Telugu

Jhumka With Chain: చీరలు, లెహంగాల మీదకు రాయల్ లుక్ ఇచ్చే జుంకా చైన్స్

Telugu

క్లాసిక్ డిజైన్..

డైమండ్ షేప్ వర్క్ మోటిఫ్ కింద గుండ్రటి జుంకీ ఆకారంలో క్లాసిక్ డిజైన్‌ను రూపొందించారు. పార్టీలు , వేడుకలలో గ్రాండ్ లుక్ కావాలనుకునే వారికి ఇది చక్కగా సరిపోతుంది.

Image credits: South india Jewels
Telugu

వింటేజ్ జుంకా..

ఈ జుంకా డిజైన్ వింటేజ్ లుక్ ఇస్తుంది. కానీ, దానికి ఇయర్ ఛైన్ జత చేయడంతో ట్రెండీ గా మారిపోయింది.  క్లాసీగా ఉంటుంది.

Image credits: South india Jewels
Telugu

రాయల్ లుక్..

నాజూకైన నెట్ వర్క్ జుంకీ పైన రాళ్ల ఫ్రేమ్‌ను జత చేసిన సున్నితమైన డిజైన్. చాలా లైట్ వెయిట్ , రిచ్ లుక్ ఇచ్చే మోడల్ ఇది.

Image credits: South india Jewels
Telugu

పీకాక్ జుంకా..

నెమలి  మోటిఫ్‌పై రూబీ, ఎమరాల్డ్  రాళ్ల మెరుపుతో పాటు కింద గ్రీన్ బీడ్ హ్యాంగింగ్ ఇచ్చారు. టెంపుల్ జ్యువెలరీ తరహాలో రాయల్ , ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.

Image credits: South india Jewels
Telugu

లక్ష్మీదేవి జుంకాలు..

ఫ్లోరల్ స్టడ్.. కింద గుడి ఆకారంలో చిన్న లక్ష్మీదేవి రూపుతో కూడిన జుంకీ మోడల్. పూజలు, పండుగలు, సాంప్రదాయ కార్యక్రమాలకు ఈ డిజైన్ చాలా శుభప్రదంగా ఉంటుంది

Image credits: South india Jewels
Telugu

స్టోన్స్ జుంకా..

మెరిసే తెల్లటి రాళ్ల చైన్‌కు కింద చిన్న జుంకీ హ్యాంగింగ్ మోడల్ ఇచ్చారు. రోజువారీ లేదా చిన్న చిన్న ఫంక్షన్లకు వేసుకోవడానికి ఇది చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉంటుంది.

Image credits: South india Jewels
Telugu

ట్రెండీ డిజైన్..

ఇలాంటి జుంకాలు చాలా ట్రెండీగా ఉంటాయి.  వైట్ స్టోన్స్ తో.. క్లాసీ లుక్ ఇస్తుంది.  చీరల మీదకు ఇవి చాలా అందంగా ఉంటాయి.

Image credits: South india Jewels
Telugu

పంజరం బుట్టలు..

చిన్న పంజరంతో ఉన్న బుట్ట డిజైన్ ఇది.  గోల్డ్ జుంకాకి.. అక్కడక్కడ డైట్ స్టోన్స్ ఉన్నాయి. ఇయర్ చైన్ యాడ్ చేయడంతో మంచి లుక్ ఇస్తుంది.

Image credits: South india Jewels
Telugu

స్టోన్ జుంకా విత్ చైన్

రాళ్ల చైన్ లైన్‌కు కింద బహుళ వరుసల చిన్న చిన్న పూసల రాళ్ల వర్క్‌తో రూపొందించిన వినూత్నమైన మ్యాచింగ్ డిజైన్. సాంప్రదాయ దుస్తులకు మోడర్న్ టచ్ ఇస్తూ గ్రాండ్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: South india Jewels
Telugu

హార్ట్ జుంకా..

హార్ట్ షేప్ ఫ్రేమ్ కింద జుంకీ వేలాడుతున్నట్లు డిజైన్ చేశారు. ట్రెండీ ఫ్యాషన్ ఇష్టపడేవారికి ఈ మోడల్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది.

Image credits: South india Jewels

Gold Mangalsutra: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మంగళసూత్రాలు.. ఓ లుక్కేయండి!

Pulao: పులావ్ ముద్దగా కాకుండా, పొడిపొడిగా రావాలంటే ఇలా చేస్తే చాలు

Kitchen Hacks: కొత్త పాత్రలపై స్టిక్కర్లు తొలించాలా? ఇదొక్కటి చేయండి

Magic Drink: రోజూ పరగడుపున ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు.. ఊహించని లాభాలు