MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • ఏసీ, ఫ్యాన్ కలిపి వాడితే ఎన్ని లాభాలో తెలుసా?

ఏసీ, ఫ్యాన్ కలిపి వాడితే ఎన్ని లాభాలో తెలుసా?

ఎండలు మండిపోతున్నాయి. ఏసీ లేకుండా ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు. కానీ రోజంతా ఏసీ వాడితే కరెంట్ బిల్లు ఎంత వస్తుందో అందరికీ తెలుసు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఓసారి తెలుసుకోండి.   

1 Min read
Kavitha G
Published : May 21 2025, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
ఏసీతో ఫ్యాన్ వాడటం వల్ల లాభాలు
Image Credit : our own

ఏసీతో ఫ్యాన్ వాడటం వల్ల లాభాలు

ఎండాకాలంలో ఏసీ లేకుండా ఉండటం కొంచెం కష్టమే. కానీ ఏసీ వాడితే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. కాబట్టి చాలామంది కరెంట్ బిల్లుకు భయపడి.. ఏసీ ఎక్కువసేపు వేసుకోవడానికి వెనకడుగు వేస్తారు. కానీ ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వాడితే చాలా లాభాలున్నాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.  

24
గాలి బాగా ప్రసరిస్తుంది
Image Credit : our own

గాలి బాగా ప్రసరిస్తుంది

ఎండ సమయంలో ఏసీ వేసుకున్నప్పుడు రూమ్ చల్లబడటానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. అప్పుడు ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వాడితే గాలి బాగా వస్తుంది. చల్లగాలి రూమంతా త్వరగా వ్యాపిస్తుంది. దీనివల్ల ఏసీ మీద భారం తగ్గుతుంది. రూమ్ బాగా చల్లబడ్డాక ఏసీ కాసేపు ఆపుకున్నా పెద్దగా తేడా ఉండదు.

Related Articles

Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ ఎక్కువగా వాడుతున్నారా? ఇవి కచ్చితంగా చెక్ చేయండి!
Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ ఎక్కువగా వాడుతున్నారా? ఇవి కచ్చితంగా చెక్ చేయండి!
Air Cooler Tips: కూలర్‌.. ఏసీలా పనిచేయాలంటే ఇలా చేయండి!
Air Cooler Tips: కూలర్‌.. ఏసీలా పనిచేయాలంటే ఇలా చేయండి!
34
చల్లదనం ఎక్కువ
Image Credit : pixabay

చల్లదనం ఎక్కువ

ఫ్యాన్ వల్ల ఏసీ చల్లదనం మరింత పెరుగుతుంది. ఏసీ గాలి ఫ్యాన్ మీద పడి నేరుగా మన మీదికి వస్తుంది. ఏసీ థర్మోస్టాట్ కూడా త్వరగా ఆగిపోకుండా ఉంటుంది. 

గాలి శుభ్రంగా ఉంటుంది

ఏసీతో ఫ్యాన్ వాడితే రూమంతా గాలి తిరుగుతుంది. దుమ్ము, దుర్వాసన తొలగిపోతాయి. 

44
 ఏసీ మీద భారం తగ్గుతుంది
Image Credit : our own

ఏసీ మీద భారం తగ్గుతుంది

ఏసీ వాడేటప్పుడు.. ఫ్యాన్ వాడితే ఏసీ మీద భారం తగ్గుతుంది. ఏసీ ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఏసీ మోటార్ బాగుంటుంది. దానివల్ల ఏసీ ఎక్కువకాలం మన్నుతుంది.  

కరెంటు ఆదా: 

ఏసీ, ఫ్యాన్ రెండూ వాడితే కరెంటు తక్కువ ఖర్చవుతుంది. ఏసీ మీద భారం తగ్గి కరెంటు ఆదా అవుతుంది. బిల్లు కూడా తక్కువ వస్తుంది.

Kavitha G
About the Author
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. Read More...
యుటిలిటీ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved