MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Secret Affairs: సీక్రెట్‌ ఎఫైర్లు పెట్టుకుంటున్న భార్యభర్తలు మనదేశంలో ఏ సిటీలో అధికంగా ఉన్నారో తెలుసా?

Secret Affairs: సీక్రెట్‌ ఎఫైర్లు పెట్టుకుంటున్న భార్యభర్తలు మనదేశంలో ఏ సిటీలో అధికంగా ఉన్నారో తెలుసా?

Secret Affairs: పెళ్లయ్యాక రహస్యంగా ఇతరులతో అక్రమ బంధాలు పెట్టుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇందుకో సం ఓ గ్లోబల్ డేటింగ్ యాప్‌ ను వినియోగిస్తారు. మన దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది ఒక సిటీ. ఇంతకీ ఆ నగరం ఏది? 

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 21 2026, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పెళ్లయ్యాక సీక్రెట్ ఎఫైర్లు
Image Credit : Getty

పెళ్లయ్యాక సీక్రెట్ ఎఫైర్లు

పెళ్లయ్యాక కూడా భార్య భర్తలు వ్యక్తిగత సుఖాల కోసం ఎఫైర్లు పెట్టుకుంటున్నారు.  ఇప్పుడు ఇండియా 'సీక్రెట్ ఎఫైర్' లిస్ట్‌లో టాప్‌ స్థానంలో నిలిచింది. రహస్య డేటింగ్ కోసం  'యాష్లే మాడిసన్' యాప్ ను వాడుతూ ఉంటారు. దీని ద్వారా పెళ్లయిన వారు, పెళ్లికాని వారు కూడా ప్రేమికులను వెతుకుతూ ఉంటారు. అయితే దీని వాడకంలో మన దేశంలోని కాంచీపురం నంబర్ వన్ స్థానంలో ఉంది. సంప్రదాయానికి నిలువుటద్దంలా కనిపించే ఈ ఊరిలో ఎంతోమంది అక్రమ సంబంధాల కోసం యాప్ ను వాడతున్నారంటే మన భారతీయుల తీరు ఎంతగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు.  పెద్ద మెట్రో నగరాల్లో ఇలాంటి యాప్స్ వాడకం కామన్. కానీ కాంచీపురం లాంటి సాంప్రదాయ, సంపన్న వర్గాలు ఉన్నచోట ప్రజలు దీన్ని వాడడం మాత్రం అందరికీ షాకింగ్ గా ఉంది.  మరి రెండో స్థానంలో ఉన్న నగరం ఏది? సర్వే ఏం చెబుతోంది? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అన్నీ తమిళనాడు నగరాలే
Image Credit : Gemini AI

అన్నీ తమిళనాడు నగరాలే

యాష్లే మాడిసన్ సంస్థ మే 2026లో విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, కాంచీపురం నగరం నుంచే ఎక్కువ మంది ఈ యాప్‌లో సైన్-అప్ అయ్యారు. ఈ ఏడాది కాంచీపురం తర్వాత కోయంబత్తూర్, తిరువళ్లూరు, చెన్నై నగరాలు ఉన్నాయి. ఈ డేటింగ్ యాప్ వాడకంలో తమిళనాడు నగరాలే టాప్ లో ఉన్నాయి.

34
మనదేశం 3వ స్థానంలో
Image Credit : Google

మనదేశం 3వ స్థానంలో

ఈ యాప్ వాడే 20 దేశాల లిస్ట్‌లో భారత్ ఇప్పుడు మన దేశం 3వ స్థానంలో ఉంది. గత ఏడాది మన దేశం 8వ స్థానంలో ఉండేది. భారతీయుల్లో ఇలాంటి సీక్రెట్ డేటింగ్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఇదే ఏడాది మొదట్లో, పెళ్లి తర్వాత సంబంధాల కోసమే ఉన్న మరో ఫేమస్ డేటింగ్ యాప్ 'గ్లీడెన్' (Gleeden), ఇండియాలో తమ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 40 లక్షలు దాటిందని ప్రకటించింది.

44
పెళ్లిపై మారుతున్న అభిప్రాయం
Image Credit : Getty

పెళ్లిపై మారుతున్న అభిప్రాయం

ఈ సర్వేలు, గణాంకాలు చూస్తుంటే ఇండియాలో పెళ్లి, బంధాలపై ప్రజల అభిప్రాయాలు మారుతున్నాయని అర్థమవుతోంది. ఈ మార్పు కేవలం పెద్ద మెట్రో నగరాలకే పరిమితం కాలేదు.  ఇక్కడి ప్రజలు వ్యక్తిగత స్వేచ్ఛకు, ప్రైవసీకి ఇస్తున్న ప్రాధాన్యతను చూపిస్తోంది. కేవలం మెట్రో నగరాలే కాకుండా, ఇతర ప్రాంతాల నగరాలు కూడా సీక్రెట్ అఫైర్లకు అలవాటు పడుతున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image2
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. ఈ 4 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన పని!
Related Stories
Recommended image1
Interesting Facts: ఇండియాకు తూర్పు వైపు ఉన్నా ఆ రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్ అని పేరు ఎలా పెట్టారు?
Recommended image2
Foods to Avoid: వానాకాలం వచ్చేసింది.. ఈ ఫుడ్స్‌ను మీ భోజనం ప్లేట్ నుంచి తీసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved