MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Newspaper Craft: పాత పేపర్లను పడేయకుండా వాటితో మీ ఇంటిని అందంగా మార్చేయండి

Newspaper Craft: పాత పేపర్లను పడేయకుండా వాటితో మీ ఇంటిని అందంగా మార్చేయండి

Newspaper Craft: మీ ఇంట్లో పాత న్యూస్‌పేపర్లు ఉన్నాయా… వాటిని అమ్మేయకుండా క్రియేటివ్‌గా వాడండి. పాత పేపర్లతో ఎలాంటి అందమైన హోమ్ డెకార్ వస్తువులు తయారుచేయవచ్చో  తెలుసుకోండి. తక్కువ ఖర్చుతోనే ఇంటికి ఆకర్షణీయమైన లుక్ ఇస్తాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 17 2026, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాతపేపర్ తో వాల్ ఆర్ట్
Image Credit : chat gpt

పాతపేపర్ తో వాల్ ఆర్ట్

ఇంట్లో ఉన్న పాత న్యూస్‌పేపర్లను ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? వాటితో అందమైన వాల్ ఆర్ట్ చేసుకోవచ్చు. రంగురంగుల కటింగ్స్, రోల్స్ లేదా పేపర్ స్ట్రిప్స్‌తో అందమైన వాల్ ఆర్ట్ తయారు చేయవచ్చు. వీటిని మీకు నచ్చిన డిజైన్లతో అమర్చి ఫ్రేమ్ కట్టించుకోవాలి. ఇది మీ లివింగ్ రూమ్ లేదా స్టడీ ఏరియా గోడలకు ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది. ఇది ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అందమైన పేపర్ ఫ్లవర్ వాజ్
Image Credit : chat gpt

అందమైన పేపర్ ఫ్లవర్ వాజ్

ఇక న్యూస్‌పేపర్‌ తో అందమైన ఫ్లవర్ వాస్ చేయచ్చు. పేపర్లను  సన్నని రోల్స్‌గా చుట్టి, వాటిని ఒకదానికొకటి అతికించి అదిరిపోయే ఫ్లవర్ వాజ్‌ను తయారు చేయవచ్చు. దీనికి మీకు నచ్చిన రంగు వేసుకోవాలి. ఇది మార్కెట్లో కొన్న ఫ్లవర్ వాజ్‌లాగే కనిపిస్తుంది. ఇందులో ఆర్టిఫిషియల్ పువ్వులు పెట్టి ఇంటిలోని ఎక్కడ పెట్టిన అందంగా కనిపిస్తుంది.

Related Articles

Related image1
Hotel Room 106: హోటల్ రూమ్ 106.. గోవా ట్రిప్‌లో స్నేహితులకు మైండ్‌బ్లాక్ అయ్యే అనుభవం
Related image2
Apple Farming: మీ పెరట్లో పొట్టి ఆపిల్ మొక్కలు ఎంత సులువుగా పెంచేయచ్చో తెలుసా.. ఇవిగో సూపర్ టిప్స్
35
డెకరేటివ్ బాస్కెట్
Image Credit : chat gpt

డెకరేటివ్ బాస్కెట్

న్యూస్‌పేపర్‌ ను రోల్స్ లా చుట్టుకోవాలి. ఈ రోల్స్‌ను గట్టిగా చేసుకోవాలి. వాటితో చిన్న, పెద్ద బాస్కెట్లు అల్లుకోవచ్చు. వీటిని తాళాలు, కాస్మెటిక్స్, రిమోట్ వంటి ఇతర చిన్న వస్తువులు పెట్టుకోవాలి. ఈ బాస్కెట్లు ఇంట్లో అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇది అందమైన అలంకరణ వస్తువుగా కూడా ఉపయోగపడతాయి.

45
హ్యాండ్‌మేడ్ ఫోటో ఫ్రేమ్
Image Credit : chat gpt

హ్యాండ్‌మేడ్ ఫోటో ఫ్రేమ్

పాత న్యూస్‌పేపర్లతో చేసిన ఫోటో ఫ్రేమ్ ఇది. ఇలాంటి మీ ఇంటికి క్రియేటివ్ లుక్ ఇస్తుంది. పేపర్ రోల్స్ లేదా డిజైన్లను ఫ్రేమ్ చుట్టూ అతికించి అందంగా మార్చుకోవచ్చు. ఇందులో ఫోటోలు పెట్టి ఇంటిని అందంగా మార్చుకోవచ్చు. 

55
స్టైలిష్ పేపర్ ల్యాంప్ షేడ్
Image Credit : chat gpt

స్టైలిష్ పేపర్ ల్యాంప్ షేడ్

మీ ఇంటికి అందాన్ని తెచ్చే ల్యాంప్ షేడ్  తయారుచేయవచ్చు.   పేపర్ కటింగ్స్, డిజైన్లతో చేసిన ఈ ల్యాంప్ షేడ్, వెలుగులో చాలా అందంగా కనిపిస్తుంది. ఇది డ్రాయింగ్ రూమ్, బెడ్‌రూమ్ లేదా బాల్కనీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఒక్కసారి దీన్ని తయారుచేసి చూడండి.. ఎంతో అందంగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఫ్యాషన్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Earrings: పిల్లల కోసం రూ.1000 లోపే వచ్చే వెండి చెవిపోగులు
Recommended image2
One Side Chain Mangalsutra: ట్రెండీ వన్ సైడ్ చైన్ మంగళసూత్రం డిజైన్స్
Recommended image3
Mini Mangalsutra: డైలీవేర్‌కు క్లాసీగా ఉండే మినీ మంగళసూత్రాల డిజైన్లు
Related Stories
Recommended image1
Hotel Room 106: హోటల్ రూమ్ 106.. గోవా ట్రిప్‌లో స్నేహితులకు మైండ్‌బ్లాక్ అయ్యే అనుభవం
Recommended image2
Apple Farming: మీ పెరట్లో పొట్టి ఆపిల్ మొక్కలు ఎంత సులువుగా పెంచేయచ్చో తెలుసా.. ఇవిగో సూపర్ టిప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved