MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Protein Powder: ప్రోటీన్ పౌడర్ వాడేవారి లివర్ పాడవుతుందా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Protein Powder: ప్రోటీన్ పౌడర్ వాడేవారి లివర్ పాడవుతుందా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Protein Powder: ఇప్పుడు యువతలో ప్రోటీన్ పౌడర్ వాడకం బాగా పెరిగిపోయింది. దీన్ని తీసుకోవడం వల్ల కండరాల పెరుగుతాయని వాడుతూ ఉంటారు. అయితే ప్రోటీన్ పొడి అధికంగా తీసుకుంటే కాలేయం సైలెంట్‌గా దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 18 2026, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్రొటీన్ పొడితో ఎంత ప్రమాదమో తెలుసా?
Image Credit : Getty

ప్రొటీన్ పొడితో ఎంత ప్రమాదమో తెలుసా?

మన శరీరానికి ప్రోటీన్‌ ఎంతో అవసరం. అయితే దీన్ని జీర్ణం చేసేటప్పుడు 'అమోనియా' అనే విష పదార్థం విడుదలవుతుంది. కాలేయం దీన్ని 'యూరియా'గా మార్చి మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. కానీ, ప్రోటీన్ పౌడర్‌ను అధికంగా తీసుకుంటే లివర్ పై విపరీతంగా భారం పెరిగిపోతుంద. దీని వల్ల కాలేయ కణాల్లో వాపు వస్తుంది.

చాలా ప్రోటీన్ పౌడర్లలో రుచి కోసం, నిల్వ ఉండేందుకు కృత్రిమ స్వీటెనర్లు, ప్రిజర్వేటివ్‌లు వంటివి కలుపుతారు. కొన్నింటిలో సీసం, ఆర్సెనిక్ వంటి హానికర లోహాలు కూడా ఉన్నట్లు అనేక పరిశోధనల్లో తేలింది. ఇవి కాలేయంలో విషపదార్థాలను పెంచి, తీవ్రమైన హాని కలిగిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కాలేయానికి ఏం జరుగుతుంది?
Image Credit : Getty

కాలేయానికి ఏం జరుగుతుంది?

ఈ రోజుల్లో చాలామందికి ఫ్యాటీ లివర్ సమస్య వచ్చేస్తోంది. ఇలాంటి వారు డాక్టర్ సలహా లేకుండా 'మాస్ గెయినర్' పౌడర్లను వాడితే, అప్పటికే బలహీనంగా ఉన్న కాలేయం మరింత వేగంగా దెబ్బతింటుంది.

సహజమైన ఆహారాన్ని పక్కనపెట్టి, కేవలం ప్రోటీన్ పౌడర్లనే ప్రధాన ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్ బి, కోలిన్, యాంటీ-ఆక్సిడెంట్లు అందవు. ఈ పోషకాల కొరత కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది.

33
మితంగా తీసుకోవాలి
Image Credit : Getty

మితంగా తీసుకోవాలి

శరీరం అదనపు ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేసేటప్పుడు, కాలేయంలో 'ఫ్రీ రాడికల్స్' అనే హానికర అణువులు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. యాంటీ-ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకోకపోతే, ఈ ఒత్తిడి కాలేయ కణాలను దెబ్బతీసి, ఫైబ్రోసిస్ (గాయాలు)కు దారితీస్తుంది.ఒకేసారి ఒక స్కూప్ (సుమారు 20-25 గ్రాముల ప్రోటీన్) మాత్రమే వాడాలి. కాలేయ పనితీరు పరీక్ష (LFT): ప్రోటీన్ పౌడర్‌ను వాడేవారు ప్రతి 6 నెలలకు ఒకసారి 'లివర్ ఫంక్షన్ టెస్ట్' చేయించుకోవాలి. అలసట, వికారం, కళ్లు/చర్మం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాడకం ఆపి డాక్టర్‌ను సంప్రదించాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Back Designs: పట్టుచీరల అందాన్ని పెంచే బ్లౌజు బ్యాక్ డిజైన్లు
Recommended image2
Gold Necklace: 8 గ్రాముల్లో బంగారు నెక్లెస్‌లు.. అదిరిపోయే డిజైన్లు
Recommended image3
Blouse Designs: చీరలపై అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్ చూశారా
Related Stories
Recommended image1
Toe Rings: పాదాలకు నిండుగా చైన్‌ మెట్టెలు.. పెళ్లికూతుళ్ల స్పెషల్
Recommended image2
Gold Haaram: ఇలాంటి అందమైన బంగారు హారాలు మీ దగ్గర ఒక్కటైనా ఉండాల్సిందే.. చూస్తే వావ్ అనేలా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved