MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Kashi Yathra: హైదరాబాద్ నుంచి అద్భుత కాశీ ప్రయాణం.. గంగా గయ సంగమ్ యాత్ర విమాన ప్యాకేజీ వివరాలు ఇవిగో

Kashi Yathra: హైదరాబాద్ నుంచి అద్భుత కాశీ ప్రయాణం.. గంగా గయ సంగమ్ యాత్ర విమాన ప్యాకేజీ వివరాలు ఇవిగో

Kashi Yathra: కాశీ, గయ, త్రివేణి సంగమం వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారి కోసం భారతీయ రైల్వే 'గంగ గయ సంగమ్ యాత్ర'ను ప్రకటించింది. టిక్కెట్ ధరలు, ఇతర వివరాలు ఇక్కడ ఇచ్చాము.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 02 2026, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హైదరాబాద్ నుంచి మొదలు
Image Credit : Gemini AI

హైదరాబాద్ నుంచి మొదలు

భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తక్కువ సమయంలో చూడాలనుకునే వారి కోసం ఐఆర్సీటీసీ అద్భుతమైన యాత్ర ప్యాకేజీని ప్రవేశ పెట్టింది.  'గంగ గయ సంగమ్ యాత్ర' పేరుతో ఈ టూర్ నడుస్తోంది. ఈ టూర్లో కాశీ, ప్రయాగ్‌రాజ్, గయ, బౌద్ధ వారసత్వ సంపదలు, అయోధ్య, నైమిశారణ్యం వంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఈ యాత్రను రూపొందించారు. ఇది రైలులో వెళ్లే యాత్ర కాదు.. విమానంలో వెళ్లే ప్యాకేజీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్ని రోజుల యాత్ర?
Image Credit : freepik

ఎన్ని రోజుల యాత్ర?

ఈ గంగ గయ సంగమ్ యాత్ర మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు కొనసాగుతుంది. ఈ యాత్రంలో భక్తులు కాశీ విశ్వనాథ ఆలయం, సంకట్ మోచన్ హనుమాన్ మందిరం, సాయంత్రం గంగా హారతి, త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, ఆనంద్ భవన్, విష్ణుపాద ఆలయం, మహాబోధి ఆలయం (బోధ్‌గయ), అయోధ్య, నైమిశార్యణ్యం, అలోపీ దేవి ఆలయం వంటి ఎన్నో ప్రదేశాలను చూపిస్తారు. దారిపొడవున ఉండే ఎన్నో చారిత్రక ప్రదేశాలను చూపిస్తారు.

Related Articles

Related image1
Curd vs Yogurt: పెరుగుకు, యోగర్ట్‌కు మధ్య తేడా ఏంటి? ఏది ఆరోగ్యానికి మంచిది?
Related image2
Shopping Mall: షాపింగ్ మాల్స్‌కు కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
34
టికెట్ ధర ఎంత?
Image Credit : Pixabay

టికెట్ ధర ఎంత?

ఇది విమానంలో మొదలయ్యే యాత్ర. సెప్టెంబర్ 2న హైదరాబాద్ నుంచి ఉదయం 11.55 కు  మొదలవుతుంది. సాయంత్రం 4.30 కు మొదటిగా గయ చేరుకుంటుంది. దగ్గర్లోని ప్రాంతాలన్నీ రోడ్డు మార్గంలోనే వాహనాల ద్వారా తీసుకెళ్లి చూపిస్తారు.  ఈ టూర్ ప్యాకేజీ ధరలు ఒక్కోలా ఉంటాయి. ఒక వ్యక్తి సింగిల్ గా ఒకే రూమ్ లో ఉండాలనకుంటే రూ.54,800 ఖ‌ర్చ‌వుతుంది. అదే మరొక వ్యక్తితో కలిసి ఉంటే రూ.41,000, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ఒక్కొక్కరికి రూ.38,750గా నిర్ణయించారు. ఈ ధర మొత్తం టూర్ ప్యాకేజీకి సంబంధించినది. ఇందులో విమాన టిక్కెట్లు, వసతి, ఆహారం వంటివి కలిపి ఉంటాయి.

44
ప్రయాణికులకు లభించే సౌకర్యాలు
Image Credit : Pixabay

ప్రయాణికులకు లభించే సౌకర్యాలు

ఈ ప్యాకేజీలో యాత్రికులకు ఎన్నో సౌకర్యాలు దొరుకుతాయి. టూర్ మొత్తంలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తారు. బస కోసం హోటల్ గదులు, స్థానిక ప్రదేశాలు చూసేందుకు ఏసీ/నాన్-ఏసీ బస్సు సౌకర్యం కూడా ఐఆర్సీటీసీ చూసుకుంటుంది ఉంటుంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ప్రయాణం
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Curd vs Yogurt: పెరుగుకు, యోగర్ట్‌కు మధ్య తేడా ఏంటి? ఏది ఆరోగ్యానికి మంచిది?
Recommended image2
Shopping Mall: షాపింగ్ మాల్స్‌కు కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved