MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Skin Care: ఐస్ ని ఇలా రాస్తే.. ముఖం మెరిసిపోవడం ఖాయం!

Skin Care: ఐస్ ని ఇలా రాస్తే.. ముఖం మెరిసిపోవడం ఖాయం!

చర్మ ఆరోగ్యానికి మనం రకరకాల చిట్కాలు ఫాలో అవుతూ ఉంటాం. అందులో ముఖానికి ఐస్ రాసుకోవడం కూడా ఒకటి. ఈ చిట్కా​ వల్ల నిజంగానే ముఖం మెరిసిపోతుందా? అసలు ఇలా ముఖానికి ఐస్‌ తో మర్దన చేస్తే ఏమవుతుందో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 02 2025, 08:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ముఖంపై ఐస్ తో మర్ధన చేస్తే ఏమవుతుంది?
Image Credit : Freepik

ముఖంపై ఐస్ తో మర్ధన చేస్తే ఏమవుతుంది?

చర్మాన్ని అందంగా, శుభ్రంగా ఉంచుకోవడానికి మనం అనేక రకాల బ్యూటీ ప్రోడక్టులు వాడుతుంటాం. ఇవి కొన్నిసార్లు చర్మానికి మేలు చేయచ్చు. లేదా హాని కూడా చేయచ్చు. కానీ చర్మానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొన్ని సహజ చిట్కాలతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. వాటిలో ఒకటే ఐస్ తో మర్ధన చేయడం. ఐస్ సాధారణంగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది. కాబట్టి దీనికోసం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. మరి ఐస్ ని ఫేస్ పై ఎలా వాడాలి. ముఖానికి ఐస్ రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అనేక సమస్యల నుంచి ఉపశమనం
Image Credit : Freepik

అనేక సమస్యల నుంచి ఉపశమనం

ఐస్ వేడి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా చర్మానికి మేలు చేస్తుంది. ముఖానికి ఐస్ రాసుకుంటే చర్మం చల్లబడి, అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ స్కిన్ కేర్ రొటీన్‌లో ఐస్ థెరపీని కూడా చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Related Articles

Related image1
Skin care: 30 తర్వాత చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి చేస్తే చాలు!
Related image2
Glowing Skin: బొప్పాయితో వీటిని కలిపిరాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!
36
ముఖానికి ఐస్ ఎలా వాడాలి?
Image Credit : AI

ముఖానికి ఐస్ ఎలా వాడాలి?

ఐస్‌ని నేరుగా చర్మంపై రాయకూడదు. కాటన్ బట్టలో చుట్టి ఆ తర్వాత.. రాసుకోవాలి. 1-2 నిమిషాల కంటే ఎక్కువ సేపు ముఖంపై ఐస్ ఉంచకూడదు. వారానికి 4-5 సార్లు ఐస్ తో మసాజ్ చేసుకోవచ్చు.

46
మొటిమల నుంచి ఉపశమనం
Image Credit : pinterest

మొటిమల నుంచి ఉపశమనం

ముఖంలో మంటను తగ్గించడానికి ఐస్ సహాయపడుతుంది. మీ ముఖంపై మొటిమలు ఉంటే.. ఐస్ రాసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. వాటి వల్ల వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది.

56
మేకప్ వేసుకునే ముందు..
Image Credit : Asianet News

మేకప్ వేసుకునే ముందు..

మేకప్ వేసుకునే ముందు ముఖానికి ఐస్ రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. మేకప్ ఎక్కువసేపు ఉంటుంది. దీనివల్ల మరింత అందంగా కనిపించవచ్చు. ఈ చిట్కాను చాలామంది పాటిస్తుంటారు కూడా. 

66
మెరుగైన రక్తప్రసరణ
Image Credit : instagram

మెరుగైన రక్తప్రసరణ

నిపుణుల ప్రకారం ముఖానికి ఐస్ రాసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల చర్మం బిగుతుగా అనిపిస్తుంది. ఐస్ తో మసాజ్ చేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖ్యంగా వేసవిలో ఎండ వల్ల చర్మం పొడిబారుతుంది. అలాంటప్పుడు ముఖానికి ఐస్ రాసుకుంటే ఎండ నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మం చల్లబడుతుంది. మృదువుగా మారుతుంది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
మహిళలు
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken Gravy Curry: ఫుల్ గ్రేవీ వచ్చేలా చికెన్ కర్రీ.. ఇలా చేసి తింటే.. దీని రుచి జన్మలో మర్చిపోలేరు..!
Recommended image2
Cashew: 50 రూపాయలకే కిలో జీడిపప్పు.. మీకూ కావాలంటే ఆ ఊరెళ్ళి కొనుక్కోండి
Recommended image3
Face Glow: అయ్యో అప్పుడే ముఖంపై ముడతలా? వీటితో ఆ ముడతలను ఈజీగా చెరిపేయచ్చు..!
Related Stories
Recommended image1
Skin care: 30 తర్వాత చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి చేస్తే చాలు!
Recommended image2
Glowing Skin: బొప్పాయితో వీటిని కలిపిరాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved