MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Ice Cream : మీరు తినే ఐస్‌క్రీం ఫ్లేవర్‌తో మీ క్యారెక్టర్ ఏంటో చెప్పొచ్చు.. ఎలాగో తెలుసా..?

Ice Cream : మీరు తినే ఐస్‌క్రీం ఫ్లేవర్‌తో మీ క్యారెక్టర్ ఏంటో చెప్పొచ్చు.. ఎలాగో తెలుసా..?

మనం ఇష్టంగా తినే ఐస్‌క్రీం ఫ్లేవర్ మన వ్యక్తిత్వం గురించి చాలా ఆశ్చర్యకరమైన రహస్యాలు చెబుతుందని మీకు తెలుసా..? మరి మీ ఫేవరెట్ ఫ్లేవర్ మీ గురించి ఇతరులకు ఏం చెబుతుందో చూద్దామా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 10 2026, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మన వ్యక్తిత్వాన్ని బయటపెట్టే ఐస్‌క్రీం..
Image Credit : AI

మన వ్యక్తిత్వాన్ని బయటపెట్టే ఐస్‌క్రీం..

ఎదుటివారి వ్యక్తిత్వం తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికి ఉండదు చెప్పండి..? చాలామంది ఇతరుల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు. నిపుణుల ప్రకారం.. మనం కూర్చునే విధానం, చేతివేళ్ల ఆకారం మాత్రమే కాదు, మనం తినే ఐస్‌క్రీం కూడా మన క్యారెక్టర్‌ను బయటపెడుతుందట. మరి ఏ ఐస్‌క్రీం ఇష్టపడేవారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో వివరంగా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వెనీలా ఐస్‌క్రీం...
Image Credit : Getty

వెనీలా ఐస్‌క్రీం...

చాలామంది వెనీలా ఐస్‌క్రీంను ఇష్టపడతారు. ఈ ఫ్లేవర్ నచ్చేవాళ్లు చాలా స్వతంత్రంగా బతకాలనుకుంటారు. వీళ్లలో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంపై వీరికి లోతైన అవగాహన ఉంటుంది. వీళ్లు చాలా భావోద్వేగపూరితమైన జీవులు.

Related Articles

Related image1
Ice Cream : ఆ ఊరిలో ఐస్‌క్రీం అమ్మితే రూ. 5 వేలు ఫైన్.. ఎందుకో తెలుసా?
Related image2
Now Playing
Ice Creame: తలనొప్పి, నీరసం తగ్గించే ఐస్ క్రీమ్ ఇది | Headache | Weakness | Asianet News Telugu
36
చాక్లెట్ ఐస్‌క్రీం
Image Credit : Meta ai

చాక్లెట్ ఐస్‌క్రీం

చాక్లెట్ ఇష్టపడేవాళ్లు చాలా సున్నితమైన మనసున్నవారు. వీళ్లు అందరితో చాలా తేలికగా కలిసిపోతారు. అయితే ఎంత తొందరగా స్నేహం లేదా బంధం పెంచుకుంటారో, అంతే తొందరగా దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీరికి ప్రతి విషయంలో లోతైన పరిజ్ఞానం ఉంటుంది. వీళ్లలో హాస్యచతురత ఎక్కువగా ఉంటుంది. తమ మాటతీరుతో అందరినీ ఆకర్షిస్తారు.

46
స్ట్రాబెర్రీ ఐస్‌క్రీం
Image Credit : Gemini

స్ట్రాబెర్రీ ఐస్‌క్రీం

స్ట్రాబెర్రీ ఐస్‌క్రీం తినేవారు అంతర్ముఖులు (Introverts). వీళ్లు చాలా ఓర్పు, సహనం ఉన్నవాళ్లు. ఏ పని చేసినా అత్యంత విధేయత, శ్రద్ధతో చేస్తారు. అంతేకాదు వీరికి భవిష్యత్తుపై మంచి దూరదృష్టి ఉంటుంది.

56
కాఫీ ఐస్‌క్రీం
Image Credit : Getty

కాఫీ ఐస్‌క్రీం

అత్యంత పాపులర్ ఫ్లేవర్లలో కాఫీ ఐస్‌క్రీం కూడా ఒకటి. దీన్ని ఇష్టపడేవాళ్లు చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు. వీళ్లు సంప్రదాయబద్ధంగా జీవించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అవసరానికి మించి పనులు ఒప్పుకుంటారు, కానీ వాటిని మధ్యలోనే వదిలేసే అలవాటు ఉంటుంది. వీళ్లలో బాధ్యత కొంచెం తక్కువగా ఉండటం వల్ల చాలాసార్లు ఇబ్బందులు పడతారు.
66
మింట్ చాక్లెట్ చిప్ ఐస్‌క్రీం
Image Credit : instagram

మింట్ చాక్లెట్ చిప్ ఐస్‌క్రీం

ఈ ఐస్‌క్రీంను ఎక్కువగా తినేవాళ్లలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్లు చాలా పట్టుదలతో పనిచేసే స్వభావం కలవారు, పోరాట యోధులు. కొన్నిసార్లు వాదించే గుణం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తుపై స్పష్టమైన క్లారిటీతో ఉంటారు. వీళ్లు ప్రతిదీ ప్లాన్ ప్రకారమే పూర్తి చేస్తారు. పైకి కఠినంగా కనిపించినా, కొన్ని సందర్భాల్లో అంతే మృదువుగా ప్రవర్తిస్తారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Ice Cream : ఆ ఊరిలో ఐస్‌క్రీం అమ్మితే రూ. 5 వేలు ఫైన్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Now Playing
Ice Creame: తలనొప్పి, నీరసం తగ్గించే ఐస్ క్రీమ్ ఇది | Headache | Weakness | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved