తక్కువ బరువులో తేలికగా వచ్చే బంగారు జుంకాలు ఇవి. పెట్టుకుంటే ఎంతో ముచ్చటగా ఉంటాయి.
యాంటిక్ టచ్ తో వచ్చిన గోల్డ్ జుంకాలు ఇవి. ఏ వయసు వారికైనా ఇట్టే నప్పేస్తాయి.
డ్రాప్ ఇయర్రంగ్స్ తరహాలో వచ్చిన జుంకాలు ఇవి. చీరలపై ఇవి ఎంతో అందంగా ఉంటాయి.
జుంకాలను పూర్వకాలంలో బుట్టలు అనేవారు. ఇలాంటి బుట్టులు తేలికగా ఉన్నా పిల్లలకు అందంగా ఉంటాయి.
ఇది సింపుల్ డిజైన్ తో వచ్చే జుంకాలు. చూసేందుకు కాదు పెట్టుకున్నా తేలికగా అనిపిస్తాయి.
డ్రాప్ ఇయర్రింగ్స్ స్టైల్ లో వచ్చిన పిరమిడ్ జుంకాలు ఇవి. వీటి ఆకారంలో పిరమిడ్లలా ఉంటాయి కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది.
డ్రాప్ చెవిపోగుల్లో ఇవో రకం. ముత్యాల జుంకాలు చూసేందుకు నిండుగా ఉంటాయి.
Necklace: 10 గ్రాముల్లో అదిరిపోయే గోల్డ్ నెక్లెస్‌లు
Oil Free Poori: ఈ పూరీలను డైట్ చేసే వాళ్లు కూడా హాయిగా తినొచ్చు
Blouse Sleeve Designs: చేతుల అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజు డిజైన్లు
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!