MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Furniture: మంచాలు, బీరువాలకు ఈ స్ప్రే ఒక్కటి కొడితే చాలు ఎప్పటికీ చెదలే పట్టవు

Furniture: మంచాలు, బీరువాలకు ఈ స్ప్రే ఒక్కటి కొడితే చాలు ఎప్పటికీ చెదలే పట్టవు

Furniture: ఎంతో ముచ్చటపడి వేలకు వేలు ఖర్చు పెట్టి కొనుక్కునే ఫర్నిచర్‌కు చెదలు పడితే…వచ్చే బాధ అంతా ఇంతా కాదు. కంటికి కనిపించకుండానే అందమైన కుర్చీలు, మంచాలను గుల్ల చేసేస్తాయి. మరి ఈ చెదలు అస్సలు పట్టకుండా, మీ ఇంట్లో పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?

2 Min read
Author : Nandini Arava
Published : May 18 2026, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
మంచాలు, బీరువాలకు ఈ స్ప్రే ఒక్కటి కొడితే చాలు ఎప్పటికీ చెదలే పట్టవు
Image Credit : Getty

మంచాలు, బీరువాలకు ఈ స్ప్రే ఒక్కటి కొడితే చాలు ఎప్పటికీ చెదలే పట్టవు

ఇల్లు అందంగా కనిపించాలని ఇష్టపడి, వేలకు వేలు ఖర్చు చేసి నచ్చిన ఫర్నిచర్ కొనుక్కుంటాం. కానీ, మనకు తెలియకుండానే చెదలు సైలెంట్ కిల్లర్‍లా మారి ఆ ఖరీదైన సోఫాలు, మంచాలు, కుర్చీలను కొద్ది రోజుల్లోనే గుల్లగుల్ల చేసేస్తాయి. ఫర్నిచర్ పూర్తిగా పాడైపోయే వరకు చాలా మంది అసలు చెదలు పట్టిన విషయాన్నే గమనించలేరు. మరి మీ ఇంట్లోని కాస్ట్లీకబోర్డులు, కీటికీలు, బీరువాలు, సోఫాలను ఈ చెదల బారి నుంచి ఎలా కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
చెదలకు ఇంటి చిట్కాలు
Image Credit : stockPhoto

చెదలకు ఇంటి చిట్కాలు

వైట్ వెనిగర్ చెదలను తరిమికొడుతుంది. రెండు నిమ్మకాయల రసంలో ఒక కప్పు వెనిగర్ కలపండి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి, చెదలు ఉన్న చోట స్ప్రే చేయండి. దీనిలోని ఆమ్ల గుణం వల్ల చెదలు పారిపోతాయి. తరచూ వాడితే ఫలితం కనిపిస్తుంది.

Related Articles

Related image1
Kitchen Hack: అరటికాయ జిగురు చేతులకు అంటకుండా ఉండాలంటే ఇది ట్రై చేయండి
Related image2
Kitchen Hacks: ఈ ఒక్కటి కలిపితే ఎన్ని రోజులైనా సరే పాలు విరగవు
38
కిరోసిన్ వాడకం
Image Credit : Asianet News

కిరోసిన్ వాడకం

చెదలు పట్టినచోట, చీమలు పట్టినచోట కిరోసిన్ వేసినా చెదలు చచ్చిపోతాయి. ఇది వాడినా ఫలితం ఉంటుంది. కాకపోతే అక్కడ మంట తగలకుండా చూసుకోవాలి. లేదంటే భగ్గుమనే ప్రమాదం ఉంది. 

48
బోరిక్ యాసిడ్
Image Credit : pinterest

బోరిక్ యాసిడ్

చెదలను చంపడానికి బోరిక్ యాసిడ్ చాలా బాగా పనిచేస్తుంది. మార్కెట్లో దొరికే బోరిక్ యాసిడ్ పౌడర్‌ను నీటిలో కలిపి చిక్కటి ద్రావణంలా తయారుచేయండి. ఈ ద్రావణాన్ని చెదలు పట్టిన చోట స్ప్రే చేయండి లేదా బ్రష్‌తో రాయండి. బోరిక్ యాసిడ్ చెదలను నియంత్రిస్తుంది, కానీ ఇది పిల్లలకు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచండి. వారి ప్రాణానికి ప్రమాదం. కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి.

58
ఉప్పు నీటి స్ప్రే
Image Credit : stockPhoto

ఉప్పు నీటి స్ప్రే

ఇది చాలా చవకైన, సులభమైన చిట్కా. వేడి నీటిలో ఉప్పు వేసి, అది పూర్తిగా కరిగే వరకు కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక సిరంజ్‌లోకి తీసుకుని చెదలు పట్టిన రంధ్రాలలోకి ఇంజెక్ట్ చేయండి. లేదా చెదలు కనిపించే చోట స్ప్రే చేయవచ్చు. చెదలు పరార్.

68
వేప నూనె
Image Credit : stockPhoto

వేప నూనె

వేప నూనెకు కీటకాలను తరిమికొట్టే శక్తి ఉంది. చెదలు కనిపించే ప్రదేశంలో స్వచ్ఛమైన వేప నూనెను స్ప్రే చేయండి. దీంతో చెదలు పారిపోతాయి. వేప నూనె ఫర్నిచర్‌కు ఎలాంటి హాని చేయదు, ఇది పూర్తిగా సురక్షితం. దూది సహాయంతో కూడా వేప నూనెను అప్లై చేయవచ్చు.
78
ఈ విషయం గుర్తుంచుకోండి
Image Credit : Getty

ఈ విషయం గుర్తుంచుకోండి

చెదలు తక్కువగా ఉన్నప్పుడే ఈ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. కానీ సమస్య తీవ్రంగా ఉంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఇంట్లో తేమ, చెక్క వస్తువులు, గాలి సరిగా ఆడకపోవడం వంటివి చెదలు పట్టడానికి ముఖ్య కారణాలు. తడి ఉన్న ప్రదేశాల్లో చెదలు ఎక్కువగా పెరుగుతాయి.
88
ఇలా రక్షించుకోండి
Image Credit : Gemini AI

ఇలా రక్షించుకోండి

చెక్క ఫర్నిచర్‌ను ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచండి. తేమ తగలకుండా చూసుకోండి. వీలైనప్పుడు ఫర్నిచర్‌ను ఎండలో పెట్టండి. ఇలా చేయడం వల్ల చెదలు పట్టే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Kitchen Hack: అరటికాయ జిగురు చేతులకు అంటకుండా ఉండాలంటే ఇది ట్రై చేయండి
Recommended image2
Kitchen Hacks: ఈ ఒక్కటి కలిపితే ఎన్ని రోజులైనా సరే పాలు విరగవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved