MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Train Driver: ట్రైన్ డ్రైవర్ నెల జీతం ఎంతో తెలుసా? రోజుకు ఎంతసేపు పని చేస్తారు?

Train Driver: ట్రైన్ డ్రైవర్ నెల జీతం ఎంతో తెలుసా? రోజుకు ఎంతసేపు పని చేస్తారు?

Train Driver: దేశంలో అతిపెద్ద నెట్ వర్క్..రైల్వే. రోజూ కోట్ల మంది ప్రయాణికులు రైళ్ల సర్వీసు వినియోగించుకుంటున్నారు. రైళ్లను గమ్య స్థానాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించేది లోకో పైలట్. ప్రయాణికుల భద్రత వీళ్ల బాధ్యత. మరి లోకోపైలట్ జీతమెంతో తెలుసా? 

1 Min read
Author : Nandini Arava
Published : Jun 23 2026, 07:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లోకో పైలట్ నెల జీతం ఎంతో తెలుసా?
Image Credit : chatgpt

లోకో పైలట్ నెల జీతం ఎంతో తెలుసా?

లోకో పైలట్ జీతం విషయానికి వస్తే, భారతీయ రైల్వేలో ఉద్యోగం స్థాయి, అనుభవం, పని చేసే విభాగం ఆధారంగా వేతనం మారుతుంది. అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)గా ఉద్యోగంలో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వ 7వ వేతన సంఘం ప్రకారం ప్రారంభ బేసిక్ పే సుమారు రూ.19,900 ఉంటుంది. దీనికి డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ వంటి భత్యాలు అదనంగా లభిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అలవెన్స్‌లన్నీ కలిపితే రూ.55,000 వచ్చే అవకాశం
Image Credit : Getty

అలవెన్స్‌లన్నీ కలిపితే రూ.55,000 వచ్చే అవకాశం

ఈ అలవెన్స్‌లన్నీ కలిపితే అసిస్టెంట్ లోకో పైలట్ నెలకు సుమారు రూ.35,000 నుంచి రూ.55,000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ పదోన్నతులు ఉంటాయి. తర్వాత సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్, లోకో పైలట్, సీనియర్ లోకో పైలట్ వంటి పై స్థాయికి చేరుకోవచ్చు. 

35
అదనపు డ్యూటీలు, నైట్ షిఫ్ట్‌లు, ఓవర్‌టైమ్
Image Credit : Getty

అదనపు డ్యూటీలు, నైట్ షిఫ్ట్‌లు, ఓవర్‌టైమ్

పూర్తిస్థాయి లోకో పైలట్‌గా పనిచేసే వారికి నెలకు రూ.60,000 నుంచి రూ.1 లక్షకు పైగా వేతనం లభించవచ్చు. కొన్ని ప్రత్యేక మార్గాలు, అదనపు డ్యూటీలు, నైట్ షిఫ్ట్‌లు, ఓవర్‌టైమ్ పనుల వల్ల ఆదాయం మరింత పెరుగుతుంది. అనుభవజ్ఞులైన సీనియర్ లోకో పైలట్ల వేతనం కొన్ని సందర్భాల్లో లక్ష రూపాయలు దాటుతుంది.

45
లోకో పైలట్ జాబ్ అర్హతలు
Image Credit : https://erail.in/

లోకో పైలట్ జాబ్ అర్హతలు

లోకో పైలట్ కావాలంటే ఇంటర్ తర్వాత సంబంధిత టెక్నికల్ కోర్సులు లేదా ఐటీఐ, డిప్లొమా అర్హతలు ఉండాలి. తర్వాత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)నిర్వహించే పరీక్షల్లో పాసవ్వాలి. రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, మెడికల్ పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాతే ఎంపిక జరుగుతుంది.

55
బాధ్యతాయుతమైన జాబ్
Image Credit : Asianet News

బాధ్యతాయుతమైన జాబ్

అయితే ఈ ఉద్యోగం వల్ల జీతం ఎక్కువొచ్చినా...ఇదొక బాధ్యతాయుతమైన జాబ్. గంటల తరబడి కేబిన్‌లో ప్రయాణించాలి. వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి. టైమింగ్స్ ఉంటాయి. అయినప్పటికీ మంచి జీతం, ప్రభుత్వ ఉద్యోగ భద్రత, పదోన్నతి అవకాశాల కారణంగా లోకో పైలట్ ఉద్యోగానికి యువతలో మంచి డిమాండ్ ఉంది. అందుకే రైల్వేలో కెరీర్‌ను నిర్మించాలనుకునే వారికి లోకో పైలట్ ఉద్యోగం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవకాశాల్లో ఒకటి అని చెప్పొచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tulsi Plant: చిన్న తులసి మొక్క గుబురుగా పెరగాలా? ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి
Recommended image2
Haram Designs: 4 తులాల్లో వచ్చే గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి
Recommended image3
Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
IRCTC: ట్రైన్ లేటుగా వస్తే రైల్వే శాఖ ఫైన్ కడుతుందా? కన్జుమర్ కోర్టు ఏం చెప్పిందంటే...
Recommended image2
Indian Railway: రైలులో సీట్లు బ్లూ కలర్ లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనక రీజన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved