MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Parenting: పిల్లలకు గెలుపు కాదు, ఓటమి పరిచయం చేయాలి... మాధవన్

Parenting: పిల్లలకు గెలుపు కాదు, ఓటమి పరిచయం చేయాలి... మాధవన్

 Parenting: హీరో మాధవన్ అద్బుతమైన నటుడు మాత్రమే కాదు, గొప్ప ఆలోచనాపరుడు కూడా. తన కుమారుడు వేదాంత్ మాధవన్ ని అంతర్జాతీయ స్థాయి స్విమ్మర్ గా తీర్చిదిద్దడంలో ఆయన అనుసరించిన పద్దతులు ఎంతో మంది పేరెంట్స్ కి స్ఫూర్తినిచ్చాయి. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 28 2026, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Parenting Tips
Image Credit : Getty

Parenting Tips

ప్రతి పేరెంట్స్ తమ పిల్లల విషయంలో చాలా కలలు కంటారు. వారి లైఫ్ అద్భుతంగా ఉండాలని అనుకుంటారు. పిల్లలు అడగకముందే అన్నీ తెచ్చి ఇస్తూ ఉంటారు. ఏ విషయంలోనూ తమ పిల్లలు ఓడిపోకూడదని, మంచి సక్సెస్ అవ్వాలని అనుకుంటారు. అలాంటి పేరెంట్స్ కి హీరో మాధవన్ కొన్ని సలహాలు ఇచ్చారు. మాధవన్ ప్రకారం.. ప్రతి పేరెంట్స్ తమ పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సినవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  1. గెలుపు కాదు, పిల్లలకు ఓటమిని రుచి చూపించాలి...
Image Credit : Getty

1. గెలుపు కాదు, పిల్లలకు ఓటమిని రుచి చూపించాలి...

మాధవన్ ప్రకారం.. పిల్లల విషయంలో పేరెంట్స్ ఆలోచన మారాలి. ఎందుకంటే.. అందరు పేరెంట్స్ తమ పిల్లలు గెలవాలనే తపనపడతారు. తమ పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండానే అన్నీ దొరకాలని చాలా మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, మాధవన్ ప్రకారం.. పిల్లలు గెలుపుకంటే ముందు ఓటమిని రుచి చూడాలి. పిల్లలు ఓడిపోయినప్పుడు ఆ బాధను, వైఫల్యాన్ని స్వయంగా అనుభవించాలి. ఓటమిని ఎదుర్కున్నప్పుడే వారు మానసికంగా దృఢంగా తయారౌతారు. అన్నీ వాళ్ల కాళ్ల ముందు తెచ్చి పెడితే.. రేపు సమాజంలో ఎదురయ్యే సవాళ్లను వారు తట్టుకోలేరు.

33
2. పిల్లల నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి..
Image Credit : Getty

2. పిల్లల నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి..

చాలామంది తల్లిదండ్రులు తమ కలలను పిల్లలపై రుద్దుతారు. కానీ మాధవన్ వేదాంత్ విషయంలో అలా చేయలేదు.

వేదాంత్‌కు సినిమాల కంటే స్విమ్మింగ్ అంటే ఇష్టమని తెలిసినప్పుడు, మాధవన్ అతన్ని ఏ రోజూ బలవంతం చేయలేదు.

పిల్లల ఆసక్తి దేనిలో ఉందో గుర్తించి, అందులో వారు రాణించేలా ప్రోత్సహించాలి కానీ, మన ఇష్టాలను వారిపై రుద్దకూడదు అని మాధవన్ చెప్పారు.

3. సౌకర్యాల కంటే క్రమశిక్షణే ముఖ్యం

కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ, తన కొడుకును ఒక సామాన్యుడిలాగే పెంచారు మాధవన్.విలాసవంతమైన జీవితం కంటే క్రమశిక్షణ, కష్టపడే తత్వం పిల్లలకు అలవాటు చేయాలి అని మాధవన్ చెప్పారు.

వేదాంత్ ఒలింపిక్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు, మాధవన్ కుటుంబం మొత్తం దుబాయ్‌కు షిఫ్ట్ అయ్యింది. అంటే, పిల్లల లక్ష్యం కోసం తల్లిదండ్రులు త్యాగం చేయాలే తప్ప, వారిని సోమరిపోతులుగా మార్చే విలాసాలు ఇవ్వకూడదు.. అని మనం మాధవన్ నుంచి నేర్చుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
చిన్నారుల సంరక్షణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Modern Parenting : 9 ఏళ్లు దాటిన పిల్లలకు తల్లి ఎలాంటి విషయాలు నేర్పించాలో తెలుసా?
Recommended image2
Parenting Tips: పిల్లలు నిద్రలో పక్క తడుపుతున్నారా? కారణాలు, పరిష్కారాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved