MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Tomato Storage: టొమాటోలు నెల రోజుల పాటూ కుళ్లిపోకుండా తాజాగా ఉండాలంటే ఈ ట్రిక్స్ పాటించండి

Tomato Storage: టొమాటోలు నెల రోజుల పాటూ కుళ్లిపోకుండా తాజాగా ఉండాలంటే ఈ ట్రిక్స్ పాటించండి

Tomato Storage: టొమాటోలు ఎక్కువ కాలం పాటూ తాజాగా ఉండాలంటే వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయాలి. టొమాటోలు త్వరగా పాడవకుండా ఉండేందుకు ఇక్కడ మేము కొన్ని టిప్స్ చెప్పాము. వాటిని ఫాలో అయితే టోమాటోలు ఎక్కువ రోజుల పాటూ తాజాగా ఉంటాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 22 2026, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫ్రిజ్ లో పెట్టే ముందు...
Image Credit : Getty

ఫ్రిజ్ లో పెట్టే ముందు...

మార్కెట్ నుంచి తేగానే టొమాటోలను వెంటనే  ఫ్రిజ్‌లో పెట్టేస్తారు చాలామంది. కానీ పచ్చిగా లేదా పూర్తిగా పండని టొమాటోలను ఫ్రిజ్‌లో పెడితే వాటి సహజమైన రుచి, వాసన పోతాయి. బాగా పండిన టొమాటోలను మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టండి. పచ్చి టొమాటోలను బయటే ఉంచితే అవి పండేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అవి ఎక్కువ కాలం పాటూ అలా తాజాగా ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నిల్వ ఇలా చేయండి
Image Credit : Getty

నిల్వ ఇలా చేయండి

టోమాటోలు తాజాగా ఉంచేందుకు ఇది ముఖ్యమైన చిట్కా.  టొమాటోలను నిల్వ చేసేటప్పుడు, వాటి తొడిమ (Stem) ఉన్న భాగాన్ని కిందకు పెట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల టొమాటోలోని తేమ ఆవిరైపోకుండా ఉంటుంది. బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా కూడా ఇది అడ్డుకుంటుంది. దీంతో టొమాటోలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

34
కాంతి తగలకుండా
Image Credit : AI

కాంతి తగలకుండా

టొమాటోలకు ఎక్కువ సూర్యరశ్మి తగలనివ్వకూడదు. కిటికీ దగ్గర లేదా నేరుగా ఎండ తగిలే చోట పెట్టొద్దు. అధిక వేడికి అవి త్వరగా పండిపోయి, కుళ్లిపోవడం మొదలవుతుంది. ఎప్పుడూ చల్లగా, నీడగా ఉండే ప్రదేశంలోనే వాటిని ఉంచడం ఉత్తమం.

యాపిల్స్ లేదా అరటిపండ్ల వంటి పండ్లతో పాటు టొమాటోలను కలిపి పెట్టకూడదు. ఎందుకంటే, ఈ పండ్ల నుంచి ఇథిలీన్ (Ethylene) అనే గ్యాస్ విడుదలవుతుంది. ఇది టొమాటోలు చాలా వేగంగా పండేలా చేస్తుంది. దీనివల్ల అవి త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది.

44
పేపర్ బ్యాగులో
Image Credit : Getty

పేపర్ బ్యాగులో

టొమాటోలు కొంచెం పచ్చిగా ఉండి, త్వరగా పండాలి అనుకుంటే వాటిని ఒక పేపర్ బ్యాగ్‌లో వేసి ఉంచండి. అయితే, అవి పూర్తిగా పండిన తర్వాత వెంటనే పేపర్ బ్యాగ్ నుంచి తీసి బయట పెట్టండి. లేదంటే, వాటిలో తేమ పెరిగిపోయి కుళ్లిపోయే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image2
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. ఈ 4 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన పని!
Related Stories
Recommended image1
Secret Affairs: సీక్రెట్‌ ఎఫైర్లు పెట్టుకుంటున్న భార్యభర్తలు మనదేశంలో ఏ సిటీలో అధికంగా ఉన్నారో తెలుసా?
Recommended image2
Aeroplane: ఆకాశంలో వెళుతున్న విమానంపై అకస్మాత్తుగా పిడుగు పడితే ఏం జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved