MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Train Ticket: తత్కాల్ టికెట్ బుక్ అవ్వడం లేదా? ఈ యాప్ లో ట్రై చేస్తే.. వెంటనే బుక్ అవుతుంది

Train Ticket: తత్కాల్ టికెట్ బుక్ అవ్వడం లేదా? ఈ యాప్ లో ట్రై చేస్తే.. వెంటనే బుక్ అవుతుంది

Train Ticket: సడెన్ గా ఊరు వెళ్లాలి.. తత్కాల్ లో టికెట్ బుక్ చేసుకుందాం అంటే బుక్ అవ్వడం లేదా? అయితే.. మీరు రెగ్యులర్ గా చేసినట్లు గా కాకుండా.. ఈ స్పెషల్ యాప్ లో బుక్ చేస్తే.. ఈజీగా టికెట్ బుక్ అవుతుంది.  

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 01 2026, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Train Ticket
Image Credit : AI Generated

Train Ticket

 దూర ప్రయాణాలకు రైల్వే ప్రయాణం చాలా హాయిగా ఉంటుంది. కానీ,  రైలు టికెట్ బుక్ చేసుకోవడమే చాలా కష్టమైన పని.  రెండు నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి. లేకపోతే సీటు దొరకడం చాలా కష్టం. సడెన్ గా ఏదైనా అర్జంట్ పని వచ్చి.. ట్రైన్ లో వెళ్దాం అంటే.. తత్కాల్ టికెట్ దొరకదే. ఈ టికెట్ దొరకాలంటే చాలా కష్టపడాలి. చాలా మందికి రైలు ప్రయాణంపై ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. కానీ,  రైల్వే సంస్థ మనకు ఇచ్చిన సదుపాయాన్ని వాడుకుంటే.. ఈజీగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. 

సాధారణంగా.. ట్రైన్ టికెట్ అనగానే అందరూ IRCTC లోనే బుక్ చేసుకుంటారు. కానీ, మన ఇండియన్ రైల్వే సరికొత్తగా మరో యాప్ తీసుకువచ్చింది. అదే.. ‘ రైల్వే వన్’. ఈ యాప్ లో ఈజీగా టికెట్ బుక్ అవుతుందా? ఈ యాప్ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం….

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రైల్ వన్ యాప్ స్పెషాలిటీ....
Image Credit : chat gpt

రైల్ వన్ యాప్ స్పెషాలిటీ....

రైల్ వన్ యాప్ కూడా మన ఇండియన్ రైల్వే స్టార్ట్ చేసినదే. దీనిని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అభివృద్ధి చేసింది.  రైల్వే సేవలు అన్నీ ఒకే చోట అందించడమే దీని ఉద్దేశం. దీని ద్వారా టికెట్ బుక్ చేసుకోవడం మాత్రమే కాదు.. రైళ్లను ట్రాక్ చేయచ్చు. ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఏవైనా ఫిర్యాదులు ఉన్నా కూడా ఈ యాప్ లో  చేయచ్చు.

Related Articles

Related image1
Detangling Comb:జుట్టు చిక్కులను చిటికెలో మాయం చేసే మ్యాజిక్ దువ్వెన.. జుట్టు కూడా రాలదు..!
Related image2
Air Fryer: చుక్క నూనె లేకుండా క్రిస్పీ వంటలు చేసే ఎయిర్ ఫ్రయ్యర్.. బడ్జెట్ రేంజ్ లో.. టాప్ బ్రాండ్..!
34
ఐఆర్ సీటీసీ, రైల్వే వన్ రెండింటిలో ఏది బెస్ట్..?
Image Credit : chat gpt

ఐఆర్ సీటీసీ, రైల్వే వన్ రెండింటిలో ఏది బెస్ట్..?

టికెట్ బుక్ చేయాలి అంటే చాలు మనలో చాలా మంది ఐఆర్ సీటీసీ వాడుతూ ఉంటాం. తత్కాల్ లేదా స్లీపర్ టికెట్ బుక్ చేయాలన్నా ఈ యాప్ మీదే ఆధారపడతారు. కానీ.. రైల్వే వన్ లో కూడా ఈజీగాా టికెట్ బుక్ చేసుకోవచ్చు.  రిజర్వ్‌డ్ టికెట్లే కాదు, జనరల్ కోచ్, ప్లాట్‌ఫామ్, లోకల్ టికెట్ల వంటి అన్‌రిజర్వ్‌డ్ టికెట్లను కూడా కొనొచ్చు. ఇది రైల్‌వన్ ప్రత్యేకత.

రైల్‌వన్ యాప్.. IRCTC కన్నా వేగంగా పనిచేస్తుందని యూజర్లు చెబుతున్నారు. ముఖ్యంగా జనరల్ బుకింగ్, జనరల్ టికెటింగ్ వంటి ఫీచర్లు వాడేటప్పుడు ఇది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. రైల్వే వన్ లో టికెట్ చాలా తొందరగా బుక్ అవుతుంది. 

44
రైల్ వన్ బెనిఫిట్స్...
Image Credit : X-@PIB_India

రైల్ వన్ బెనిఫిట్స్...

రైల్‌వన్ యాప్‌తో మరో పెద్ద ప్రయోజనం ఏంటంటే, స్టేషన్‌కు వెళ్లి క్యూలో నిలబడకుండా జనరల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇది రోజువారీ ప్రయాణికులకు చాలా ఉపయోగపడుతుంది. ప్రయాణికుల వివరాలను పదేపదే ఎంటర్ చేయకుండా, ప్రొఫైల్‌ను ముందుగానే సేవ్ చేసుకోవచ్చు. IRCTC, UTS లాగిన్ వివరాలతో ఒకే సైన్-ఆన్ సిస్టమ్‌తో లాగిన్ అయ్యే సౌకర్యం కూడా ఉంది.

రైల్‌వన్‌లో ఆన్‌లైన్ ట్రైన్ ట్రాకింగ్, PNR స్టేటస్, కోచ్ పొజిషన్, ఫుడ్ ఆర్డరింగ్ వంటివి కూడా ఉన్నాయి. అందుకే రైల్వే దీన్ని వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్‌గా ప్రమోట్ చేస్తోంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ప్రయాణం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Plated Bangles: వెండిలా మెరిసే గాజులు..ధర కూడా తక్కువే..!
Recommended image2
Best Nightwear: రాత్రి హాయిగా నిద్రపోవాలా? అయితే ఈ 5 రకాల దుస్తులు బెస్ట్ ఆప్షన్!
Recommended image3
Detangling Comb:జుట్టు చిక్కులను చిటికెలో మాయం చేసే మ్యాజిక్ దువ్వెన.. జుట్టు కూడా రాలదు..!
Related Stories
Recommended image1
Detangling Comb:జుట్టు చిక్కులను చిటికెలో మాయం చేసే మ్యాజిక్ దువ్వెన.. జుట్టు కూడా రాలదు..!
Recommended image2
Air Fryer: చుక్క నూనె లేకుండా క్రిస్పీ వంటలు చేసే ఎయిర్ ఫ్రయ్యర్.. బడ్జెట్ రేంజ్ లో.. టాప్ బ్రాండ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved