MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Lower Berth: రైల్లో లోయర్ బెర్త్ కావాలంటే టిక్కెట్ బుక్ చేసేటప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

Lower Berth: రైల్లో లోయర్ బెర్త్ కావాలంటే టిక్కెట్ బుక్ చేసేటప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

Lower Berth: రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలని కోరుకుంటారు ఎక్కువమంది. కానీ అది అంత సులువుగా రాదు. అయితే కొంచెం తెలివిగా, సింపుల్ ట్రిక్స్ పాటిస్తే లోయర్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 09 2026, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రైల్లో టికెట్లు కేటాయింపు ఎలా?
Image Credit : our own

రైల్లో టికెట్లు కేటాయింపు ఎలా?

రైలు టికెట్లు ఒకప్పుడు స్టేషన్ కు వెళ్లి లైనులో నిల్చొని తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఆన్ లైన్ సేవలు వచ్చాక పని చాలా సులువైపోయింది.  రైళ్లలో సీట్లను ఆటోమేటిక్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కేటాయిస్తుంది. ఇందులో మనుషుల ప్రమేయం ఉండదు. రైలు కదులుతున్నప్పుడు బ్యాలెన్స్‌గా ఉండేందుకు మొదట ఈ సాఫ్ట్‌వేర్ మిడిల్ బెర్త్‌లను కేటాయిస్తుంది. ఆ తర్వాతే లోయర్, అప్పర్ బెర్త్‌లను ఇస్తుంది. చివరగా సైడ్ బెర్త్‌లను కేటాయిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
‘రిజర్వేషన్ ఛాయిస్’ ఆప్షన్
Image Credit : our own

‘రిజర్వేషన్ ఛాయిస్’ ఆప్షన్

అయితే వృద్ధులకు, మహిళలకు లోయర్ బెర్త్‌లు వస్తేనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనికోసం టికెట్ బుక్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అయితే లోయర్ బెర్త్ వచ్చే అవకాశం ఉంది. టికెట్ బుకింగ్ సమయంలో 'రిజర్వేషన్ ఛాయిస్' (Reservation Choice) అనే ఆప్షన్‌లో 'Book Only if Lower Berth Allotted' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇలా చేస్తే కంప్యూటర్ సిస్టమ్‌లో లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటేనే మీ టికెట్ ను బుక్ చేస్తుంది. లేకపోతే టికెట్ బుక్ అవ్వదు. ముఖ్యంగా రైలు టిక్కెట్లు100 నుంచి 300 వరకు ఖాళీగా ఉన్నప్పుడే ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది. వంద కన్నా తక్కువ టిక్కెట్లు ఉంటే లోయర్ బెర్త్ కోరుకున్నట్టు రాకపోవచ్చు.

Related Articles

Related image1
Cashew: 50 రూపాయలకే కిలో జీడిపప్పు.. మీకూ కావాలంటే ఆ ఊరెళ్ళి కొనుక్కోండి
Related image2
DMart: డీమార్ట్‌లో ఎక్కువ ఉద్యోగాలు మహిళలకే ఎందుకిస్తారో తెలుసా?
34
‘సీనియర్ సిటిజన్' కోటా
Image Credit : AI Image

‘సీనియర్ సిటిజన్' కోటా

మీరు వృద్ధులతో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తే టికెట్లు బుక్ చేసేటప్పుడు 'సీనియర్ సిటిజన్' కోటాను ఉపయోగించాలి. ఈ కోటాను ఉపయోగిస్తే చాలామందికి లోయర్ బెర్త్‌లు వస్తయి. ఒకవేళ అప్పర్ బెర్త్ వచ్చినా బాధపడాల్సిన పనిలేదు. వృద్ధులు లేదా దివ్యాంగులు రైల్లో ఉండే TTEని సంప్రదిస్తే అతను లోయర్ బెర్త్‌లు ఖాళీగా ఉన్న చోట కేటాయిస్తారు. లేదా ఎవరైనా తమ సీటు మార్చుకోవడానికి ముందుకొచ్చినా ఆ సీటును మీకు ఇస్తారు.

44
ఈ రెండు పద్ధతులు పాటించండి
Image Credit : AI Image

ఈ రెండు పద్ధతులు పాటించండి

ఇక చివర ట్రిక్ టికెట్ బుక్ చేసేందుకు మీరు  'సీనియర్ సిటిజన్' ఖాతాతో లాగిన్ అవ్వాలి. అంటే ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో లాగిన్ అయిన వివరాలు సీనియర్ సిటిజన్ కు చెందినవై ఉండాలి.  అప్పుడు కూడా లోయర్ బెర్త్ ఆప్షన్ కోరగానే ఆ బెర్త్ వచ్చే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Heart Attack: మహిళల్లో కనిపించే సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఇవి.. జాగ్రత్త
Recommended image2
Fridge: ఫ్రిజ్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయా? పైసా ఖర్చు లేకుండా ఇలా చెక్ పెట్టండి!
Recommended image3
Gold Necklace: 10 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ నక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
Cashew: 50 రూపాయలకే కిలో జీడిపప్పు.. మీకూ కావాలంటే ఆ ఊరెళ్ళి కొనుక్కోండి
Recommended image2
DMart: డీమార్ట్‌లో ఎక్కువ ఉద్యోగాలు మహిళలకే ఎందుకిస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved