MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • IRCTC: ట్రైన్ లేటుగా వస్తే రైల్వే శాఖ ఫైన్ కడుతుందా? కన్జుమర్ కోర్టు ఏం చెప్పిందంటే...

IRCTC: ట్రైన్ లేటుగా వస్తే రైల్వే శాఖ ఫైన్ కడుతుందా? కన్జుమర్ కోర్టు ఏం చెప్పిందంటే...

IRCTC: రైల్వేలో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఫైన్ కట్టించుకుంటారు. మరి ట్రైన్ ఆలస్యం అయితే కూడా రైల్వేశాఖ ఫైన్ కడుతుందా? ఓ కేసులో రైల్వేశాఖ రూ.లక్షా 30వేల ఫైన్ కట్టిందంట. ఎందుకో తెలుసా?

2 Min read
Author : Nandini Arava
Published : Jun 13 2026, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ట్రైన్ ఆలస్యంగా వస్తే రైల్వేశాఖ ఎందుకు ఫైన్ కట్టదు?
Image Credit : Pinterest

ట్రైన్ ఆలస్యంగా వస్తే రైల్వేశాఖ ఎందుకు ఫైన్ కట్టదు?

ట్రైన్‍లో కావొచ్చు, బస్సులో కావొచ్చు...టికెట్ లేని ప్రయాణం నేరం. లేదంటే జరిమానా, జైలు శిక్ష ఉంటుందని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డులు పెడతారు. ఈ నిబంధన కేవలం ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందా? ట్రైన్ లో టికెట్ లేకుండా వెళ్తే వెంటనే టీసీ వచ్చి నచ్చినంత ఫైన్ రాసి వెళ్లిపోతారు. ఇవ్వకపోతే అక్కడికక్కడే దించేస్తారు. బాగానే ఉంది. అంత డబ్బులు ఖర్చు పెట్టి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే...ట్రైన్ ఆలస్యంగా వస్తే రైల్వేశాఖ ఎందుకు ఫైన్ కట్టదు? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ.లక్షా30వేల ఫైన్ కట్టిన రైల్వేశాఖ
Image Credit : X

రూ.లక్షా30వేల ఫైన్ కట్టిన రైల్వేశాఖ

చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి....ఈ ఇన్సిడెంట్ ను సీరియస్ గా తీసుకుని కోర్టుకెక్కారు. ఇది ఇండియన్ రైల్వేస్ హిస్టరీలో ఒక రేర్ ఇన్సిడెంట్. ట్రైన్ ఆలస్యంగా వెళ్లిందని రైల్వే శాఖ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.లక్షా30వేల ఫైన్ కట్టాల్సి వచ్చింది. 

Related Articles

Related image1
IRCTC : స్లీపర్ టికెట్‌తో ఏసీలో ప్రయాణించవచ్చు.. ఈ సీక్రెట్ ట్రిక్ మీకు తెలుసా?
Related image2
IRCTC: రైల్వే ప్లాట్ ఫారమ్ పై మెడికల్ షాపులు ఎందుకు ఉండవు..?
35
 7 గంటలు ఆలస్యంగా వచ్చిన ట్రైన్
Image Credit : Getty

7 గంటలు ఆలస్యంగా వచ్చిన ట్రైన్

అసలేం జరిగిందంటే...ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఒడిశా జర్సుగూడ నుంచి హౌరాకు వెళ్లేలా ప్లాన్ చేసుకున్నాడు. అక్కడి నుంచి 4 గంటల గ్యాప్ పెట్టుకుని ఉదయం 8 గంటలకు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. కానీ...ట్రైన్ ఆలస్యం కావడం వల్ల ఫ్లైట్ మిస్ అయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..ట్రైన్ బయల్దేరడమే 2 గంటలు లేటు. పైగా హౌరా చేరేసరికి 7 గంటలు డిలే అయింది. దాంతో మరో విమాన టికెట్ బుక్ చేసుకోవల్సి వచ్చింది.

45
కోర్టు మొట్టికాయలు
Image Credit : our own

కోర్టు మొట్టికాయలు

కానీ అతను అక్కడితో ఆ విషయం వదిలేయకుండా ..కన్జుమర్ కోర్టులో ఫిర్యాదులో చేశాడు. దానికి IRCA ఏం చెప్పిదంటే...ట్రైన్ టైమింగ్స్ కు గ్యారెంటీ లేదంటూ బాధ్యత లేని మాట్లాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. IRCA మాటలపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు...పబ్లిక్ సర్వీసు అంటే బాధ్యత ఉండాలని మొట్టికాయలు వేసింది. ట్రైన్ టైమింగ్స్ గ్యారెంటీ లేదన్న మాటలు ఒప్పుకోలేమని తేల్చి చెప్పింది. అంతేకాదు..ఫ్లైట్ టికెట్ రూ.20వేలు, మానసిక ఒత్తిడికి రూ.30వేలు, లీగల్ విషయాలపై రూ.5వేలు చొప్పున రూ.55 వేలు జరిమానా విధించింది.

55
పెనాల్టీ కట్టిన రైల్వేశాఖ
Image Credit : Google

పెనాల్టీ కట్టిన రైల్వేశాఖ

రైల్వే ఈ ఫైన్ కట్టేసి ఉంటే సరిపోయేది. కానీ టైంకు చెల్లించకపోవడంతో కోర్టు మళ్లీ రోజుకు రూ.500 చొప్పున పెనాల్టీ విధించింది. 200 రోజులు ఆలస్యం కావడంతో...పెనాల్టీతో కలిపి మొత్తం రూ.1,30,000 కట్టాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. సో దీన్ని బట్టి అర్థమయ్యింది ఏంటీ అంటే...కామన్ పీపుల్ గట్టిగా నిలబడితే న్యాయం జరుగుతుందని నెటిజన్లు అంటున్నారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
IRCTC : స్లీపర్ టికెట్‌తో ఏసీలో ప్రయాణించవచ్చు.. ఈ సీక్రెట్ ట్రిక్ మీకు తెలుసా?
Recommended image2
IRCTC: రైల్వే ప్లాట్ ఫారమ్ పై మెడికల్ షాపులు ఎందుకు ఉండవు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved