MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Summer: సమ్మర్‍లో హెల్తీగా ఉండాలంటే ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Summer: సమ్మర్‍లో హెల్తీగా ఉండాలంటే ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Summer: వేసవిలో వేడి విపరీతంగా పెరగడం వల్ల మన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఈ సమయంలో మనం చేసే పొరపాట్లు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి, వేసవిలో ఏయే పొరపాట్లు చేయకూడదో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 Min read
Author : Nandini Arava
Published : May 01 2026, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వేసవిలో చేయకూడని పనులు
Image Credit : Getty

వేసవిలో చేయకూడని పనులు

ఎండ నుంచి రాగానే వెంటనే చల్లటి నీరు తాగడం

బయటి నుంచి ఎండలో వచ్చిన వెంటనే ఫ్రిజ్‌లోని చల్లటి నీరు లేదా ఐస్ వాటర్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై, గొంతుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది కడుపునొప్పి, జలుబు లేదా గొంతు నొప్పికి కారణం అవుతుంది. కాబట్టి కూలింగ్ లేని నీటిని తాగడం మంచిది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏసీ నుంచి నేరుగా ఎండలోకి వెళ్లడం
Image Credit : Asianet News

ఏసీ నుంచి నేరుగా ఎండలోకి వెళ్లడం

ఎండ నుంచి రాగానే వెంటనే ఏసీ గదిలోకి వెళ్లడం, లేదా ఏసీ గదిలో నుండి బయటి ఎండలోకి వెళ్లడం వల్ల శరీరం ఒక్కసారిగా ఉష్ణోగ్రతను తట్టుకోలేదు. ఇది జ్వరం, తలనొప్పి, అలసటకు దారితీస్తుంది. 

Related Articles

Related image1
Best Summer Drinks: వేసవిలో కాఫీ, టీ బదులు ఈ డ్రింక్స్ తాగితే ఎంత మంచిదో తెలుసా?
Related image2
Summer Fashion: సమ్మర్‌లో కాటన్ కాకుండా ఏ దుస్తులు బెటర్? కంఫర్ట్, స్టైల్ కోసం బెస్ట్ ఫ్యాబ్రిక్స్..
35
తగినంత నీరు తీసుకోకపోవడం
Image Credit : Getty

తగినంత నీరు తీసుకోకపోవడం

వేసవిలో చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. నీరు తక్కువగా తాగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. 

45
టీ, కాఫీలు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం
Image Credit : Getty

టీ, కాఫీలు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం

కారులో పిల్లలను లేదా పెంపుడు జంతువులను ఒంటరిగా వదలకూడదు

ఎండలో నిలిపి ఉంచిన కారులోని ఉష్ణోగ్రతలు బయట ఉష్ణోగ్రత కంటే చాలా వేగంగా పెరుగుతాయి. ఇది పిల్లలకు, జంతువులకు ప్రాణాపాయం కలిగిస్తుంది.

టీ, కాఫీలు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం

కెఫిన్, ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. వేసవిలో వీటిని తగ్గించి, ఫ్రూట్ జ్యూసులు, కొబ్బరి నీరు తీసుకోవడం ఉత్తమం. 

55
సన్‌స్క్రీన్ వాడకుండా ఎండలోకి వెళ్లడం
Image Credit : Getty

సన్‌స్క్రీన్ వాడకుండా ఎండలోకి వెళ్లడం

ఎండలో తిరిగేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాయకపోవడం వల్ల చర్మం కాలిపోవడం, చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. ఈ వేసవిలో జంక్ అస్సలు తినకూడదు. వేడికి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Best Summer Drinks: వేసవిలో కాఫీ, టీ బదులు ఈ డ్రింక్స్ తాగితే ఎంత మంచిదో తెలుసా?
Recommended image2
Summer Fashion: సమ్మర్‌లో కాటన్ కాకుండా ఏ దుస్తులు బెటర్? కంఫర్ట్, స్టైల్ కోసం బెస్ట్ ఫ్యాబ్రిక్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved