MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Easy Grow Vegetables: బాల్కనీలో సులువుగా పెరిగే కూరగాయలు ఇవిగో, వేసవంతా పండుతాయి

Easy Grow Vegetables: బాల్కనీలో సులువుగా పెరిగే కూరగాయలు ఇవిగో, వేసవంతా పండుతాయి

Easy Grow Vegetables: వేసవి వచ్చేసింది. ఇంట్లోనే సులువుగా పెంచుకునే కూరగాయలు కొన్ని ఉన్నాయి.  కుండీలలో కొంచెం స్థలం ఉన్నా చాలు కొన్ని కూరగాయలు చాలా సులువుగా పెంచుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 07 2026, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వేసవిలో పండే కూరగాయలు
Image Credit : Gemini AI

వేసవిలో పండే కూరగాయలు

కూరగాయలు సొంతంగా పెంచుకోవాలంటే వేసవిలో ఎన్నో పండుతాయి.  పెద్ద పెరడు కావాల్సిన అవసరం లేదు.. పది కుండీలు పెట్టుకుని కూరగాయలు పెంచేసేకోవచ్చు.  కాస్త ఎండ, రోజూ కొద్దిగా నీళ్లు, కొంచెం ఓపిక ఉంటే చాలు. మీ ఇంట్లోనే చాలా సులువుగా కిచెన్ గార్డెన్ మొదలుపెట్టొచ్చు. వేసవిలో బాల్కనీలో సులభంగా పెంచగలిగే కొన్ని కూరగాయల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వంకాయ / పుదీనా
Image Credit : ChatGpt AI

వంకాయ / పుదీనా

వంకాయ విత్తనాలు వేస్తే చాలు మొక్క పెరిగిపోతుంది.  కాకపోతే ఈ మొక్క పెరగడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ ఒక్కసారి మొక్కలు పెరిగాయంటే కంటిన్యూగా కాయలు కాస్తుంది. దీనికి కొంచెం పెద్ద కుండీ, మంచి ఎండ అవసరం. వేసవిలో వంకాయలు బాగా కాస్తాయి. ఇక పుదీనా వేసవికి బెస్ట్ ఆప్షన్. ఇది చాలా వేగంగా పాకుతుంది.  కాబట్టి దీన్ని వేరే కుండీలో పెంచడం మంచిది. ఆకుల్ని ఎన్నిసార్లు కోసినా మళ్లీ చిగురిస్తుంది.

36
ఆనపకాయ
Image Credit : ChatGpt AI

ఆనపకాయ

ఇంట్లో పెద్ద కుండీలో ఆనపకాయ తీగను పెంచుకోవచ్చు.  ఆనపకాయ తీగకు కొంచెం ఎక్కువ స్థలం, పాకడానికి ఆధారం అవసరం. ఇది తీగలా పెరుగుతుంది కాబట్టి టెర్రస్ లేదా పెద్ద బాల్కనీలకు బాగా సెట్ అవుతుంది. వేసవిలో ఈ కూరగాయను తినడం చాలా మంచిది. 

46
టమాటా / పాలకూర
Image Credit : ChatGpt AI

టమాటా / పాలకూర

కుండీలలో టమోటాలు చాలా సులువుగా పెరిగేస్తాయి.  చిన్న కుండీల్లో కూడా  ఇవి ఈజీగా పెరుగుతాయి. మంచి ఎండ, రోజూ నీళ్లు పోస్తే చాలు, వేగంగా పెరిగి వెంటనే కాయలు కాస్తాయి. ఇక పాలకూర అయితే చాలా వేగంగా, తక్కువ శ్రద్ధతోనే పెరుగుతుంది. కొన్ని ఆకులు కోసుకున్నా మొక్క మళ్లీ పెరుగుతూనే ఉంటుంది. చిన్న కుండీల్లో కూడా దీన్ని సులభంగా పెంచవచ్చు.

56
కొత్తిమీర/ మెంతికూర
Image Credit : ChatGpt AI

కొత్తిమీర/ మెంతికూర

కొత్తిమీర కూడా త్వరగా పెరుగుతుంది. కానీ ఒకటి రెండు సార్లు కోశాక మొక్క ఆగిపోతుంది. అందుకే ప్రతి కొన్ని వారాలకు కొత్త విత్తనాలు వేస్తూ ఉండాలి. దీని గింజలను కూడా తర్వాత వాడుకోవచ్చు. మెంతికూర కూడా చాలా త్వరగా రెడీ అవుతుంది. దీన్ని పెంచడం చాలా సులభం. కొన్ని వారాల్లోనే కోతకు వస్తుంది. చిన్న కుండీలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

66
పచ్చిమిర్చి / బెండకాయ
Image Credit : ChatGpt AI

పచ్చిమిర్చి / బెండకాయ

పచ్చిమిర్చి మొక్క పెరగడానికి ఒక కుండీ చాలు. లోతుగా ఉండే కుండీ తీసుకుంటే చాలు మొక్క బలంగా ఎదుగుతుంది. ఎక్కువ కాలం కాయలు కాస్తుంది. కొద్దిపాటి శ్రద్ధ, ఎండ ఉంటే చాలు, సులభంగా పెరుగుతుంది. రోజూవారీ వంటగది అవసరాలను తీరుస్తుంది. ఇక బెండకాయలు ఎండాకాలంలోనే పెరుగుతాయిమీ బాల్కనీలోకి మంచి ఎండ వస్తే, ఈ మొక్క వేగంగా పెరుగుతుంది. బెండకాయల్ని ఎప్పటికప్పుడు కోస్తుంటే, కొత్త కాయలు ఇంకా వేగంగా వస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
తోటపని
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image3
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Related Stories
Recommended image1
Induction Stove: ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? ఈ పనులు చేస్తే అది పగిలిపోవడం ఖాయం
Recommended image2
Mercury Transit: ఆరు సార్లు గమనం మారనున్న బుధుడు.. ఈ 3 రాశులకు బీభత్సంగా కలిసొస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved