MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Astrology: ఈ 3 రాశుల వారు 40 ఏళ్ల వయసు దాటాక భారీగా సంపాదించే అవకాశం

Astrology: ఈ 3 రాశుల వారు 40 ఏళ్ల వయసు దాటాక భారీగా సంపాదించే అవకాశం

Astrology: జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశుల వారికి 40 ఏళ్ల వయసు దాటాక అదృష్టం వరిస్తుంది.  గ్రహాల అనుకూలతతో వీరి సంపద అమాంతం పెరుగుతుంది. మూడు రాశుల వారు 40  వయసు దాటాక కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 16 2026, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
40 ఏళ్ల తరువాత కోటీశ్వర యోగం
Image Credit : Chat gpt

40 ఏళ్ల తరువాత కోటీశ్వర యోగం

జ్యోతిష్యం మనిషి జీవితాన్ని ముందుగానే అంచనా వేసి చెప్పగలదు.  కొందరికి చిన్న వయసులో కష్టాలు ఎక్కువగా వచ్చినా.. జీవితంలో ఒకానొక దశ తర్వాత అదృష్టం వారిని వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత మూడు రాశుల వారు విపరీతంగా సంపాదిస్తారు.  గ్రహాల బలం కలయికతో గొప్ప సంపదను సంపాదిస్తారు. అలా 40 ఏళ్ల వయసు తర్వాత కోట్లు సంపాదించే రాశులు ఇవిగో

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి సహజంగానే స్థిరమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు జీవితం ప్రారంభంలో అనేక పరీక్షలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కానీ ఈ రాశి వారు 40 ఏళ్ల తర్వాత భారీగా సంపాదిస్తారు.  శుక్ర, శని గ్రహాల మంచి స్థానాలకు చేరుకోవడం వల్ల వీరికి స్థిరమైన ఆదాయ అవకాశాలు ఏర్పడతాయి. భూమి, ఇల్లు, వ్యాపారం వంటి వాటిలో పెట్టుబడి పెడితే విపరీతంగా లాభాలు వస్తాయి. ముఖ్యంగా 42 ఏళ్ల నుంచి 48 ఏళ్ల మధ్య వీరికి పెద్ద ఎత్తున సంపద కలుగుతుంది.

34
కన్య రాశి
Image Credit : Getty

కన్య రాశి

కన్య రాశి వారు చాలా తెలివైనవారు. వారు ఏ పని చేసినా ప్రణాళికాబద్ధంగా చేస్తారు. వీరు జీవితం ప్రారంభంలో వారు ఎంత కష్టపడినా 40 ఏళ్ల తర్వాత మాత్రం సుఖపడతారు.  బుధ గ్రహం సహకారం పెరిగి, వారి ప్రయత్నాలన్నీ విజయాలుగా మారతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏ రంగంలో ఉన్నా, వీరికి స్థిరమైన ఆదాయం, పొదుపు వంటివి చేస్తారు. ముఖ్యంగా విదేశీ అవకాశాలు లేదా కొత్త వ్యాపారాలు వీరికి భారీగా కలిసివస్తాయి. డబ్బును పొదుపు చేసే అలవాటు వీరికి ఉంది. ఈ రాశి వారు కోటీశ్వరులయ్యే ఛాన్స్ ఎక్కువ.

44
మకర రాశి
Image Credit : pixabay

మకర రాశి

మకర రాశి వారు కష్టపడి పనిచేస్తారు.  క్రమశిక్షణగా ఉంటారు. వీరు జీవితం ప్రారంభంలో అనేక బాధ్యతలను స్వీకరిస్తారు. కానీ 40 ఏళ్ల తర్వాత, శని భగవానుడి పూర్తి అనుగ్రహం లభించి, వారు చేసిన కష్టానికి భారీ ప్రతిఫలం లభిస్తుంది. రాజకీయాలు, పరిపాలన, పరిశ్రమలు లేదా ప్రైవేట్ వ్యాపారం వంటి రంగాలలో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 45 ఏళ్లు దాటిన తర్వాత వీరు ఊహించని విధంగా ధన ప్రవాహం, ఆస్తులు వంటివి పెరుగుతాయి. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image3
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Bitter gourd: చేదు లేకుండా కాకరకాయ కూర టేస్టీగా ఉండాలంటే వెరీ సింపుల్ టిప్స్ ఇదిగో
Recommended image2
Sun Transit: ఉచ్ఛస్థితిలోకి సూర్యుడు.. ఈ రాశులకు నెల రోజుల పాటు రాజయోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved