MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Air Cooler: ఈ పది రూపాయల వస్తువును కూలర్ ముందు ఉంచితే ఏసీ కన్నా చల్లని గాలి వస్తుంది

Air Cooler: ఈ పది రూపాయల వస్తువును కూలర్ ముందు ఉంచితే ఏసీ కన్నా చల్లని గాలి వస్తుంది

Air Cooler: ఎండలకు వేడి విపరీతంగా పెరిగిపోతోంది. ఏసీ కొనలేని వారు కూలర్ తోనే సర్దుకుంటున్నారు. అయితే కూలర్ నుంచి చల్లని గాలి రావాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మీ కూలర్ ఏసీలా చల్లని గాలిని అందించే ఉపాయాన్ని ఇక్కడ ఇచ్చాము. 

1 Min read
Author : Haritha Chappa
Published : May 22 2026, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఎయిర్ కూలర్ నుంచి చల్లనిగాలి రావాలంటే...
Image Credit : Chat gpt

ఎయిర్ కూలర్ నుంచి చల్లనిగాలి రావాలంటే...

వేసవిలో మధ్యతరగతి వారు ఎక్కువగా వాడేది ఎయిర్ కూలర్‌నే. ఏసీ ని కొనే స్తోమత అందరికీ ఉండదు. అయితే కూలర్‌‌ని కూడా ఏసీలా మార్చుకోవచ్చు. కూలర్ వాడేటప్పుడు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఏసీ కన్నా చల్లని గాలిని పొందవచ్చు. దానికోసం ఎలాంటి చిట్కాను ఉపయోగించాలో తెలుసుకోండి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
ఉప్పు చిట్కా పాటించండి
Image Credit : Getty

ఉప్పు చిట్కా పాటించండి

కూలర్ నుంచి వచ్చే గాలి చల్లగా రావాలంటే మీరు ఉప్పును, ఐస్ క్యూబ్స్ ను ఉపయోగించవచ్చు. మార్కెట్లో 10 రూపాయలకే సాధారణ ఉప్పు ప్యాకెట్ దొరుకుతుంది. ఈ ఉప్పు, మంచు కలిసి కూలర్లోని గాలిని బాగా చల్లబరుస్తాయి. మీ కూలర్ నుండి చల్లటి గాలి రాకపోతే అందులో వేసిన కొన్ని ఐస్ క్యూబ్స్ పై ఉప్పు చల్లండి. అప్పుడు మీ కూలర్ నుండి చల్లటి గాలి రావడం మొదలవుతుంది. ఉప్పు ఐస్ క్యూబ్స్ త్వరగా కరగకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఎక్కువ సేపు ఐస్ క్యూబ్స్ అలాగే నిలిచి ఉంటాయి. దీనివల్ల చల్లని గాలిని ఎక్కువ సేపు నీరు అనుభూతి చెందవచ్చు .

Related Articles

Related image1
Lemon pickle: నూనె వాడకుండా నిమ్మకాయ పచ్చడి ఇలా పెట్టేయండి, రెసిపీ ఇదిగో
Related image2
June Horoscope: జూన్‌లో ఈ 3 రాశులపైన సూర్యుడి కనకవర్షం, వీరి జీవితంలో కొత్త మలుపులు
33
కూలర్ ఎక్కడ పెడితే మంచిది
Image Credit : Getty

కూలర్ ఎక్కడ పెడితే మంచిది

చాలామంది చేసే పని కూలర్‌ను గది లోపల ఉంచుతారు. దీని వల్ల కూలర్ నుంచి వేడిగాలి బయటకు వస్తుంది. అది కూడా గది లోపలే ఉండడం వల్ల చల్లని గాలిని అనుభూతి చెందలేరు. కాబట్టి కూలర్‌ను గదికి కొంచెం బయట ఉంచడమే మంచిది. అప్పుడు కూలర్ నుంచి వచ్చే గాలి గది లోపలికి వెళుతుంది. ఇక వేడిగాలి కూలర్ వెనుక నుంచి బయటికి పోతుంది. నిజానికి ఏసీ కంటే కూలర్ ఎక్కువ ప్రయోజనకరమైనది. ఏసీ గాలి వల్ల గది పొడిగా మారుతుంది. అదే కూలర్ ను ఉపయోగించడం వల్ల గాలిలో తేమ అలాగే నిలిచి ఉంటుంది. దీని వల్ల చర్మం పొడిబారదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Lemon pickle: నూనె వాడకుండా నిమ్మకాయ పచ్చడి ఇలా పెట్టేయండి, రెసిపీ ఇదిగో
Recommended image2
Blouse Designs: వీటితో సింపుల్ బ్లౌజ్‌కు కూడా గ్రాండ్ లుక్.. చూసేయండి
Recommended image3
Cockroach: ఈ 4 మొక్కలు మీ ఇంట్లో ఉంటే అసలు బొద్దింకలే రావు
Related Stories
Recommended image1
Lemon pickle: నూనె వాడకుండా నిమ్మకాయ పచ్చడి ఇలా పెట్టేయండి, రెసిపీ ఇదిగో
Recommended image2
June Horoscope: జూన్‌లో ఈ 3 రాశులపైన సూర్యుడి కనకవర్షం, వీరి జీవితంలో కొత్త మలుపులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved