Telugu

Haram Designs: పట్టుచీరల మీదకు అదిరిపోయే హారం డిజైన్లు

Telugu

ముత్యాల హారం..

మూడు వరుసల ముత్యాల దండలతో, మధ్యలో సంప్రదాయ రూపాలతో కూడిన ఆకర్షణీయమైన లాకెట్ సెట్.

పట్టు చీరలు, సాంప్రదాయ దుస్తులపైకి ఇది అద్భుతమైన ఎంపిక.

Image credits: fashionjewel
Telugu

పచ్చల హారం...

ఇలాంటి పచ్చల హారం అయితే… ప్రతి అమ్మాయి దగ్గర ఒక్కటి అయినా ఉండాల్సిందే. ఇవి.. మంచి రాయల్ లుక్  ఇస్తాయి.

Image credits: fashionjewel
Telugu

రాయల్ గోల్డ్ పెండెంట్ హారం..

అందమైన కెంపులు, జుంకాల డిజైన్ కలిగిన ఇయర్ రింగ్స్, రాయల్ గోల్డ్ పెండెంట్ హారం ఇది.సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ కోరుకునే మహిళలకు ఇది చక్కగా సరిపోతుంది.

Image credits: fashionjewel
Telugu

కాసుల హారం..

ఎలాంటి  చీర కట్టుకున్నా మీ లుక్ హైలెట్ అవ్వాలంటే… కాసుల పేరు ఉండాల్సిందే. కాసులపేరు మంచి రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: fashionjewel
Telugu

ముత్యాల హారం..

మూడు లైన్లు ముత్యాల హారం బ్రైట్ కలర్స్ కి చాలా బాగా నప్పుతుంది. దానికి చిన్న  పెండెంట్ జత చేయడం వల్ల లుక్ అదిరిపోతుంది.

Image credits: fashionjewel
Telugu

గోల్డ్ బీడ్స్ హారం..

అందమైన కుందన్ వర్క్, గోల్డ్ బీడ్స్ తో  కూడిన జుంకాలు, దానికి తగిన లాంగ్ హారం డిజైన్.ట్రెడిషనల్ శారీస్‌పైకి ఈ సెట్ ధరిస్తే ముఖానికి మరింత అందం వస్తుంది.

Image credits: fashionjewel
Telugu

పీకాక్ మోటిఫ్ హారం

నెమలి శైలి డిజైన్ , ముత్యాల వరుసలతో కూడిన అందమైన టెంపుల్ జ్యువెలరీ లాంగ్ హారం. సాంప్రదాయ వేడుకలు, పూజా కార్యక్రమాలకు ఇది పర్ఫెక్ట్ లుక్‌ని ఇస్తుంది.

Image credits: fashionjewel
Telugu

శంఖు, చక్రాలతో..

పూజలు,  పండగల సమయంలో ట్రెడిషనల్ గా కనిపించాలి అంటే… ఈ ముత్యాల హారం బెస్ట్ ఆప్షన్. శంఖు, చక్రాలతో పెండెంట్ క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: fashionjewel
Telugu

ట్రెడిషనల్ హారం..

అందమైన టెంపుల్ డిజైన్ మోటిఫ్స్‌తో తయారైన పూసల గొలుసు , క్రింది భాగంలో కెంపుల హ్యాంగింగ్స్ ఉన్న డిజైన్. ట్రెడిషనల్ శైలిని ఇష్టపడేవారికి ఈ గోల్డ్ ప్లేటెడ్ హారం చక్కటి ఎంపిక.

Image credits: fashionjewel
Telugu

క్లాసీ లుక్..

కెంపులతో చిన్న సైజు చెవిపోగులు, సరికొత్త పెండెంట్ డిజైన్ కలిగిన లాంగ్ హారం ఇది. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌ని కోరుకునే వారికి ఈ డిజైన్ పట్టు చీరలపైకి చాలా అద్భుతంగా నప్పుతుంది.

Image credits: fashionjewel

Blouse Designs: సింపుల్ చీరకు కూడా స్టైలిష్ లుక్ ఇచ్చే బ్లౌజులు ఇవిగో!

Gold Hoop Earrings: అదిరిపోయే గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్ డిజైన్స్

Necklaces: ఆన్‌లైన్లో అదిరిపోయే ఆర్టిషిఫియల్ నెక్లెస్ డిజైన్లు

Ghee: చలికాలంలో రోజూ ఒక స్పూన్ నెయ్యి తింటే ఏం జరుగుతుంది?