Telugu

మీ ఇంటి కరెంట్ బిల్లు తగ్గాలంటే.. సాధారణ బల్బ్ బెటరా లేక ఎల్ఈడీ బల్బా?

Telugu

సాధారణ బల్బ్ ఎలా పనిచేస్తుంది?

మన ఇళ్లలో ఉండే సాధారణ బల్బుల్లో టంగ్‌స్టన్ వైర్ ఉంటుంది. కరెంట్ పాస్ అయినప్పుడు ఈ వైర్ వేడెక్కి వెలుతురు ఇస్తుంది. దీనివల్ల ఎక్కువ కరెంట్ వేడి రూపంలో వృథా అవుతుంది.

Image credits: AI Genereted
Telugu

ఫిలమెంట్ ఎల్ఈడీ (Filament LED) అంటే ఏమిటి?

ఫిలమెంట్ ఎల్ఈడీ బల్బ్ చూడటానికి పసుపు రంగు బల్బులాగే ఉంటుంది. కానీ ఇందులో ఎల్ఈడీ టెక్నాలజీ వాడతారు. అందుకే ఇది తక్కువ కరెంట్ తీసుకుని ఎక్కువ వెలుతురు ఇస్తుంది.

Image credits: AI Genereted
Telugu

ఎల్ఈడీ బల్బ్ ఏ గదికి బెస్ట్?

ఫిలమెంట్ ఎల్ఈడీ బల్బులను బెడ్‌రూమ్, బాల్కనీ, డైనింగ్ ఏరియాతో పాటు డెకరేటివ్ లైట్స్ కోసం ఎక్కువగా వాడతారు. ఇవి చూడటానికి అందంగా ఉండి మంచి లుక్ ఇస్తాయి.

Image credits: AI Genereted
Telugu

ఎల్ఈడీ బల్బ్ కొనే ముందు..

ఫిలమెంట్ ఎల్ఈడీ కొనేటప్పుడు వాటేజ్, ల్యూమెన్స్, కలర్ టెంపరేచర్, బేస్ ఫిట్టింగ్ తప్పక చెక్ చేయండి. వార్మ్ లైట్ (warm light) కావాలంటే 2700K నుంచి 3000K మధ్య ఉన్నవి కొనండి.

Image credits: AI Genereted
Telugu

రెండింటిలో ఏది బెస్ట్?

సాధారణ బల్బులు ఎక్కువ కరెంట్ లాగుతాయి. కానీ ఎల్ఈడీ బల్బులు తక్కువ వాట్స్‌తోనే ఎక్కువ వెలుతురు ఇస్తాయి. ఫ్లాట్ ఫిలమెంట్ బల్బులు ఇంటికి మంచి అందాన్ని కూడా ఇస్తాయి.

Image credits: AI Genereted

Blouse designs: చీరకు హుందాతనం తెచ్చే ఫుల్ స్లీవ్స్ బ్లౌజు డిజైన్లు

Pearl Choker: చీరలో మీ అందాన్ని రెట్టింపు చేసే ముత్యాల చోకర్లు

Gold Jhumkas: ఆరుగ్రాముల బరువుతో వచ్చే గోల్డ్ జుంకాలు

Anklets: పాదాల అందాన్ని పెంచే లైట్ వెయిట్ పట్టీల డిజైన్లు ..చూసేయండి