MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Fluffy Rice Tips: అన్నం ముద్దకాకుండా పొడిపొడిగా రావాలంటే వండేటప్పుడు ఇది ఒక్కటి కలపండి చాలు

Fluffy Rice Tips: అన్నం ముద్దకాకుండా పొడిపొడిగా రావాలంటే వండేటప్పుడు ఇది ఒక్కటి కలపండి చాలు

Fluffy Rice Tips: అన్నం వండటం చాలా సులువని అనుకుంటారు కానీ… దాన్ని పొడిపొడిగా ముద్దకాకుండా వండితేనే మీకు అన్నం వండడం వచ్చినట్టు.  బియ్యం ఉడికించేటప్పుడు కొన్ని పదార్థాలు కలిపిస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 16 2026, 02:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అన్నం ముద్ద ఎందుకు అవుతుంది?
Image Credit : stockPhoto

అన్నం ముద్ద ఎందుకు అవుతుంది?

మనదేశంలో అన్నమే ప్రధాన ఆహారం. కానీ చాలా ఇళ్లల్లో అన్నం పొడి పొడిగా కాకుండా ముద్దగా వస్తుంది. అయినా కూడా అలాగే తినేస్తూ ఉంటారు.  మంచి క్వాలిటీ బియ్యం వాడినా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇలా అన్నం ముద్దలా అతుక్కుపోవడం వల్ల పులిహోర, లెమన్ రైస్, ఎగ్ రైస్ వంటివి చేయడం కష్టమైపోతుంది. అన్నం పొడిపొడిగా వచ్చేందుకు కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.

బియ్యంలో స్టార్చ్ (పిండి పదార్థం) అధికంగా ఉంటుంది. బియ్యం ఉడికేటప్పుడు ఈ స్టార్చ్ బయటకు వస్తుంది. అన్నం మెతుకులు ఒకదానికొకటి అంటుకునేలా ఇదే చేస్తుంది. నీళ్లు తక్కువైనా లేదా మంట ఎక్కువైనా బియ్యం గింజలు విరిగిపోయి అన్నం ముద్దలా మారడం లేద ఉడకకపోవడం వంటివి జరుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ ఒక్క పదార్థం కలపండి
Image Credit : Getty

ఈ ఒక్క పదార్థం కలపండి

అన్నం మీకు పొడి పొడిగా రావాలనుకుంటే సింపుల్ చిట్కా ఒకటుంది.  బియ్యం ఉడికించేటప్పుడు నీళ్లలో ఒక చెంచా వంట నూనె లేదా నెయ్యి వేస్తే  మంచిది. ఇలా వేయడం వల్ల అన్నంలో మెతుకులు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. దీని వల్ల అన్నం పొడిపొడిగా వస్తుది. లెమన్ రైస్, ఉసిరి రైస్, పులిహోర, వెజిటబుల్ రైస్ వంటివి సులువుగా చేసుకోవచ్చు.

35
నిమ్మరసం కూడా..
Image Credit : pinterest

నిమ్మరసం కూడా..

అన్నంలో మీకు నూనె వేయడ ఇష్టంలేకపోతే నూనెకు బదులుగా అర చెంచా నిమ్మరసం కూడా కలపవచ్చు. నిమ్మరసంలో ఉంటే ఆమ్లత్వం పిండిపదార్థాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల అన్నం తెల్లగా, పొడిపొడిగా వస్తుంది. 

 
 
 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌ను చూడండి
 
 
 
 
 
 
 
 
 
 
 

Ruqaiyyah Ahmad ||UGC creator|| content creator (@chef_ruh) ద్వారా షేర్ చేయబడిన పోస్ట్

45
ఈ తప్పులు చేయవద్దు
Image Credit : Getty

ఈ తప్పులు చేయవద్దు

అన్నం వండేటప్పుడు కొన్ని తప్పులు చేసే అన్నం పొడిపొడిగా రాదు.  నీళ్లు సరిపడినన్ని వేయకపోయినా, ఎక్కువ వేసినా కూడా అన్నం ముద్దవడం లేదా ఉడకకపోవడం జరుగుతుంది. గరిటెతో పదేపదే కలిపినా కూడ  బియ్యం గింజలు విరిగిపోయి  ముద్దగా మారుతుంది.  బియ్యం మరీ ఎక్కువగా ఉడికిస్తే అన్నం మెత్తగా అంటుకుంటుంది. అన్నం వండిన వెంటనే గట్టిగా మూతపెడితే, ఆవిరి వల్ల అన్నం ముద్దగా అవ్వొచ్చు.

55
అన్నం వండే పద్ధతి
Image Credit : Getty

అన్నం వండే పద్ధతి

ముందుగా బియ్యంలో ఉన్న స్టార్చ్ పోయేలా రెండు, మూడుసార్లు కడగాల్సిన అవసరం ఉంది.  ఓ అరగంట పాటు బియ్యాన్ని నానబెడితే ఇంకా మంచిది. స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి నీళ్లు మరించాలి. అందులో నూనె లేదా నిమ్మ రసం వేసి కలపుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసి మీడియం మంటపై ఉడికించాలి. అంతే అన్నం పొడిపొడిగా ఉడుకుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image2
Guava: రోజుకి ఒక జామపండు తింటే ఏం జరుగుతుంది?
Recommended image3
Hair Oil: కొబ్బరి నూనె Vs రోజ్ మేరీ ఆయిల్.. ఈ రెండింటిలో ఏ నూనె వాడితే జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది..!
Related Stories
Recommended image1
Jasmine Flowers: శోభనం రోజు నవవధువు మల్లెపూలు పెట్టుకోవడం వెనుక అసలు సీక్రెట్ ఇదే
Recommended image2
Vastu tips: భర్తకు భార్య ఏ వైపున నిద్రపోతే వారి బంధం బలపడుతుంది? వాస్తు శాస్త్రం సూచనలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved