Telugu

Gold Earrings: 14 క్యారెట్లతో అదిరిపోయే ట్రెండీ వెస్ట్రన్ చెవిపోగులు

Telugu

ఫ్లోరల్ డ్రాప్ చెవిపోగులు

ఎప్పటికీ పాతది కానీ డిజైన్ ఈ ఫ్లోరల్ డ్రాప్ ఇయర్‌రింగ్స్. వీటితో సాఫ్ట్, ఫెమినిన్ లుక్‌ను అందిస్తాయి. వీటిని చీరలు, సూట్‌లు, ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులపై కూడా ఈజీగా సూట్ అయిపోతాయి.

Image credits: tanishq.co.in
Telugu

పెర్ల్ యాక్సెంట్ డ్యాంగిల్ డిజైన్

ముత్యాలు ఉండి 14K గోల్డ్ కాంబినేషన్ లో ఉండి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆఫీస్ పార్టీల నుంచి ఫ్యామిలీ ఫంక్షన్ల వరకు అన్ని సందర్భాల్లోనూ అదిరిపోతాయి. 

Image credits: i.etsystatic.com
Telugu

జియోమెట్రిక్ గోల్డ్ ఇయర్‌రింగ్స్

మోడరన్, మినిమల్ స్టైల్ ఇష్టపడే మహిళలకు జియోమెట్రిక్ ప్యాటర్న్ డ్యాంగిల్ ఇయర్‌రింగ్స్ ఒక అద్భుతమైన ఆప్షన్. వీటి యూనిక్ డిజైన్ మీ లుక్‌కు ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

లీఫ్ ఇన్‌స్పైర్డ్ డ్రాప్ ఇయర్‌రింగ్స్

ఈ ఆకుల డిజైన్ ఇయర్‌రింగ్స్ చాలా గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తాయి. తక్కువ బరువు, మంచి ఫినిషింగ్ ఉండటం వల్ల వీటిని ఎక్కువసేపు సౌకర్యంగా ధరించవచ్చు.

Image credits: pinterest
Telugu

హార్ట్ షేప్ డ్యాంగిల్ ఇయర్‌రింగ్స్

హార్ట్ షేప్ డిజైన్ ఉన్న ఈ ఇయర్‌రింగ్స్ మీ జ్యువెలరీ కలెక్షన్‌కు రొమాంటిక్ టచ్ ఇస్తాయి. ఈ డిజైన్ యువతులు, మహిళలు ఇద్దరికీ చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

స్టోన్ స్టడెడ్ డ్రాప్ డిజైన్

మెరిసే రాళ్లతో అలంకరించిన 14K గోల్డ్ డ్రాప్ ఇయర్‌రింగ్స్ పార్టీ, వెడ్డింగ్ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. వీటి మెరుపు దూరం నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Image credits: pinterest

Silver Jewelry: తల నుంచి పాదాల దాకా జిగేలుమనే ట్రెండీ సిల్వర్ నగలు

Silver Jewelry: ఈసారి పెళ్లిళ్లలో ఇలాంటి వెండి నగలతో మెరిసిపోండి

Maha Lakshmi mangalsutra: లక్ష్మీదేవి లాకెట్ తో అదిరిపోయే మంగళసూత్రాలు

Silver Bracelets: అమ్మాయిల కోసం వెండి బ్రేస్లెట్స్.. ఎంత బాగున్నాయో!