MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Chanakya Niti: స్మశానం ఒక్కటే కాదు.. ఈ ప్లేస్ కి వెళ్లినా కూడా వెనక్కి తిరిగి చూడకూడదు..!

Chanakya Niti: స్మశానం ఒక్కటే కాదు.. ఈ ప్లేస్ కి వెళ్లినా కూడా వెనక్కి తిరిగి చూడకూడదు..!

 Chanakya Niti: చాణక్యుడి ప్రకారం కొన్ని ప్రదేశాలకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు.. మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదట. అలా చూడటం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 16 2026, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చాణక్యుడు ఏం చెప్పాడంటే...
Image Credit : Chatgpt

చాణక్యుడు ఏం చెప్పాడంటే...

భారతదేశ గొప్ప పండితుల్లో చాణక్యుడు ముందు వరసలో ఉంటాడు. జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలంటే.. చాణక్యుడి నియమాలు పాటించాలి.చాణక్య నీతి ప్రకారం.. కొన్ని ప్రదేశాలకు వెళ్లినప్పుడు పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకూడదట. మరి, ఆ ప్రదేశాలు ఏంటి..? వాటిని వెనక్కి తిరిగి ఎందుకు చూడకూడదు? చూస్తే ఎలాంటి నష్టాలు కలుగుతాయి..? చాణక్యుడు చెప్పిన మాటలో అర్థమేంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్మశానం, అంత్యక్రియల నుండి తిరిగి వస్తున్నప్పుడు..
Image Credit : ANI

స్మశానం, అంత్యక్రియల నుండి తిరిగి వస్తున్నప్పుడు..

చాణక్యుడి ప్రకారం, ఎవరి అంత్యక్రియల కోసం అయినా స్మశానవాటికకు వెళితే... కార్యక్రమం చూసి వచ్చేయాలి. వెనక్కి తిరిగి మళ్లీ చూడకూడదు. స్మశానవాటికను దుఖం, విరహాన్ని ప్రతీకగా భావిస్తారు. అక్కడి నుంచి బయలు దేరినప్పుడు తర్వాత వెనక్కి తిరిగి చూడటం వల్ల ఆ దుఖం, విరహం, బాధ అన్నీ మనల్ని కూడా ఆవహించే ప్రమాదం ఉంది. అంతేకాదు.. నెగిటివ్ ఎనర్జీని వెంటపెట్టుకున్నట్లే అవుతుంది. మన కుటుంబంలోని సభ్యులు చనిపోయినా సరే.. వెనక్కి తిరిగి చూడకూడదు. దీని వల్ల వారిపై ప్రేమ, బంధం వదులుకోలేం. మనసంతా గందరగోళం గా కూడా ఉంటుంది. అందుకే వెనక్కి తిరిగి చూడకూడదు.

Related Articles

Related image1
Crows: పాములు కాదు.. కాకులు మనుషులపై పగపడతాయా? ఎన్ని ఏళ్లు గుర్తుంచుకుంటాయో తెలుసా?
Related image2
Chanakya Niti: 30 ఏళ్లు రాకముందే ఇవి నేర్చుకోవాలి, తర్వాత నేర్చుకోవాలన్నా నేర్చుకోలేరు..!
34
ఎవరికైనా అప్పు ఇచ్చినా, ఏదైనా సహాయం చేసినా...
Image Credit : Asianet News

ఎవరికైనా అప్పు ఇచ్చినా, ఏదైనా సహాయం చేసినా...

అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాల్సిన అవసరం రావచ్చు. లేదా.. డబ్బు అప్పుగా ఇవ్వాల్సి రావచ్చు. అయితే.. ఈ రెండు సమయాల్లో అంటే.. డబ్బు ఎవరికైనా అప్పుగా ఇచ్చినా లేదా.. సహాయం చేసినా వెనక్కి తిరిగి చూడకూడదు. తిరిగి వెనక్కి చూడటం వల్ల.. మన డబ్బుపై మనకు ఆశ పోలేదని అర్థం. అలా.. ఆ డబ్బుపై ఆశ పెట్టుకొని చేసిన సహాయం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. చేసిన సహాయానికి అర్థం ఉండదు. మనం చేసిన సహాయానికి అర్థం లేకుండాపోతుంది.

44
గొడవ జరిగిన ప్రదేశం నుంచి వెనక్కి తిరిగి చూడటం..
Image Credit : Pinterest

గొడవ జరిగిన ప్రదేశం నుంచి వెనక్కి తిరిగి చూడటం..

ఏదైనా కోర్టు కేసు, లేదా పంచాయతీ లేదా ఇంకేదైనా గొడవ జరిగిన ప్రదేశానికి వెళితే.. అక్కడి నుంచి తిరిగి మళ్లీ వెనక్కి చూడకూడదు. గొడవ చూసినా లేదా గొడవను పరిష్కరించిన తర్వాత అయినా కూడా వెనక్కి తిరిగి చూడటం మంచిది కాదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినా ఆ గొడవకు సంబంధించిన విషయాలు మనల్ని వదిలిపెట్టవు. దీని వల్ల.. ఆ నెగిటివ్ ఎనర్జీని మన వెంటే తీసుకొని వచ్చినవాళ్లం అవుతాం. పాత వివాదాలను మనసులో పెట్టుకుంటే.. మనకు ప్రశాంతత దొరకదు. అందుకే.. ఆ పొరపాటు ఎప్పుడూ చేయకూడదు.

దుష్టులను కలిసినప్పుడు...

అసూయతో రగిలిపోయేవాళ్లు, ఇతరులను మోసం చేసేవారిని కలిసిన్పుడు.. వారి ఇంటికి వెళ్లినప్పుడు మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదు. అటువంటి వ్యక్తులను కనీసం కలవడం కూడా మంచిది కాదు. పొరపాటున కలవాల్సి వచ్చినా కూడా మళ్లీ వారివైపు తిరిగి చూడకూడదు. వారి లక్షణాలు మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి అని చాణక్యుడు చెబుతున్నాడు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhumka Dsigns: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే హెవీ జుంకాలు..చూసేయండి
Recommended image2
Raw Eggs: పచ్చి గుడ్లు తాగడం ప్రమాదకరమా? తాగితే ఏం జరుగుతుంది?
Recommended image3
Hair Growth: ఉల్లి తొక్కలు పారేస్తున్నారా? వాటిని ఇలా వాడితే.. ఒత్తైన, పొడవాటి జుట్టు మీ సొంతం, ఎలా వాడాలంటే..
Related Stories
Recommended image1
Crows: పాములు కాదు.. కాకులు మనుషులపై పగపడతాయా? ఎన్ని ఏళ్లు గుర్తుంచుకుంటాయో తెలుసా?
Recommended image2
Chanakya Niti: 30 ఏళ్లు రాకముందే ఇవి నేర్చుకోవాలి, తర్వాత నేర్చుకోవాలన్నా నేర్చుకోలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved