MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Blouse designs: 40 ఏళ్లు దాటిన మహిళల కోసం డీసెంట్ లుక్ ఇచ్చే బ్లౌజ్ డిజైన్లు

Blouse designs: 40 ఏళ్లు దాటిన మహిళల కోసం డీసెంట్ లుక్ ఇచ్చే బ్లౌజ్ డిజైన్లు

Blouse designs: 40 ఏళ్లు దాటిన మహిళలు చీర మీదకు స్టైలిష్‌గా మాత్రమే కాదు డీసెంట్ గా ఉండే బ్లౌజ్ వేసుకోవాలి. బ్యాక్‌లెస్, డీప్ నెక్ బ్లౌజ్ లు వేసుకోవడం అంతగా కంఫర్ట్ గా ఉండదు. అలాంటి వారు ఈ షర్ట్ స్టైల్ బ్లౌజ్ డిజైన్లు ట్రై చేయడం మంచిది.

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 10 2026, 06:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
40 ఏళ్లు దాటిన మహిళలకు బ్లౌజులు
Image Credit : chat GPT

40 ఏళ్లు దాటిన మహిళలకు బ్లౌజులు

నలభై ఏళ్ల వయసు దాటిన మహిళలు స్టైల్ కన్నా కంఫర్ట్ గా, డీసెంట్ గా ఉండే బ్లౌజ్‌లు వేసుకునేందుకు ఇష్టపడతారు. డీప్ నెక్ బ్లౌజ్ లు వేసుకోవడం వారికి ఇష్టం ఉండదు.  ఇప్పుడు వారి కోసమే షర్ట్ స్టైల్ బ్లౌజ్‌లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి బ్లౌజులపై చీర కడితే చాలా రాయల్, సోఫిస్టికేటెడ్ టచ్ ఇస్తాయి. కాటన్, షిఫాన్, జార్జెట్, సిల్క్, లినెన్.. ఇలా దాదాపు అన్ని రకాల చీరలతో వీటిని సులువుగా జత చేయొచ్చు. ఆఫీస్, పార్టీ, ఫ్యామిలీ ఫంక్షన్ లేదా క్యాజువల్ అవుటింగ్.. ఇలా సందర్భం ఏదైనా ఈ బ్లౌజులు అదిరిపోతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డెనిమ్ షర్ట్ స్టైల్ బ్లౌజ్
Image Credit : Instagram

డెనిమ్ షర్ట్ స్టైల్ బ్లౌజ్

చీరతో పాటూ మీకు మోడ్రన్, ఫ్యూజన్ లుక్ కావాలనుకుంటే ఇలాంటి డెనిమ్ షర్ట్ స్టైల్ బ్లౌజ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. పూసలు, ఎంబ్రాయిడరీ, ఫ్లోరల్ వర్క్ ఉన్న డెనిమ్ బ్లౌజ్‌లను మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిని ప్లెయిన్, ప్రింటెడ్ లేదా హ్యాండ్లూమ్ చీరలపై కట్టుకుంటే అదిరిపోతాయి.

Related Articles

Related image1
Name Astrology: మీ పేరు ఈ 3 అక్షరాలలో దేనితో మొదలైనా మీరు రిచ్ కావడం ఖాయం
Related image2
Lower Berth: రైల్లో లోయర్ బెర్త్ కావాలంటే టిక్కెట్ బుక్ చేసేటప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
35
ఫుల్ స్లీవ్స్ షర్ట్ స్టైల్ బ్లౌజ్
Image Credit : Instagram

ఫుల్ స్లీవ్స్ షర్ట్ స్టైల్ బ్లౌజ్

చేతులు పూర్తిగా కప్పి ఉంచేలా ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్‌లు ఎప్పుడూ కూడా క్లాసిక్లు లుక్‌ను ఇస్తాయి. మీరు పేస్టల్ లేదా తెలుపు రంగు చీరతో కాంట్రాస్ట్ కలర్ ఫుల్ స్లీవ్స్ షర్ట్ స్టైల్ బ్లౌజ్‌ను వేసుకుంటే అందరి కళ్లు మీమీదే. ఈ లుక్ 40 ఏళ్లు దాటిన మహిళలకు చాలా బాగా నప్పుతుంది.

45
స్టాండ్ కాలర్ బ్లౌజ్ డిజైన్
Image Credit : Pinterest

స్టాండ్ కాలర్ బ్లౌజ్ డిజైన్

ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు స్టాండ్ కాలర్ బ్లౌజ్ మంచి ఆప్షన్. ఈ డిజైన్ చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది.  నలుపు, నేవీ బ్లూ లేదా మెరూన్ వంటి ముదురు రంగులలో ఉన్నవి వేసుకుంటే ఆ బ్లౌజ్‌లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇవి డీప్ నెక్‌గానీ, బ్యాక్‌లెస్‌గానీ ఉండవే. కాబట్టి సౌకర్యంగా ఉంటాయి.

55
ఓవర్‌సైజ్ షర్ట్ స్టైల్ బ్లౌజ్
Image Credit : Pinterest

ఓవర్‌సైజ్ షర్ట్ స్టైల్ బ్లౌజ్

ఓవర్‌సైజ్ షర్ట్‌ల ట్రెండ్ ఇప్పుడు ఫ్యాషన్‌గా కనిపిస్తారు. ఈ బ్లౌజ్ ల వల్ల ఏ చీరకైనా మోడ్రన్, ఎస్తెటిక్ లుక్‌ దక్కుతుంది. ఫ్లోరల్ ప్రింట్ చీరతో ఇలా చెక్స్ ప్యాటర్న్ లేదా సాలిడ్ కలర్ ఓవర్‌సైజ్ షర్ట్ స్టైల్ బ్లౌజ్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఫ్యాషన్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Name Astrology: మీ పేరు ఈ 3 అక్షరాలలో దేనితో మొదలైనా మీరు రిచ్ కావడం ఖాయం
Recommended image2
Lower Berth: రైల్లో లోయర్ బెర్త్ కావాలంటే టిక్కెట్ బుక్ చేసేటప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved