Telugu

పాదాలకు నిండుగా చైన్‌ మెట్టెలు.. పెళ్లికూతుళ్ల స్పెషల్

Telugu

మీనాకారీ వర్క్ మెట్టెలు

పెళ్లైన మహిళలకు మూడు వేళ్లకు పట్టేలా మీనాకారీ వర్క్ మెట్టెల డిజైన్ చాలా బాగుంటుంది. పెళ్లిళ్లు లేదా పండుగల సమయంలో ఇవి పెట్టుకుంటే అందంగా ఉంటుంది.

Image credits: instagram
Telugu

బ్లూ పైప్ త్రీ ఫింగర్ రింగ్

ఇది బ్లూ పైప్ త్రీ ఫింగర్ రింగ్. ఇవి కాళ్లకు ట్రెడిషనల్ లుక్‌తో పాటు మోడ్రన్ లుక్‌ను కూడా ఇస్తుంది. పెళ్లికూతుళ్లు ఇలాంటి మెట్టెలను ట్రై చేయవచ్చు.

Image credits: instagram
Telugu

మూడు వరుసల స్టోన్ వర్క్ మెట్టెలు

మెట్టెలను ఒకదానికొకటి చైన్‌తో కలిపారు. ఓవల్ షేప్‌లో ఉన్న ఈ మెట్టెలకు బ్లూ స్టోన్ వర్క్ అందంగా ఉంటుంది. దీన్ని కావాలంటే చేతులకు కూడా పెట్టుకోవచ్చు.

Image credits: instagram
Telugu

పగ్‌ఫూల్ డిజైన్

ఇది ఆక్సిడైజ్డ్ పగ్‌ఫూల్ డిజైన్ పట్టీలు.  ఇవి చాలా ఎలిగెంట్, గ్యాడ్జియస్ లుక్‌ను ఇస్తుంది. చీరతో ఇవి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

బ్లూ స్టోన్ పగ్‌ఫూల్

డబుల్ చైన్‌తో వచ్చే పగ్‌ఫూల్‌ డిజైన్ ఇది.  బ్లూ స్టోన్ డిటైలింగ్ ఇచ్చారు. వీటిని  మీరు 2-3 వేల రూపాయలలో కొనుగోలు చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

వెండి మూడు వేళ్ల మెట్టెల ధర

వెండిలో ఇలాంటి మూడు వేళ్ల చైన్ మెట్టెలను కొనాలనుకుంటే 3 వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Image credits: instagram
Telugu

మువ్వల ఉంగరాల పట్టీలు

నడుస్తుంటే చక్కటి మువ్వల శబ్దం వస్తుంటే ఆ అందమే వేరు. ఇవి చాలా ట్రెడిషనల్ గా ఉంటాయి.

Image credits: Meesho

Anklets: అడ్జస్టబుల్ వెండి పట్టీలు.. ఈ కాలానికి తగ్గ డిజైన్లు

Pearl Jewellery:బంగారం, డైమండ్స్ అవసరమే లేదు.. ముత్యాలతో మెరిసే చైన్స్

Blackbeads designs: 3 గ్రాముల్లో ట్రెండీ మంగళసూత్రాలు..డైలీవేర్ బెస్ట్

Blouse Designs: ఇలాంటి బ్లౌజులు ధరిస్తే... పొడుగ్గా కనిపిస్తారు..!