మెగ్నీషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు ఉండే పాలకూర లాంటి ఆకుకూరలను డైట్‌లో చేర్చడం వల్ల కార్టిసాల్ ఉత్పత్తి తగ్గి ఒత్తిడి తగ్గుతుంది.
ప్రోటీన్, కోలిన్ వంటివి ఉండే గుడ్లు తినడం కూడా కార్టిసాల్‌ను తగ్గించి ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీ పండ్లను తినడం వల్ల కార్టిసాల్ ఉత్పత్తి తగ్గి ఒత్తిడిని నియంత్రించవచ్చు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్న కర్కుమిన్ ఉండే పసుపును పాలలో కలిపి తాగితే ఒత్తిడి తగ్గడానికి సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు ఉండే డార్క్ చాక్లెట్‌ను డైట్‌లో చేర్చుకోవడం కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, బి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉండే నట్స్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే సాల్మన్ చేపలను తినడం వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది.
రోజూ ఒక జామపండు తింటే ఏమౌతుంది?
రాత్రిపూట నిద్ర మంచిగా పట్టాలంటే ఇవి తింటే చాలు!
రాత్రిపూట అన్నం మానేస్తే ఏమవుతుందో తెలుసా?
థైరాయిడ్ ఉన్నవారు కచ్చితంగా తినాల్సినవి ఇవే