30 తర్వాత చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి చేస్తే చాలు!
health-life May 27 2025
Author: Kavitha G Image Credits:Getty
Telugu
30 తర్వాత వచ్చే చర్మ సమస్యలు
30 ఏళ్లు దాటిన తర్వాత చర్మంపై ముడతలు, మెరుపు కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. అవి రాకుండా ఏం చేయాలో ఇక్కడ చూద్దాం
Image credits: Social Media
Telugu
కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారాలు
బ్రోకలీ, కాజు, బెర్రీ విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, నాన్ వెజ్ ను మీ ఆహారంలో చేర్చుకోండి. ఇవి చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతాయి.
Image credits: unsplash
Telugu
ఎక్కువ నీటిని తాగండి
30 ఏళ్లు దాటిన తర్వాత ముఖం ఎప్పుడూ మెరుస్తూ ఉండాలంటే ఎక్కువ నీరు తాగాలి. నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచుతుంది.
Image credits: social media
Telugu
మంచి నిద్ర అవసరం
ప్రతిరోజూ 7నుంచి 8 గంటలు నిద్రపోవాలి. మానసిక ఒత్తిడి, ధూమపానం లాంటి వాటికి దూరంగా ఉండండి.
Image credits: unsplash
Telugu
చర్మ సంరక్షణ
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్క్రబ్ చేయండి. ప్రతిరోజూ చర్మానికి సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్ వాడండి. ఇవి చర్మాన్ని సూర్యకాంతి నుంచి రక్షిస్తాయి.
Image credits: Getty
Telugu
వ్యాయామం, యోగా చేయండి!
ముఖంలో మెరుపు పెంచుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేయండి. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
Image credits: FREEPIK
Telugu
ఇవి తినకండి!
ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్, అధిక నూనె, మసాలా దినుసులు ఉన్న ఆహారాలను తినకూడదు.