MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Air Fryer: చుక్క నూనె లేకుండా క్రిస్పీ వంటలు చేసే ఎయిర్ ఫ్రయ్యర్.. బడ్జెట్ రేంజ్ లో.. టాప్ బ్రాండ్..!

Air Fryer: చుక్క నూనె లేకుండా క్రిస్పీ వంటలు చేసే ఎయిర్ ఫ్రయ్యర్.. బడ్జెట్ రేంజ్ లో.. టాప్ బ్రాండ్..!

 Air Fryer: నూనెలో వేయించి చేసే ఫ్రైలు చాలా రుచిగా ఉంటాయి. కానీ, ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. అదే ఎయిర్ ఫ్రయ్యర్ వాడితే ఆ సమస్యే ఉండదు.ఈ ఎయిర్ ఫ్రయ్యర్ మనం బడ్జెట్ రేంజ్ లోనే లభిస్తుంది.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 01 2026, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Air Fryer
Image Credit : istock

Air Fryer

ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యంపట్ల శ్రద్ధ పెరిగిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా నూనెలో వేయించిన ఆహారాలను దూరం పెడుతూనే ఉన్నారు. కానీ... మనం ఎంత దూరం పెట్టాలని అనుకున్నా..ఫ్రై ఫుడ్స్ పై మమకారం తగ్గడం అంత ఈజీ కాదు.అందుకే అప్పుడప్పుడు లాగించేస్తూ ఉంటాం. అయితే.. మన దగ్గర ఎయిర్ ఫ్రయ్యర్ ఉంటే... ఎలాంటి గిల్ట్ లేకుండా.. ఫ్రై చేసిన ఫుడ్స్ హ్యాపీగా తినేయచ్చు. కానీ.. ఎయిర్ ఫ్రయ్యర్ మంచి బ్రాండ్ ది కొనాలంటే..కనీసం రూ.పదివేలు అయినా పెట్టాలి. కానీ, ఇప్పుడు.. మనకు మంచి బ్రాండెడ్ ఎయిర్ ఫ్రయ్యర్.. బడ్జెట్ రేంజ్ లోనే లభిస్తుంది.దాని వివరాలు ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నూనె లేకుండా వంట...
Image Credit : Pinterest

నూనె లేకుండా వంట...

మార్కెట్లో Pigeon బ్రాండ్ కి ఎంత మంచి పేరు ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్ నుంచి బడ్జెట్ రేంజ్ లో ఎయిర్ ఫ్రయ్యర్ మనకు అందుబాటులో ఉంది. అదే Pigeon Healthify Digital Air Fryer.

ఈ ఎయిర్ ఫ్రయ్యర్ లో 4.2 లీటర్ల సామర్థ్యం ఉంది. కాబట్టి.. ఒకే సారి ఎక్కువ క్వాంటిటీలో మనం వంటలు చేసుకోవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, నగ్గెట్స్, చికెన్, కటెలెట్స్ ఇలాంటివన్నీ.. తక్కువ నూనెతో క్రిస్పీగా, టేస్టీగా చేసుకోవచ్చు. 1200 వాట్ల పవర్ తో పనిచేసే ఈ ఎయిర్ ఫ్రయ్యర్ చాలా వేగంగా వంటలు చేయడానికి హెల్ప్ అవుతుంది. సమానంగా ఉడికేలా చేస్తుంది. అంతేకాదు.. ఇది 360 డిగ్రీల హై స్పీడ్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీతో పని చేస్తుంది. దీంతో.. ఎక్కువ నూనె అవసరం లేకుండా..ఆహారం బయట కరకలాడుతూ, లోపల మెత్తగా ఉడుకుతుంది. ఈ ఎయిర్ ఫ్రయ్యర్ లో వంటలు చేస్తే... మనం రెండు స్పూన్లకు మించి నూనె పట్టదు.

Related Articles

Related image1
Dish Washer: రూ.15వేలకే డిష్ వాషర్...ఇంతకన్నా తక్కువకి ఎక్కడా రాదు, రోజూ గిన్నెలు తోమే శ్రమే ఉండదు..!
Related image2
Robot Camera: కేవలం 1800కే రొబో సీసీ కెమెరా,ఇదొక్కటి ఉంటే మీ ఇల్లు సేఫ్, చీకట్లోనూ అద్భుతంగా పని చేస్తుంది..!
33
అదిరిపోయే ఫీచర్లు...
Image Credit : Pinterest

అదిరిపోయే ఫీచర్లు...

ఈ ఎయిర్ ఫ్రయ్యర్ లో డిజిటల్ టచ్ కంట్రోల్స్ ఉండటం వల్ల మనకు కావాల్సిన టెంపరేచర్, టైమర్ సులభంగా సెట్ చేసుకోవచ్చు. 80 డిగ్రీల నుంచి 200 డిగ్రీల వరకు టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. మనం చేసే ఫుడ్ ని బట్టి.. టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాన్ స్టిక్ బాస్కెట్ కావడంతో...ఫుడ్ అతుక్కుంటుందనే భయం అక్కర్లేదు. శుభ్రం చేయడం కూడా అంతే సులభం.

ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ ఉన్నవారు.. ముఖ్యంగా పిల్లలకు బయటకు పెట్టే ఫుడ్స్ బదులు.. ఈ ఎయిర్ ఫ్రయ్యర్ లో ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టొచ్చు. ఇక.. ధర విషయానికి వస్తే... చాలా బడ్జెట్ లోనే లభిస్తుంది. సుమారు రూ.2,500 నుంచి రూ.3,100 మధ్యలో లభిస్తోంది. అమేజాన్ లో ఈఎంఐ పద్దతి కూడా ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
మహిళలు నలభై దాటాక తిండి తగ్గించినా కూడా బరువు తగ్గడం కష్టమే
Recommended image2
Fish: చేపలతో పాటు వీటిని పొరపాటున కూడా తీసుకోకూడదు!
Recommended image3
Parenting: మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారా? పేరెంట్స్ మార్చుకోవాల్సిన 5 అలవాట్లు ఇవే
Related Stories
Recommended image1
Dish Washer: రూ.15వేలకే డిష్ వాషర్...ఇంతకన్నా తక్కువకి ఎక్కడా రాదు, రోజూ గిన్నెలు తోమే శ్రమే ఉండదు..!
Recommended image2
Robot Camera: కేవలం 1800కే రొబో సీసీ కెమెరా,ఇదొక్కటి ఉంటే మీ ఇల్లు సేఫ్, చీకట్లోనూ అద్భుతంగా పని చేస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved