MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Pizza in Air fryer: ఎయిర్ ఫ్రైయర్లో నిమిషాల్లో పిజ్జా ఇలా చేసి తినేయండి, రెసిపీ ఇదిగో

Pizza in Air fryer: ఎయిర్ ఫ్రైయర్లో నిమిషాల్లో పిజ్జా ఇలా చేసి తినేయండి, రెసిపీ ఇదిగో

Pizza in Air fryer: మీ ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉందా? దాంట్లో నిమిషాల్లో పిజ్జా చేయవచ్చు. చాలా సింపుల్ గా ఇంట్లో వస్తువులతోనే పిజ్జా చేయవచ్చు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Apr 16 2026, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇంట్లోనే పిజ్జా
Image Credit : Getty

ఇంట్లోనే పిజ్జా

పిజ్జా అంటే పిల్లలకు ఎంత ఇష్టమో. కానీ కొనాలంటే తల్లదండ్రులకు భయం. దాన్ని ఎలా చేసి ఇస్తారో, శుచిగా చేస్తారో చేయరో అన్న సందేహాలు ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే పిజ్జా తయారుచేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంటే చాలు... సులువుగా అప్పటికప్పుడు పిజ్జా చేసి పిల్లలకు పెట్టవచ్చు. రాత్రి వేళల్లో హఠాత్తుగా ఆకలి వేస్తే వెంటనే తినడానికి పిజ్జా చేసుకోవచ్చు.కేవలం 8 నిమిషాల్లోనే రుచికరమైన పిజ్జా తయారు చేసుకోవచ్చు. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పిజ్జా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
Image Credit : Getty

పిజ్జా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పిజ్జా బేస్ - ఒకటి

పిజ్జా సాస్ - ఒక స్పూను

మోజారెల్లా చీజ్ తురుము- రెండు స్పూన్లు

ఉల్లిపాయ - అర ముక్క

క్యాప్సికం - అర ముక్క

మొక్క జొన్న గింజలు - గుప్పెడు

ఒరేగానో - పావు స్పూను

చిల్లీ ఫ్లేక్స్ - అర స్పూను

కొద్దిగా ఆలివ్ ఆయిల్

34
ఎయిర్ ఫ్రైయర్ లో పిజ్జా
Image Credit : Getty

ఎయిర్ ఫ్రైయర్ లో పిజ్జా

1. ముందుగా ఎయిర్ ఫ్రయర్‌ను 180°C వద్ద 3–5 నిమిషాలు ప్రీహీట్ చేయాలి.

2. కూరగాయలను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3. పిజ్జా బేస్‌పై పిజ్జా సాస్ వేసి మొత్తం విస్తరించేలా పూయాలి.

4. ఇప్పుడు కట్ చేసిన కూరగాయలు, చీజ్ దానిపై వేయాలి.

5. పైగా ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి కొద్దిగా ఆయిల్ చల్లి రెడీ చేయాలి.

6. ఈ పిజ్జాను ఎయిర్ ఫ్రయర్‌లో 180°C వద్ద 6–8 నిమిషాలు బేక్ చేయాలి.

7. చీజ్ పూర్తిగా కరిగి, పిజ్జా క్రిస్పీగా అయ్యాక బయటకు తీసి కట్ చేసి సర్వ్ చేయాలి.

44
ఎయిర్ ఫ్రైయర్ ను బట్టి...
Image Credit : Getty

ఎయిర్ ఫ్రైయర్ ను బట్టి...

ఈ రెసిపీ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ప్రతి ఎయిర్ ఫ్రయర్ పనితీరు కొంచెం వేరుగా ఉంటుంది. కాబట్టి 6 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేయడం మంచిది. చీజ్ బాగా కరిగిందా, బేస్ క్రిస్పీగా ఉందా అని చూసుకోవాలి. అవసరమైతే ఇంకో ఒకటి లేదా రెండు నిమిషాలు అదనంగా ఉంచుకోవచ్చు. అలాగే చీజ్ ఎక్కువగా వేస్తే పిజ్జా ఇంకా రుచిగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cooking Hack: వంకాయ కూరలో రెండు స్పూన్ల పాలు వేయాలి.. ఎందుకో తెలుసా?
Recommended image2
Kasuri Methi: కూరలో కసూరీ మేథీ ఎందుకు వేయాలి? ఎలా వేస్తే కూరకు రుచి పెరుగుతుందో తెలుసా?
Recommended image3
Parenting: ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పిల్లల ప్రవర్తన ఎందుకు మారిపోతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Astrology: ఈ 3 రాశుల వారు 40 ఏళ్ల వయసు దాటాక భారీగా సంపాదించే అవకాశం
Recommended image2
Bitter gourd: చేదు లేకుండా కాకరకాయ కూర టేస్టీగా ఉండాలంటే వెరీ సింపుల్ టిప్స్ ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved