సిల్వర్ హెయిర్ యాక్సెసరీస్ చూసేందుకు అందంగా ఉంటాయి. వెండి చెవిపోగులతో మీరు అందంగా కనిపించవచ్చు.
వెండికి ముత్యాలు తోడైతే ఆ అందమే వేరు. ఇక వెండి హెయిర్ యాక్సెసరీస్ రాయల్ లుక్‌ను ఇస్తున్నాయి. వైట్ ఎత్నిక్ వేర్‌తో మీరు దీన్ని ప్రయత్నించవచ్చు.
వెండి చెవిపోగులతో పాటు సన్నని వెండి గాజుల వేసుకుంటే ఎంతో బావుంటుంది. దీనికి మ్యాచింగ్‌గా ముక్కుపుడక పెట్టుకుంటే ట్రెడిషనల్ లుక్ పూర్తవుతుంది.
వెండి నెక్లెస్, చెవిపోగులకు పూసలు తోడైతే ఆ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి నగలను మీరు రూ. 2-3 వేల లోపు కొనుగోలు చేయవచ్చు.
వెండితో చేసిన నెక్లెస్, పాపిడి బిళ్ల, జుంకాలను పెళ్లిళ్లలో ధరించి ప్రత్యేకంగా కనిపించవచ్చు.
నలుపు రంగు డ్రెస్ పై ఆక్సిడైజ్డ్ జ్యువెలరీని ధరిస్తే ఆ అందమే వేరు. సిల్వర్ టచ్ ఉన్న ఇలాంటి నెక్లెస్‌లను రూ. 2 వేల లోపు కొనుగోలు చేయవచ్చు.
ఇలాంటి సింపుల్ వెండి నగలు స్నేహితురాలి పెళ్లిలో పెట్టుకుంటే క్లాసీ లుక్ వస్తుంది.
Maha Lakshmi mangalsutra: లక్ష్మీదేవి లాకెట్ తో అదిరిపోయే మంగళసూత్రాలు
Silver Bracelets: అమ్మాయిల కోసం వెండి బ్రేస్లెట్స్.. ఎంత బాగున్నాయో!
Sarees: డైలీవేర్ కి ఈ శారీస్ అద్భుతంగా ఉంటాయి.. ఓ లుక్కేయండి
Bad Breath: ఇదొక్కటి తింటే చాలు నోటి దుర్వాసన క్షణాల్లో పోతుంది