Silver Jewelry: తల నుంచి పాదాల దాకా జిగేలుమనే ట్రెండీ సిల్వర్ నగలు
woman-life Jun 10 2026
Author: Nandini Arava Image Credits:instagram
Telugu
ఫుల్ ట్రెడిషనల్ లుక్
సిల్వర్ ఇయర్ రింగ్స్‌తో పాటు సన్నని గాజులు వేసుకుంటే పర్ఫెక్ట్ కాంబినేషన్. మ్యాచింగ్ ముక్కుపుడక ఉంటే ఇంకా అదిరిపోతారు. ఫ్రెండ్ పెళ్లికి ఇలా రెడీ అవ్వొచ్చు.
Image credits: pinterest
Telugu
సిల్వర్ ఇయర్ రింగ్స్, హెయిర్ యాక్సెసరీస్
ఈ సిల్వర్ హెయిర్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్ తో మీరు ట్రెండీగా, మోడ్రన్ లుక్‍లో మెరిసిపోతారు. నైట్ టైం పంక్షన్స్ లో అయితే మీరే మెయిన్ అట్రాక్షన్. డ్రెస్‌కి తగ్గట్టు ట్రై చేయొచ్చు.
Image credits: instagram
Telugu
సిల్వర్ పాపిడి బిళ్ల, నెక్లెస్, జుంకాలు
ఈ నెక్లెస్, పాపిడి బిళ్ల, జుంకాల డిజైన్‌ను రిసెప్షన్స్ లో వేసుకోవచ్చు. ఈ లుక్‌ని కాపీ చేస్తే మీరు చాలా అందంగా కనిపిస్తారు. మీరే స్పెషల్ అవుతారు.
Image credits: pinterest
Telugu
ఆక్సిడైజ్డ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్
నల్లటి డ్రెస్‌తో పాటు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ధరించవచ్చు. సిల్వర్ టచ్ ఉన్న ఇలాంటి నెక్లెస్‌ను రూ.2000 లోపు తీసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
పర్ల్ ఇయర్ రింగ్స్, హెయిర్ యాక్సెసరీస్
సిల్వర్ ఇయర్ రింగ్స్‌కు ముత్యాలు జోడిస్తే వచ్చే ఆ కళే వేరు. జతగా సిల్వర్ హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకుంటే రాయల్ లుక్ గ్యారెంటీ. తెలుపు ఎత్నిక్ డ్రెస్సులపైకి భలే బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
సిల్వర్ ఇయర్ రింగ్స్, నెక్లెస్
పలు వరుసలతో డిజైన్ చేసిన సిల్వర్ కోటెడ్ చోకర్, ఇయర్ రింగ్స్ కాంబినేషన్ చాలా బాగుంది కదూ. ఇలాంటి జ్యువెలరీని మీరు రూ.2000 నుంచి రూ.3000 లోపు కొనుగోలు చేయవచ్చు.