Credit : Getty

ఉప్పు నీళ్లు

యాపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండేందుకు ఉప్పు నీళ్లను కూడా వాడొచ్చు. ఒక గ్లాసు చల్లటి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి. ఆ నీటిలో యాపిల్ ముక్కలను ముంచి తీస్తే సరి.
45
గాలి చొరబడని డబ్బా
Image Credit : Pixabay

గాలి చొరబడని డబ్బా

కోసిన యాపిల్ ముక్కలను గాలి చొరబడని డబ్బాలో పెట్టండి. వాటిపై తడి పేపర్ టవల్ కప్పి మూతపెడితే, ముక్కలు నల్లబడకుండా తాజాగా ఉంటాయి.
55
ముందుగా కోయొద్దు
Image Credit : Pixabay

ముందుగా కోయొద్దు

యాపిల్ తినడానికి ముందు మాత్రమే కోయడం ఉత్తమం. ఇలా చేస్తే అవి వెంటనే నల్లబడకుండా ఉంటాయి. ముందుగానే కోసి పక్కన పెడితే రంగు మారే అవకాశం ఎక్కువ.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Recommended image3
ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్ పెరుగుతుందా? తగ్గుతుందా?
Related Stories
Recommended image1
Tomato Chutney: గారెలకు కొబ్బరి, పల్లీ చట్నీ కాదు..ఇది ట్రై చేయండి..వారెవ్వా అనకుండా ఉండరు
Recommended image2
Ice Cream Storage: ఇస్ క్రీం ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు ఉంటే మంచిది? చాలా మంది చేసే పొరపాటు ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved