స్టైలిష్ లుక్ కోరుకునేవారికి రూబీ స్టోన్ గోల్డ్ పాలిష్ పట్టీలు మంచి ఎంపిక. చాలా తక్కువ ధరలో తీసుకోవచ్చు.
ట్రెడిషనల్ లుక్ కోరుకునేవారికి మల్టీ చైన్ గోల్డ్ ప్లేటెడ్ పట్టీలు బాగుంటాయి. వీటి ధర రూ. 500 వరకు ఉంటుంది.
రోజూవారి వాడకానికి ఈ పట్టీలు సూపర్ గా ఉంటాయి. తక్కవ ధరలో దొరుకుతాయి.
బ్రైడల్ లుక్ కావాలంటే ఇలాంటి కుందన్ స్టోన్ పట్టీలు తీసుకోవచ్చు. వీటి ధర రూ. 500-1000 వరకు ఉంటుంది.
కట్‌వర్క్ డిజైన్ పట్టీలు బంగారానికి ఏమాత్రం తీసిపోవు. ఇవి అన్ని వయసులవారికి చక్కగా సరిపోతాయి.
మూడు గ్రాముల్లో అదిరిపోయే బంగారు జుంకాలు.. చూసేయండి
చేతుల అందాన్ని పెంచే స్టోన్స్ గాజులు.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో
మగువల మనసుదోచే ముత్యాల బ్లౌజులు.. చూస్తే ఫిదా కావాల్సిందే!
మగువలు మెచ్చే చున్రీ చీరలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో