MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Detangling Comb:జుట్టు చిక్కులను చిటికెలో మాయం చేసే మ్యాజిక్ దువ్వెన.. జుట్టు కూడా రాలదు..!

Detangling Comb:జుట్టు చిక్కులను చిటికెలో మాయం చేసే మ్యాజిక్ దువ్వెన.. జుట్టు కూడా రాలదు..!

 Detangling Comb: మీ జుట్టు బాగా చిక్కులుపడుతుందా? ఆ చిక్కులు తీస్తుంటే.. విపరీతంగా జుట్టు రాలుతోందా? అయితే, ఈ మ్యాజిక్ దువ్వెన వాడితే.. చిక్కులన్నీ చిటికెలో మాయం అయిపోతాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 01 2026, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Detangling Comb
Image Credit : Amazon

Detangling Comb

జుట్టు కొంచెం ఉన్నా.. చిక్కులు పడటం చాలా సహజం. ఆ చిక్కులు తీస్తుంటే వచ్చే నొప్పి గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అంతేనా.. చిక్కులు తీస్తుంటే.. జుట్టు మొత్తం ఊడిపోతూ ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఈ సమస్యతో బాధపడుతన్నావారే. మీరు కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే.. దానిని ఈ దువ్వెనే పరిష్కారం.

నార్మల్ గా మనం జుట్టు చిక్కుల్లను రెగ్యులర్ గా దువ్వుకునే దువ్వెనతోనే తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ.. దాని వల్ల హెయిర్ లాస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే.. ప్రస్తుతం మార్కెట్లో అడుగుపెట్టిన ఈ డీ ట్యాంగిల్ దువ్వెన వాడాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చిక్కులు చిటికెలో మాయం... జుట్టు కూడా రాలదు...
Image Credit : Amazon

చిక్కులు చిటికెలో మాయం... జుట్టు కూడా రాలదు...

ఈ దువ్వెన ఎంత చిక్కులు ఉన్న జుట్టు నైనా చిటికెల్ సాఫ్ట్ గా, అందంగా మారుస్తుంది. నార్మల్ దువ్వెనలతో పోలిస్తే.. ఈ బ్రష్ ని స్పెషల్ ఫ్లెక్సిబుల్ బ్రిస్టిల్స్ తో రూపొందించారు. దీనితో దువ్వినప్పుడు.. జుట్టులో ఉన్న చిక్కులను నొప్పి లేకుండా తీయడమే కాకుండా, హెయిర్ ఫాల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. పొడి జుట్టును మాత్రమే కాదు.. తడి జుట్టును కూడా దువ్వొచ్చు. తడి జుట్టు మీద అయితే.. మరింత సులభంగా చిక్కులు వచ్చేస్తాయి.

Related Articles

Related image1
Dish Washer: రూ.15వేలకే డిష్ వాషర్...ఇంతకన్నా తక్కువకి ఎక్కడా రాదు, రోజూ గిన్నెలు తోమే శ్రమే ఉండదు..!
Related image2
Air Fryer: చుక్క నూనె లేకుండా క్రిస్పీ వంటలు చేసే ఎయిర్ ఫ్రయ్యర్.. బడ్జెట్ రేంజ్ లో.. టాప్ బ్రాండ్..!
33
హెడ్ మసాజ్ కూడా...
Image Credit : Amazon

హెడ్ మసాజ్ కూడా...

ఈ బ్రష్ తో తలను దువ్వినప్పుడు.. మన తలకు సున్నితమైన మసాజ్ అనుభూతి కలిగిస్తుంది. దీనితో దువ్విన ప్రతిసారీ.. తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఈ దువ్వెన అన్ని రకాల జుట్టు ఉన్నవారికి అనుకూలంగానే ఉంటుంది. మీది పొడవాటి జుట్టు అయినా, పొట్టి జుట్టు అయినా, ఉంగరాల జుట్టు అయినా, స్ట్రైయిట్ హెయిర్ అయినా.. పిల్లల జుట్టు అయినా సరే.. చిక్కులను మాత్రం నొప్పి లేకుండా నిమిషాల్లో తొలగిస్తుంది. అంతేకాదు.. ఈ దువ్వెనను మనం ఎక్కడికైనా క్యారీ చేయచ్చు. చాలా తేలికగా ఉంటుంది.

ధర ఎంతంటే...

తలలో చిక్కులన్నింటినీ ఈజీగా తొలగిస్తుంది కదా.. దీని ధర ఎక్కువగా ఉంటుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. దీని ధర రూ.250 లోపే ఉంటుంది. ఎవరైనా సులభంగా కొనుగోలు చేసుకోగల ధరలోనే దీనిని అమ్ముతున్నారు. అమేజాన్, ఫ్లిప్ కార్ట్, మీషో లో కూడా అందుబాటులో ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
Dish Washer: రూ.15వేలకే డిష్ వాషర్...ఇంతకన్నా తక్కువకి ఎక్కడా రాదు, రోజూ గిన్నెలు తోమే శ్రమే ఉండదు..!
Recommended image2
Air Fryer: చుక్క నూనె లేకుండా క్రిస్పీ వంటలు చేసే ఎయిర్ ఫ్రయ్యర్.. బడ్జెట్ రేంజ్ లో.. టాప్ బ్రాండ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved