MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Vastu tips: భర్తకు భార్య ఏ వైపున నిద్రపోతే వారి బంధం బలపడుతుంది? వాస్తు శాస్త్రం సూచనలు ఇవే

Vastu tips: భర్తకు భార్య ఏ వైపున నిద్రపోతే వారి బంధం బలపడుతుంది? వాస్తు శాస్త్రం సూచనలు ఇవే

Vastu tips: వాస్తు శాస్త్రం జ్యోతిష్యంలో ఒక భాగం. వాస్తు ప్రకారం ఇల్లు ఉంటే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అలాగే ఇంటి సభ్యులు కూడా పాటించాల్సిన కొన్ని వాస్తు సూచనలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది భార్య.. భర్తకు ఏ వైపున నిద్రపోవాలి అనేది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 16 2026, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సింపుల్ వాస్తు చిట్కాలు
Image Credit : Chatgpt

సింపుల్ వాస్తు చిట్కాలు

భార్యభర్తల దాంపత్య జీవితం సుఖంగా సాగాలంటే బెడ్ రూమ్ లో కూడా కొన్ని వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. భర్తా, భార్య పడుకునే విధానం కూడా వారి జీవితాన్ని నిర్ణయిస్తుంది. అలాగే వారు పడుకునే మంచం పెట్టిన స్థలం వంటివి కూడా దాంపత్య జీవితంపై ప్రభావం చూపిస్తాయి. చిన్న చిన్న విషయాలతో కూడా సంబంధాన్ని బలంగా ఉంచడంలో సహాయపడతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం భార్య భర్తకు ఏ వైపున నిద్రపోతే వారి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భార్య ఏ పక్కన పడుకోవాలి?
Image Credit : Getty

భార్య ఏ పక్కన పడుకోవాలి?

వాస్తు శాస్త్రం చెప్పిన ప్రకారం రాత్రి మంచంపై భార్యాభర్తలు పడుకునే సమయంలో భర్త మంచానికి కుడివైపు నిద్రపోవాలి. భార్య ఎడమ వైపున పడుకోవాలి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా నిద్రపోవడం వల్ల దాంపత్య జీవితంలో సుఖం పెరుగుతుంది. పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం బలపడతాయి. భార్యను భర్తకు ఎడమ వైపున నిద్రపోవడం వల్ల అంత శుభ ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో సానుకూల శక్తి పెరుగుతుంది.

34
ఏ దిశలో తల పెట్టాలి?
Image Credit : Getty

ఏ దిశలో తల పెట్టాలి?

ఇక వారు పడుకునే దిశ కూడా వాస్తు ప్రకారం ఎంతో ముఖ్యమైనది. భార్యాభర్తలిద్దరూ పడుకునేటప్పుడు తలను దక్షిణ దిశ వైపు లేదా తూర్పు దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా నిద్రపోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. అలాగే శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. ఉత్తర దశ వైపు తలపెట్టి పడుకోవడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. నిద్రలేమి, మానసిక సమస్యలు వంటివి కలుగుతాయి.

44
బెడ్ రూమ్ దిశ
Image Credit : Getty

బెడ్ రూమ్ దిశ

ఇక బెడ్ రూమ్ లో దాంపత్య జీవితం సుఖంగా సాగాలంటే ఆ గది ఉన్న దివ కూడా ముఖ్యమే. బెడ్ రూమ్ సాధారణంగా దక్షిణ- పడమర దిశలో ఉండటం మంచిది. అలాగే భర్త భార్య ఇద్దరు ఒకే మంచంపై నిద్రపోవాలని సూచిస్తారు. అలాగే ఆ మంచం కింద ఎక్కువ వస్తువులు నిల్వ చేయకకూడదని అంటారు. అలాగే బెడ్ కి ఎదురుగా అద్దం వంటివి ఉండకూడదు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ చిన్న చిన్న సూచనలు పాటిస్తే చాలు ఇంట్లో వాతావరణం సానుకూలంగా మారుతుంది. దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Roti Maker: వెయ్యి రూపాయల లోపే దొరికే ఎలక్ట్రిక్ రోటీ మేకర్లు.. ఇక చపాతీలు చేయడం ఈజీ
Recommended image2
Guru Shukra Conjunction: గురు శుక్రుల కలయిక ఈ 4 రాశులకు డబ్బే డబ్బు, కొత్త జాబ్ కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved