MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Mercury Transit: ఆరు సార్లు గమనం మారనున్న బుధుడు.. ఈ 3 రాశులకు బీభత్సంగా కలిసొస్తుంది

Mercury Transit: ఆరు సార్లు గమనం మారనున్న బుధుడు.. ఈ 3 రాశులకు బీభత్సంగా కలిసొస్తుంది

Mercury Transit: ఏప్రిల్ నెలలో బుధ గ్రహం ఏకంగా ఆరు సార్లు తన గమనాన్ని మార్చుకుంటోంది. దీనివల్ల రాశి చక్రంలోని మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వారికి ఆర్ధికంగా బీభత్సంగా కలిసివస్తుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 07 2026, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బుధ గ్రహ సంచారం
Image Credit : our own

బుధ గ్రహ సంచారం

గ్రహాల రాకమారుడు బుధుడు. ఇతడు ఏప్రిల్ నెలలో ఆరుసార్లు తన గమనాన్ని మార్చుకోబోతుతున్నాడు. ఏప్రిల్  నెలలో బుధుడు నాలుగు సార్లు నక్షత్రాలను, రెండు సార్లు రాశులను మారుస్తాడు. ఏప్రిల్ 1 నుంచే ఈ మార్పులు మొదలయ్యాయి. బుధుడు ఏప్రిల్ 13న ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏప్రిల్ 22న రేవతి, ఏప్రిల్ 30న అశ్విని నక్షత్రాల్లోకి మారతాడు. ఇక రాశుల విషయానికి వస్తే ఏప్రిల్ 11న మీనరాశిలోకి, ఏప్రిల్ 30న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల మూడు రాశుల వారికి అన్ని రకాలుగా కలిసివస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృషభ రాశి
Image Credit : Pixabay

వృషభ రాశి

బుధుడి సంచారం వృషభ రాశి వారికి బాగా కలిసివస్తుంది. వీరి ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వీరు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి అన్ని విధాలా, అన్ని వైపుల నుంచి సహాయం అందుతుంది. ఈ నెలలో ఈ రాశివారి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. గతంలో చేతికందకుండా ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి రావచ్చు. చాలా కాలంగా ఈ రాశి వారు ప్లాన్ చేస్తున్న పని పూర్తవుతుంది.   త్వరలోనే వీరు విజయం సాధిస్తారు.  ఇల్లు, కుటుంబ జీవితంలో శాంతి, సామరస్యం నెలకొంటాయి.

34
మకర
Image Credit : Pixabay

మకర

బుధుడి వల్ల మకర రాశి వారికి ఏప్రిల్ నెల బాగా కలిసివస్తుంది. వీరి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ నెలలో మకర రాశి వారి సంపద పెరిగే సూచనలు భారీగా కనిపిస్తున్నాయి. వృత్తిలో కూడా వీరు మంచి ఆర్ధిక లాభాలు పొందుతారు. మకర రాశికి చెందిన ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావచ్చు. జీతం కూడా పెరగవచ్చు. డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే సమయం.

44
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ నెలలో ఒక శుభవార్త వినిపిస్తుంది. ముఖ్యంగా వీరికి కోరుకున్న ఉద్యోగం దక్కుతుంది. లేదా పనిచేసే చోట ప్రమోషన్, జీతం పెంపు వంటివి జరగవచ్చు. వీరికి పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించి వివాదాలు ప్రశాంతంగా తీరిపోతాయి.  కుటుంబ సభ్యుల మద్దతు వీరికి ఉంటుంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Induction Stove: ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? ఈ పనులు చేస్తే అది పగిలిపోవడం ఖాయం
Recommended image2
Illu Illalu Pillalu April 7 Episode: చందు పై యాక్సిడెంట్ ప్లాన్.. నీచానికి దిగజారిన భాగ్యం వల్లి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved