MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Broccoli Dosa: పిల్లల కోసం హెల్తీ, క్రిస్పీ బ్రొకోలీ దోశ రెసిపీ... ఒక్కసారి తింటే వదల్లేరు

Broccoli Dosa: పిల్లల కోసం హెల్తీ, క్రిస్పీ బ్రొకోలీ దోశ రెసిపీ... ఒక్కసారి తింటే వదల్లేరు

Broccoli Dosa: దోశ ఎంతో మంది ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్. అయితే దీన్ని మరింత టేస్టీగా, హెల్తీగా చేయాలనుకుంటే బ్రొకోలీని కలపండి. బ్రొకోలీ దోశ క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. దాని రెసిపీ తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 02 2026, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బ్రొకోలీ దోశ రెసిపీ
Image Credit : Pinterest

బ్రొకోలీ దోశ రెసిపీ

బ్రొకోలీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ పిల్లలు దాన్ని ఇష్టంగా తినరు. ఒకే రకమైన దోశలు తిని బోర్ కొట్టిన వారికి బ్రొకోలీ దోశ చాలా రుచిగా ఉంటుంది బ్రోకోలిని కలిపి చేసే దోశ కరకరలాడే రుచితో పాటూ ఈ రెసిపీని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం స్నాక్స్‌గా కూడా లాగించేయొచ్చు.ఈ రెసిపీ ఎలాగా చేయాలో ఇక్కడ ఇచ్చాము.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బ్రొకోలీ దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
Image Credit : Pinterest

బ్రొకోలీ దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

  • దోశ పిండి – 2 కప్పులు
  • బ్రొకోలీ తురుము - 1 కప్పు
  • పెద్ద ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 1
  • అల్లం - చిన్న ముక్క
  • జీలకర్ర - 1/2 టీస్పూన్
  • మిరియాల పొడి - 1/4 టీస్పూన్
  • పసుపు - చిటికెడు
  • ఉప్పు - తగినంత
  • కొత్తిమీర - కొద్దిగా
  • నూనె - సరిపడా
33
బ్రొకోలీ దోశె రెసిపీ
Image Credit : Pinterest

బ్రొకోలీ దోశె రెసిపీ

  • ముందుగా బ్రొకోలీని చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంచేసుకోవాలి. వేడి నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి, అందులో బ్రొకోలీ ముక్కలను 2-3 నిమిషాలు ఉంచి ఆ తరువాత నీటిని వడకట్టాలి.
  • ఇప్పుడు బ్రొకోలీ, పచ్చిమిర్చి, అల్లం మిక్సీలో వేసి ఎక్కువ నీళ్లు పోయకుండా బరకగా రుబ్బుకోండి.
  • పెనం స్టవ్ మీద పెట్టి మీడియం మంటపై వేడి చేసి కొద్దిగా నూనె వేయాలి. ఒక గరిటె పిండిని తీసుకుని పెనం మధ్యలో పోసి, సాధారణ దోశలాగే పల్చగా గుండ్రంగా రుద్దుకోవాలి.
  • అంచుల చుట్టూ కొద్దిగా నూనె వేసి, అడుగు భాగం బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చాలి. ఆ తర్వాత తిరగేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి.
  • దోశ కరకరలాడాలంటే పల్చగా వేసి, మీడియం మంటపై కాస్త ఎక్కువసేపు ఉంచండి. వేడివేడి దోశను కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ లేదా కారం చట్నీతో వడ్డిస్తే రుచి అదిరిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Van Devi Temple: సాయంత్రమైతే ఈ ఆలయానికి నో ఎంట్రీ.. 400 ఏళ్ల నాటి గుడి కథేంటో తెలుసా?
Recommended image2
Chapati: పిండి కలిపేటప్పుడు ఈ చిన్న పనులు చేస్తే చాలు.. మెత్తటి చపాతీలు రెడీ!
Recommended image3
Ginger : ఇంట్లో కుండీలోనే అల్లం పెంచేయండి ఇలా, సింపుల్ చిట్కాలు
Related Stories
Recommended image1
ఈ దేశానికి వెళితే భారతీయులకు ఫుడ్ ఫ్రీ.. అక్కడ మనవాళ్లకు రాచమర్యాదలు
Recommended image2
Driving Rules: మనదేశంలో హైవేపై డ్రైవ్ చేసేటప్పుడు పాటించాల్సిన రూల్స్ ఇవిగో...ఇవి మీకు ఎవరూ చెప్పి ఉండరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved