MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • మనీ ప్లాంట్ కు ఈ పొడిని వేయండి చాలు పచ్చగా, గుబురుగా పెరిగేస్తుంది

మనీ ప్లాంట్ కు ఈ పొడిని వేయండి చాలు పచ్చగా, గుబురుగా పెరిగేస్తుంది

మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? అది గుబురుగా, పచ్చగా కాకుండా వాడిపోతోందా? నర్సరీల్లో మనీ ప్లాంట్ ఎంత పచ్చగా ఉంటుందో, గుబురుగా పెరుగుతుందో అలా మీ మొక్క కూడా ఉండాలంటే చిన్న పని చేయండి చాలు.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 23 2026, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మనీ ప్లాంట్ పెరిగేందుకు చిట్కాలు
Image Credit : AI Image

మనీ ప్లాంట్ పెరిగేందుకు చిట్కాలు

మనీ ప్లాంట్ ఇంట్లో ఉండే ఎంతో అందంగా ఉంటుంది. అలాగే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. పచ్చని ఆకులతో ఉండే మనీ ప్లాంట్ చూడగానే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఆ మొక్క ఆరోగ్యంగా పెరగదు. ఆకులు త్వరగా కోసం చాలామంది మనీ ప్లాంట్‌ను పెంచుతారు. కానీ కొన్నిసార్లు ఆకులు పసుపు రంగులోకి మారడం, మొక్కల పెరుగుదల సరిగా లేకపోవడం జరుగుతుంది. నర్సరీల్లో ఉన్నట్లు మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలంటే ఈ చిట్కాలను పాటించండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ చిట్కాలతో మనీప్లాంట్ పచ్చగా
Image Credit : Getty

ఈ చిట్కాలతో మనీప్లాంట్ పచ్చగా

మనీ ప్లాంట్ నాటడానికి పెద్ద కొమ్మల కంటే, కణుపులు (Nodes) ఉన్న చిన్న కొమ్మలను ఎంపిక చేసుకోవాలి. ఈ కణుపుల నుంచే వేర్లు సులభంగా వస్తాయి. కొమ్మలను మట్టిలో నిటారుగా కాకుండా, కొంచెం వాలుగా నాటుకోవాలి. దీనివల్ల ఎక్కువ కణుపులు మట్టికి తగిలి, వేర్లు త్వరగా వ్యాపిస్తాయి.

ఈ మొక్క కోసం కొంచెం పెద్ద కుండీని ఎంపిక చేసుకోవాలి. కింద నీరు పోవడానికి రంధ్రం ఉండేలా చూసుకోండి. కుండీ మధ్యలో ఒక మాస్ స్టిక్ లేదా పైపును పెడితే, మొక్క దానిపైకి పాకి చూడటానికి అందంగా కనిపిస్తుంది.

Related Articles

Related image1
Biryani Business: బిర్యాని బిజినెస్ చేస్తూ నెలకు రూ.1.35 లక్షల ఆదాయం పొందొచ్చు.. ఎలాగంటే
Related image2
స్వర్గం చూడాలని ఉందా అయితే హిమాలయాల్లో ఉన్న ఈ ప్రాంతానికి ట్రిప్ వేయండి
33
ఈ పొడిని చల్లండి
Image Credit : pinterest

ఈ పొడిని చల్లండి

మనీ ప్లాంట్ వేర్లు బాగా పెరగాలంటే మట్టి తేలికగా ఉండాలి. ఇందుకోసం ఎర్రమట్టి, కోకోపీట్ లేదా ఇసుక, వరి పొట్టు కలపాలి. మట్టిలో ఫంగస్ రాకుండా ఉండేందుకు కొద్దిగా వేప పిండి కలిపితే మంచిది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో మెరవాలంటే, నైట్రోజన్, మెగ్నీషియం ఎక్కువగా ఉండే 'ఎప్సమ్ సాల్ట్' ఒక చెంచా మట్టిలో కలపాలి. ఒకవేళ ఎప్సమ్ సాల్ట్ లేకపోతే, వాడిన టీ పొడిని మూడు నుంచి నాలుగు చెంచాలు మట్టిలో ఎరువులాగా కలుపుకోవచ్చు.

మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ కూడా నేరుగా ఎండలో పెట్టకూడదు. బాల్కనీలో లేదా ఇంట్లో వెలుతురు పడేలా నీడ ప్రదేశంలో ఉంచడం మంచిది. మట్టి పైపొర ఆరినప్పుడు మాత్రమే నీళ్లు పోయాలి. మొక్క నాటిన మొదటి రెండు నెలలు బియ్యం కడిగిన నీళ్లు పోస్తే మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Neck Pain: వర్క్ ఫ్రం చేసేవాళ్లు ఈ తప్పులు చేయకండి..లేదంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది
Recommended image3
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Related Stories
Recommended image1
Biryani Business: బిర్యాని బిజినెస్ చేస్తూ నెలకు రూ.1.35 లక్షల ఆదాయం పొందొచ్చు.. ఎలాగంటే
Recommended image2
స్వర్గం చూడాలని ఉందా అయితే హిమాలయాల్లో ఉన్న ఈ ప్రాంతానికి ట్రిప్ వేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved