MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • Hotel Room 106: హోటల్ రూమ్ 106.. గోవా ట్రిప్‌లో స్నేహితులకు మైండ్‌బ్లాక్ అయ్యే అనుభవం

Hotel Room 106: హోటల్ రూమ్ 106.. గోవా ట్రిప్‌లో స్నేహితులకు మైండ్‌బ్లాక్ అయ్యే అనుభవం

Goa Horror: గోవా ట్రిప్‌కు వెళుతున్నారా? అయితే ఈ భయంకర ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ఆరుగురు స్నేహితులకు గోవా హోటల్‌లో జరిగిన వింత ఘటనలు ఎంతో భయపెట్టాయి. వారి స్నేహితుడి ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చాయి,

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 16 2026, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
భయపెట్టిన గోవా ట్రిప్
Image Credit : Chat gpt

భయపెట్టిన గోవా ట్రిప్

గోవా ట్రిప్ వెళ్లాలని ఎంతోమంది యువత కోరుకుంటారు.  ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి ఇదే బెస్ట్ ప్లేస్ అని భావిస్తారు. కానీ కర్ణాటకలోని విజయపురకు చెందిన కొంతమంది స్నేహితులకు మాత్రం గోవా ట్రిప్ పీడకలగా మారిపోయింది.  నర్సింగ్ స్టూడెంట్ సచిన్, తన ఐదుగురు ఫ్రెండ్స్‌తో కలిసి 2024 డిసెంబర్‌లో కారులో గోవాకు బయల్దేరాడు. కొల్హాపూర్, గగన్‌బవడ ఘాట్ రోడ్డులో వెళ్తుండగా, అర్ధరాత్రి రెండుసార్లు వాళ్ల కారు ముందు అకస్మాత్తుగా పెద్ద బండరాళ్లు పడ్డాయి. వాటిని తప్పించుకుని కారును ముందుకే పోనిచ్చాడు. అవి అనుకోకుండా కలిగిన అవాంతరాలుగానే కనిపించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కారుపై రాతలు
Image Credit : Asianet News

కారుపై రాతలు

అలా కారులో వెళుతూ మధ్యలో కంకవళి దగ్గర ఓ హోటల్‌లో ఆ రాత్రి ఉన్నారు. పొద్దున లేచి చూసేసరికి కారు బానెట్‌పై నల్ల రంగులో 'మీరందరూ చచ్చిపోతారు' అని రాసి ఉంది. మొదట ఎవరో ఆటపట్టించడానికి ఇలా రాసి ఉంటారని అనుకున్నారు. ఆ విషయం కూడా వారు పట్టించుకోలేదు. కాన అదే రోజు రాత్రి వాళ్లతో పాటూ వచ్చిన ఒక స్నేహితులు మోహన్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అసలు మాంసం తినని మోహన్, తనకు చికెన్ కావాలని గొడవ పెట్టాడు. ఫ్రెండ్స్‌తో తీవ్రంగా వాదించాడు.  చాల వింత వింతగా మాట్లాడడం మొదలుపెట్టాడు. విపరీతమైన కోపాన్ని చూపిస్తూ గొడవకు దిగాడు. ఒక మనిషికి ఉండే బలం కన్నా ఎక్కువ శక్తితో వస్తువులను సులువుగా ఎత్తడం ప్రారంభించాడు. హోటల్ రూమ్‌లోని ఓ పాత ఫోటోను చూస్తూ గంటల తరబడి ఏడుస్తూ ఉండిపోయారు. ఆ రూమ్ లో ఉండాలనని పట్టుబట్టాడు. దీంతో మిగతా స్నేహితులు స్థానిక సెక్యూరిటీ గార్డు సహాయం తీసుకున్నారు.

Related Articles

Related image1
Newly wed Brides: కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా?
Related image2
Jupiter Effects: దేవగురువు బృహస్పతి సంచారంతో ఈ 4 రాశుల వారి జాతకమే మారిపోతుంది
33
రూమ్ 106.. వీడని మిస్టరీ!
Image Credit : Asianet News

రూమ్ 106.. వీడని మిస్టరీ!

ఆ తర్వాత స్థానికులు వారికి అసలు నిజాన్ని చెప్పారు. వారు బస చేసిన అదే రూమ్‌లో హోటల్ యజమాని కొడుకు అనుమానాస్పదంగా చనిపోయాడని గార్డు చెప్పాడు. ఆ గది నెంబర్ 106. విషయం తెలిశాక స్థానికుల సాయంతో మోహన్ ను మిగతా స్నేహితులు ఓ తాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లి పూజ చేయించి తాయెత్తు కట్టించారు. తరువాత మోహన్ మామూలు మనిషి అయ్యాడు.  అసలు ఇది నిజంగా దెయ్యం పనేనా? లేక మానసిక ఒత్తిడి వల్ల ప్రవర్తనలో వచ్చిన మార్పులా? అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం దొరకలేదు. కానీ ఆ ఆరుగురు స్నేహితులకు మాత్రం ఈ ట్రిప్ జీవితంలో మర్చిపోలేని పీడకలగా ఉండిపోయింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Breakup: లవ్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారా? బ్రేకప్ బాధ నుండి బయటపడటానికి 3 కఠినమైన సూత్రాలు
Recommended image2
Motivational Story: మీ మంచిత‌నం మిమ్మ‌ల్ని ముంచేయ‌కూడ‌దు.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ‌
Recommended image3
Psychology: నచ్చినవాళ్లు మనల్ని పట్టించుకోకపోతే ఎందుకు బాధగా అనిపిస్తుంది? సైకాలజీ ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
Newly wed Brides: కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా?
Recommended image2
Jupiter Effects: దేవగురువు బృహస్పతి సంచారంతో ఈ 4 రాశుల వారి జాతకమే మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved