రోజువారి వాడకానికి ఈ బంగారు జుంకాలు చాలా బాగుంటాయి. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
చిన్న బంగారు ముత్యాలతో ఉన్న ఈ జుంకాలు ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. 3 గ్రాముల్లోపే తయారవుతాయి.
సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ జుంకాలు మంచి ఎంపిక. 3-4 గ్రాముల్లో తీసుకోవచ్చు.
స్కూల్ కి వెళ్లే పిల్లలకు ఈ జుంకాలు చాలా బాగుంటాయి. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.
డైలీవేర్ కి ఈ జుంకాలు చాలా బాగుంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
ఎనామిల్ పెయింట్ తో ఉన్న ఈ జుంకాలు అన్ని వయసులవారికి బాగుంటాయి. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
చేతుల అందాన్ని పెంచే స్టోన్స్ గాజులు.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో
మగువల మనసుదోచే ముత్యాల బ్లౌజులు.. చూస్తే ఫిదా కావాల్సిందే!
మగువలు మెచ్చే చున్రీ చీరలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో
పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. ధర ఎంతో తెలుసా?