Telugu

రోజుకో గుడ్డు తింటే నెలరోజుల్లో ఎన్నో మార్పులు

Telugu

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

రోజుకో గుడ్డు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. గుడ్డులో సెలీనియం, విటమిన్ ఎ, ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

జ్ఞాపకశక్తికి ఎంతో మేలు

గుడ్డులో కోలిన్ అనే పోషకం మెండుగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు న్యూరోట్రాన్స్‌మిటర్ల ఉత్పత్తికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది

గుడ్డు పచ్చసొనలో ల్యూటిన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి చూపును దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి.

Image credits: Getty
Telugu

మెదడు పనితీరు వేగవంతం

గుడ్డులోని కోలిన్ కొవ్వు జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని గణనీయంగా మెరుగుపరుస్తుంది.

Image credits: Getty
Telugu

పిల్లల్లో మెదడు ఎదుగుదల

గర్భిణీ స్త్రీలు కోలిన్ ఉన్న ఆహారం (గుడ్లు) తీసుకుంటే, పుట్టబోయే పిల్లల్లో మెదడు ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

చర్మం, జుట్టు సంరక్షణ

గుడ్డులో బయోటిన్, రైబోఫ్లేవిన్, థయామిన్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి చాలా మంచివి.

Image credits: Getty

Long Mangalasutram: చీరలపై అందంగా నప్పే లాంగ్ మంగళసూత్రాల డిజైన్లు

Brain Foods: బ్రెయిన్‌ను సూపర్ యాక్టివ్‌గా ఉంచే బెస్ట్ ఫుడ్స్ ఇవిగో!

Bracelet Designs: వర్కింగ్ ఉమెన్స్ కోసం అద్భుతమైన బ్రేస్లెట్స్ ఇవిగో!

Necklace Designs: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే నక్లెస్ డిజైన్లు