MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Homemade Ghee: మీగడ, వెన్న లేకపోయినా పెరుగుతోనే కమ్మటి నెయ్యి ఇలా చేసేయండి

Homemade Ghee: మీగడ, వెన్న లేకపోయినా పెరుగుతోనే కమ్మటి నెయ్యి ఇలా చేసేయండి

Homemade Ghee: మన వంటకాల్లో నెయ్యికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. గట్టి పప్పులో ఒక స్పూను నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. నెయ్యి చేయాలంటే పాల మీగడ లేదా వెన్న ఉండాలని అనుకుంటారు. మీగడ లేకపోయినా గట్టి పెరుగుతో కూడా స్వచ్ఛమైన నెయ్యిని తయారుచేయొచ్చు.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 03 2026, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మీగడ లేకుండా నెయ్యి తయారీ
Image Credit : Freepik

మీగడ లేకుండా నెయ్యి తయారీ

మన వంటల్లో నెయ్యి ఎంతో ముఖ్యమైనది. అన్నంలో నెయ్యి కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇది వంటలకు రుచినివ్వడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్లో దొరికే నెయ్యి కల్తీ జరిగే అవకాశం ఉంది. అందుకే ఇంట్లోనే నెయ్యిని తయారుచేసుకోవచ్చు. దీనికోసం పెరుగు ఉంటే సరిపోతుంది.

నెయ్యి చేయాలంటే రోజూ పాలు కాచిన తరువాత పైన వచ్చిన మీగడను తీసి ఒక గిన్నెలో వేసి స్టోర్ చేస్తాం. అది ఎక్కువ అయ్యాక దానితో నెయ్యిని తయారుచేస్తాము.  కానీ మీగడ లేకపోయినా… పెరుగుతో సులువుగా నెయ్యి చేయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పెరుగుతో నెయ్యి ఇలా...
Image Credit : chatgpt.com

పెరుగుతో నెయ్యి ఇలా...

మీగడ లేకపోయినా పెరుగుతోనే నెయ్యి ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. దీని కోసం రెండు నుంచి మూడు లీటర్ల ఫుల్ క్రీమ్ పాలు, 2-3 చెంచాల పెరుగు, చల్లటి నీళ్లు, అడుగు మందంగా ఉన్న గిన్నె, హ్యాండ్ బ్లెండర్ లేదా మిక్సీ అవసరం. ముందుగా ఫుల్ క్రీమ్ పాలను మరిగించాలి. పాలు గోరువెచ్చగా అయ్యాక  మూడు చెంచాల పెరుగు వేసి బాగా కలపాలి. గిన్నెపై మూతపెట్టి వెచ్చని ప్రదేశంలో ఉంచాలి.

Related Articles

Related image1
Castor Oil: ఆముదాన్ని ఇలా వాడారంటే జుట్టు పట్టు కుచ్చులా మారిపోతుంది
Related image2
Kashi Yathra: హైదరాబాద్ నుంచి అద్భుత కాశీ ప్రయాణం.. గంగా గయ సంగమ్ యాత్ర విమాన ప్యాకేజీ వివరాలు ఇవిగో
33
ఇలా చేయండి నెయ్యి
Image Credit : Getty

ఇలా చేయండి నెయ్యి

పెరుగు గట్టిగా మారాక ఆ  మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేయాలి.  కొద్దిగా చల్లటి నీళ్లు పోసి కొన్ని సెకన్ల పాటు మిక్సీ పట్టండి. కొద్దిసేపటికే వెన్న పైకి తేలుతుంది. వెన్నను తీసి వేరుగా ఒక గిన్నెలోకి పెట్టండి. ఇలా మొత్తం పెరుగును చేయాలి. వెన్న ఎక్కువగానే వస్తుంది.  ఈ వెన్నను చల్లటి నీటిలో సార్లు వేసి మళ్లీ తీయాలి. దీనివల్ల పెరుగు పులుపు పోయి, నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఈ వెన్నను వేయండి. తక్కువ మంట మీద నెమ్మదిగా మరిగించండి. బంగారు రంగులో నెయ్యి వచ్చేదాకా మరిగించండి. మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేయండి. నెయ్యిని వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోండి. అంతే టేస్టీ నెయ్యి రెడీ అయినట్టే.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Dry Cleaning: పట్టు చీరలపై నూనె మరకలా? కేవలం ₹10లకే ఈజీగా తొలగించే చిట్కా
Recommended image2
Weight Loss Foods: బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో తెలుసా?
Recommended image3
Dosa Tips: ఇడ్లీ పిండిని ఇలా దోశె పిండిగా మార్చేయండి, క్రిస్పీ దోశెలు వేసుకోవచ్చు
Related Stories
Recommended image1
Castor Oil: ఆముదాన్ని ఇలా వాడారంటే జుట్టు పట్టు కుచ్చులా మారిపోతుంది
Recommended image2
Kashi Yathra: హైదరాబాద్ నుంచి అద్భుత కాశీ ప్రయాణం.. గంగా గయ సంగమ్ యాత్ర విమాన ప్యాకేజీ వివరాలు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved