MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Nighty Reuse: పాత నైటీలు పడేయకుండా ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు చేసేయండి

Nighty Reuse: పాత నైటీలు పడేయకుండా ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు చేసేయండి

Nighty Reuse: పాత నైటీలను పడేస్తున్నారా? నిజానికి వాటితో ఇంట్లోకి అవసరమైన వస్తువులను తయారుచేయవచ్చు.  వాటితో కిచెన్ ఆప్రాన్, కుషన్ కవర్లు, స్టోరేజ్ పౌచ్‌లు, టేబుల్ రన్నర్, హ్యాంగింగ్ ఆర్గనైజర్ వంటి అందమైన వస్తువులు తయారు చేసుకోవచ్చు.

1 Min read
Author : Haritha Chappa
Published : May 27 2026, 09:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాత నైటీ పడేయకండి
Image Credit : chat gpt

పాత నైటీ పడేయకండి

మీరు వాడేసిన పాత నైటీలు బీరువాలో ఓ మూలన పడి ఉన్నాయా? వాటిని పడేద్దామనుకుంటున్నారా?  కానీ కాస్త కొత్తగా ఆలోచిస్తే అవే నైటీలతో ఇంటికి పనికొచ్చే వస్తువులు తయారుచేయొచ్చు. ముఖ్యంగా కాటన్ లేదా మెత్తటి వస్త్రంతో ఉన్న నైటీలను తిరిగి ఉపయోగించుకోవచ్చు.  పాత బట్టలకు కొత్త లుక్ ఇచ్చి ఇంటిని స్టైలిష్‌గా మార్చుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న పాత నైటీలతో ఏం చేయాలో తెలుసుకోండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యాప్రాన్ కుట్టేయండి
Image Credit : chat gpt

యాప్రాన్ కుట్టేయండి

పాత నైటీలో మంచి భాగాన్ని కత్తిరించి దాన్ని యాప్రాన్ గా మారుకోవచ్చు. కాటన్ నైటీతో చేసిన యాప్రాన్ వంట చేసేటప్పుడు సౌకర్యంగా ఉంటుంది. యూట్యూబ్ లో యాప్రాన్ కుట్టే ట్యుటోరియల్స్ దొరుకుతాయి. ఆ వీడియోలు చూస్తూ కుట్టేయచ్చు. ప్రింటెడ్ నైటీతో చేసిన ఆప్రాన్ కిచెన్‌కు ఆకర్షణీయమైన లుక్ ఇస్తుంది.

Related Articles

Related image1
Kitchen Hacks: వంటింట్లోని ఈ పదార్థంతో మిక్సీ బ్లేడ్లకు పది నిమిషాల్లో పదును పెట్టేయండిలా
Related image2
Paan: కిళ్లీ అందరికీ సెట్ కాదు.. ఈ అనారోగ్య సమస్యలు ఉంటే దూరంగా ఉండండి
35
కుషన్ కవర్లు
Image Credit : chat gpt

కుషన్ కవర్లు

నైటీ క్లాత్ మంచి రంగులతో ఉంటే దాన్ని అందమైన కుషన్ కవర్లుగా మార్చేయచ్చు.  లివింగ్ రూమ్, బెడ్‌రూమ్ వాడే తలగడలకు ఈ కర్లు వేసుకోవచ్చు. ఇంటి లుక్ మారిపోతుంది. పాత బట్టలను ఇలా తిరిగి వాడటం వల్ల తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. 

45
పౌచ్‌లు..
Image Credit : chat gpt

పౌచ్‌లు..

పాత నైటీతో చిన్న, పెద్ద పౌచ్‌లు కుట్టించుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులువు. వీటిలో మేకప్ సామాన్లు, నగలు, పిల్లలవస్తువులు పెట్టుకోవచ్చు. మెత్తటి క్లాత్ కావడం వల్ల ఈ పౌచ్‌లు తేలికగా, వాడటానికి సులువుగా ఉంటాయి.

55
వాల్ హ్యాంగింగ్
Image Credit : chat gpt

వాల్ హ్యాంగింగ్

పాత పువ్వుల నైటీని వాల్ హ్యాంగింగ్ ఆర్గనైజర్ గా మార్చుకోవచ్చు. ఇందులో చాలా పాకెట్లు పెట్టి దువ్వెనలు, తాళాలు, రిమోట్, స్టేషనరీ,  చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు. దీన్ని గదిలో గోడకు తగిలించుకోవచ్చు. దీనివల్ల ఇల్లు నీట్‌గా కనిపిస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఫ్యాషన్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Time to Workouts : ఉదయం వర్కౌట్స్ చేయడం మంచిదా? లేక సాయంత్రమా?
Recommended image2
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Related Stories
Recommended image1
Kitchen Hacks: వంటింట్లోని ఈ పదార్థంతో మిక్సీ బ్లేడ్లకు పది నిమిషాల్లో పదును పెట్టేయండిలా
Recommended image2
Paan: కిళ్లీ అందరికీ సెట్ కాదు.. ఈ అనారోగ్య సమస్యలు ఉంటే దూరంగా ఉండండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved