MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Name Astrology: మీ పేరు ఈ 3 అక్షరాలలో దేనితో మొదలైనా మీరు రిచ్ కావడం ఖాయం

Name Astrology: మీ పేరు ఈ 3 అక్షరాలలో దేనితో మొదలైనా మీరు రిచ్ కావడం ఖాయం

Name Astrology: సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం అతని జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. వారి స్వభావం, వ్యక్తిత్వం, భవిష్యత్తు గురించి చాలా విషయాలు వారి పేరులోని మొదటి అక్షరంతో చెప్పవచ్చు. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 10 2026, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పేరుతోనే అదృష్టం
Image Credit : Getty

పేరుతోనే అదృష్టం

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పేరును బట్టి, అతను పుట్టిన తేదీని బట్టి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని అక్షరాలకు పుట్టుకతోనే ప్రత్యేక సానుకూల శక్తి, అదృష్టం ఉంటాయి. అందుకే కొన్ని అక్షరాలతో పేరు మొదలయ్యే వారికి లక్ష్మీదేవి నుంచి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఏ అక్షరాలతో పేరు మొదలైతే డబ్బుకు లోటుండదో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
'A' అక్షరం
Image Credit : Chat gpt

'A' అక్షరం

నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం ఇంగ్లీషులో 'A' లేదా తెలుగులో ‘అ’ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్లు చాలా లక్కీ.  పుట్టుకతోనే వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరికి ఏదైనా సాధించాలనే లక్ష్యం ఉంటుంది. కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉంటారు. వీరికి పట్టుదల కూడా ఎక్కువ. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారిపై లక్ష్మీదేవి ఆశీస్సులు నిండుగా ఉంటాయి. వీరికి జీవితంలో డబ్బుకు కొరత రాదు.

Related Articles

Related image1
Cashew: 50 రూపాయలకే కిలో జీడిపప్పు.. మీకూ కావాలంటే ఆ ఊరెళ్ళి కొనుక్కోండి
Related image2
Lower Berth: రైల్లో లోయర్ బెర్త్ కావాలంటే టిక్కెట్ బుక్ చేసేటప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
34
'S' అక్షరం
Image Credit : Getty

'S' అక్షరం

ఇంగ్లీషులో 'S' లేదా తెలుగులో ‘స’ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్లు ఎంతో అదృష్టవంతులు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారు చాలా నమ్మకమైన వ్యక్తులుగా ఉంటారు. స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. వీరు తమ మనసులో ఉన్న ఆలోచనలను వేరేవారితో పంచుకోరు. ఏ పనినైనా చాలా అంకితభావంతో చేస్తారు. కష్టపడి పనిచేసి కెరీర్‌లో, జీవితంలో విజయం సాధిస్తారు.

44
'R' అక్షరంతో
Image Credit : freepik

'R' అక్షరంతో

ఇంగ్లీషులో 'R' లేదా తెలుగులో ‘ర’ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా తెలివిగా ఉంటారు. కష్టపడి పనిచేసే తత్వం కలవారు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ. ఇది వారు ఎంచుకున్న ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందిన వీరి జీవితం అన్ని సౌకర్యాలు, విలాసాలు, సంపదతో నిండి ఉంటుంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Cashew: 50 రూపాయలకే కిలో జీడిపప్పు.. మీకూ కావాలంటే ఆ ఊరెళ్ళి కొనుక్కోండి
Recommended image2
Lower Berth: రైల్లో లోయర్ బెర్త్ కావాలంటే టిక్కెట్ బుక్ చేసేటప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved