సన్నటి గొలుసుతో స్టైలిష్‌గా కనిపించే ఈ మంగళసూత్రాలు మోడ్రన్ డ్రెస్సింగ్‌కు చక్కగా సరిపోతాయి. లైట్ వెయిట్ లో వస్తాయి.
నల్ల పూసలు, గోల్డ్ చైన్ కాంబినేషన్ లో ఉన్న ఈ మంగళసూత్రం ట్రెడిషనల్ లుక్ తో పాటు మోడ్రన్ టచ్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఛాయిస్.
రోజూవారీ వాడకానికి ఈ మినిమల్ డిజైన్ మంగళసూత్రం అనువుగా ఉంటుంది. ఎలాంటి దుస్తులతో అయినా చక్కగా సెట్ అవుతుంది.
హార్ట్ షేప్స్ తో డిజైన్ చేసిన ఈ మంగళసూత్రం స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఫ్యాషన్ కోరుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక.
ముత్యాలతో డిజైన్ చేసిన ఈ మంగళసూత్రం సింపుల్ గా, అందంగా ఉంటుంది. డైలీవేర్ కి చాలా బాగుంటుంది.
అతి తక్కువ బరువులో మంగళసూత్రం తీసుకోవాలి అనుకునేవారికి ఈ చిన్న గోల్డ్ పూసలతో డిజైన్ చేసిన మంగళసూత్రం బెస్ట్ ఆప్షన్.
సింపుల్ స్టోన్ లాకెట్ తో ఉన్న ఈ మంగళసూత్రం మెడకు మంచి లుక్ ని ఇస్తుంది. నేటితరం అమ్మాయిలకు ఇట్టే నచ్చుతుంది.
Pulao: పులావ్ ముద్దగా కాకుండా, పొడిపొడిగా రావాలంటే ఇలా చేస్తే చాలు
Kitchen Hacks: కొత్త పాత్రలపై స్టిక్కర్లు తొలించాలా? ఇదొక్కటి చేయండి
Magic Drink: రోజూ పరగడుపున ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు.. ఊహించని లాభాలు
Anklets: ఈకాలం అమ్మాయిలు మెచ్చే పట్టీల డిజైన్లు.. ఎంత బాగున్నాయో