MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Castor Oil: ఆముదాన్ని ఇలా వాడారంటే జుట్టు పట్టు కుచ్చులా మారిపోతుంది

Castor Oil: ఆముదాన్ని ఇలా వాడారంటే జుట్టు పట్టు కుచ్చులా మారిపోతుంది

Castor Oil: ఆముదం నూనెను ప్రాచీన కాలం నుంచి చర్మం, జుట్టు కోసం వాడుతున్నారు. ఈ నూనె చర్మానికి తేమను అందించి పొడిబారకుండా కాపాడుతుంది. అలాగే జుట్టును కూడా పట్టుకుచ్చుల్లా మెరిసేలా చేస్తుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 02 2026, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆముదం నూనెతో ఉపయోగాలు
Image Credit : Getty

ఆముదం నూనెతో ఉపయోగాలు

ఆముదం నూనె ప్రాచీన కాలం నుంచి మనం వాడుతున్న ఒక  అద్భుతమైన నూనె. ఇది చర్మానికి సహజ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ఇది పొడి చర్మం ఉన్న వారు ఆముదం నూనెను రాసుకుంటే అది చర్మంపై ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది. తద్వారా చర్మంలోని తేమ ఆవిరైపోకుండా అడ్డుకుని, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఆముదంలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మం తిరిగి కోలుకోవడానికి, కణజాలం త్వరగా రిపేర్  కావడానికి సాయపడతాయి. చిన్న చిన్న గాయాలకు ఆముదం నూనె రాయవచ్చు. కానీ గాయాలు మరీ లోతువి అయితే మాత్రం వైద్యులను సంప్రదించాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పొడి జుట్టుకు కండిషనర్
Image Credit : Getty

పొడి జుట్టుకు కండిషనర్

మీ జుట్టు మరీ పొడిగా ఉంటే ఆముదం నూనెను ప్రయత్నించండి.  దీన్ని మాడుకు పట్టేలా రాసి మసాజ్ చేసుకోవాలి, ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లపై ఒక పలుచని పూతలా ఈ నూనె ఏర్పడుతుంది. జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు చిట్లడం తగ్గి, మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుంది.

34
మాడుకు తేమ
Image Credit : Getty

మాడుకు తేమ

కొంతమంది తలపై ఉన్న మాడు పొడిబారి పోయి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వారు కొద్దిగా ఆముదం నూనెను మాడుకు రాసుకోవాలి. ఇది మాడుకు అవసరమైన తేమను అందిస్తుంది. అలాగని మరీ ఎక్కువగా వాడితే జుట్టు జిడ్డుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మితంగా వాడాలి.

44
కనుబొమ్మలకు
Image Credit : Getty

కనుబొమ్మలకు

కనుబొమ్మలు పలుచగా ఉన్నవారు ఆముదం రాయడం వల్ల ఎంతో ఉపయోగా ఉంటుంది.  వాటికి తేమ అంది ఎంతో అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఆముదం కనుబొమ్మల పెరుగుదలను కూడా పెంచుతుందని అంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
సౌందర్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
D Mart: డీమార్ట్‌లో మీరు తయారు చేసిన వస్తువులు అమ్మాలనుకుంటున్నారా? ఇలా చేయండి
Recommended image2
Cleaning Hack: మాడిపోయిన స్టీల్ గిన్నెలను శెనగపిండితో సులువుగా మెరిపించేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved